8, జనవరి 2020, బుధవారం
సమస్య - 3245 (పూరణమన్న సత్కవులు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిరి గద పూరణమన వరకవులెల్లన్"
(లేదా...)
"పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)
7, జనవరి 2020, మంగళవారం
సమస్య - 3244(పరకాంతాసక్తుల...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్"
(లేదా...)
"పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే"
6, జనవరి 2020, సోమవారం
సమస్య - 3243 (ముదితా! పాడ్యమి నాఁడె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్"
5, జనవరి 2020, ఆదివారం
ఆహ్వానం (అష్టావధానం)
సమస్య - 3242 (ఆదివారమె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆదివారమె సెలవందదేల"
(లేదా...)
"నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో"
4, జనవరి 2020, శనివారం
సమస్య - 3241 (నూతన వత్సరమ్మున...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నూతన సంవత్సరఁపు వినోదము లేలా"
(లేదా...)
"నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?"
3, జనవరి 2020, శుక్రవారం
సమస్య - 3240 (విలువలు మృగ్యమౌట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్"
(లేదా...)
"విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)
2, జనవరి 2020, గురువారం
ఆహ్వానం (అష్టావధానం)
సమస్య - 3239 (కలిమి గలుఁగు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలిమి గలుఁగు వసించినఁ గాననమున"
(లేదా...)
"కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)
1, జనవరి 2020, బుధవారం
సమస్య - 3238 (వంతల నిచ్చుఁ గాత...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"
(లేదా...)
"వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్"
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)