2, జనవరి 2020, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)


3 కామెంట్‌లు:

 1. ఆదిత్యా!
  వందనంబులు నాయవి వందలాది

  రిప్లయితొలగించండి
 2. గన్నవరపు కుల తిలకమ
  మిన్నగనవదానవిద్య మిన్నులనంటన్
  చెన్నుగ జూపెదవయ్యా
  చిన్నవు నీవైనగాని చెప్పెద జేజేల్.

  రిప్లయితొలగించండి


 3. లలితాదిత్యుడు! బుడతడి
  పలుకుఁజెలి వరమవధాన పటిమని చూడన్
  బిలబిల సైనికపురికి జ
  నులార రండి మదియే పనుపడగ నేడే


  జిలేబి

  రిప్లయితొలగించండి