13-4-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే”(లేదా...)“ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే”
మర్మము లను పాటింపకనిర్మల హృదయ o బు గలిగి నీ మ పు వ్రత యై ధర్మము వీడని దగుచు న ధర్మము దప్పి నవనితకు దండము లిడి రే
కర్మ ఫలిత తెవులిది దిగు మర్మము దెలిపెద వినుమని మాంత్రికుడనగన్చర్మముపై వాతలిడుచుధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే
నిర్మల మానసమనుకొనిధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరేమర్మము నెఱిగింపుమనగకర్మము వెంటాడునపుడు కాగలదిటులన్ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులేమర్మమెఱుంగ జేయమని మమ్మడుగంగ వచింతునిట్టులన్నిర్మలమైన మానసము నిండగు రూపము పూర్వజన్మదౌకర్మము వెంబడించెగద కప్పురగంధిని సంభ్రమమ్ముగా
నిర్మల చిత్తులు తెలిపిరి యూర్మిళ యంతః పురమున నుండుట సతిగా ధర్మము కాదన బోకుడు ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే.ధర్మము ధర్మమంచు సతతమ్ము వచించెడి పండితుండ్ర కా మర్మము తెల్యకుండునె? సుమధ్య సుమిత్ర వధూటి యైన యా యూర్మిళ రాణివాసమున నుండుట లక్ష్మణు వెంట నేగకన్ ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే.
మర్మము లను పాటింపక
రిప్లయితొలగించండినిర్మల హృదయ o బు గలిగి నీ మ పు వ్రత యై
ధర్మము వీడని దగుచు న
ధర్మము దప్పి నవనితకు దండము లిడి రే
కర్మ ఫలిత తెవులిది దిగు
రిప్లయితొలగించండిమర్మము దెలిపెద వినుమని మాంత్రికుడనగన్
చర్మముపై వాతలిడుచు
ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే
నిర్మల మానసమనుకొని
రిప్లయితొలగించండిధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే
మర్మము నెఱిగింపుమనగ
కర్మము వెంటాడునపుడు కాగలదిటులన్
ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే
మర్మమెఱుంగ జేయమని మమ్మడుగంగ వచింతునిట్టులన్
నిర్మలమైన మానసము నిండగు రూపము పూర్వజన్మదౌ
కర్మము వెంబడించెగద కప్పురగంధిని సంభ్రమమ్ముగా
రిప్లయితొలగించండినిర్మల చిత్తులు తెలిపిరి
యూర్మిళ యంతః పురమున నుండుట సతిగా
ధర్మము కాదన బోకుడు
ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే.
ధర్మము ధర్మమంచు సతతమ్ము వచించెడి పండితుండ్ర కా
మర్మము తెల్యకుండునె? సుమధ్య సుమిత్ర వధూటి యైన యా
యూర్మిళ రాణివాసమున నుండుట లక్ష్మణు వెంట నేగకన్
ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే.