29, ఏప్రిల్ 2026, బుధవారం

సమస్య - 5454

30-4-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్”

(లేదా...)

“కార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్”

1 కామెంట్‌:

  1. పూర్తిగ గతపాఠము నా
    వర్తనము సలుపుమనగనె వటువీరీతిన్
    గుర్తుకు తెచ్చుకొని నుడివె
    కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్

    రిప్లయితొలగించండి