6-4-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అరవమునన్ దిక్కనయె మహాకవి సుమ్మీ”(లేదా...)“అరవమునందు తిక్కన మహాకవి వ్రాసెను ద్వ్యర్థికావ్యమున్”
-విరచించె మహాభారత మరయగ నన్నయ్య పిదప నద్భుతముగనౌ,బరబర వ్రాసె జిలేబీయరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తిరువళ్ళువరు , ప్రథ బడసె అరవమునన్ ; దిక్కనయె మహాకవి సుమ్మీసరళమగు భాష తోడుతతెరగుగ నా భా రతమును దెనుగుసేయ
-
రిప్లయితొలగించండివిరచించె మహాభారత
మరయగ నన్నయ్య పిదప నద్భుతముగనౌ,
బరబర వ్రాసె జిలేబీ
యరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిరువళ్ళువరు , ప్రథ బడసె
రిప్లయితొలగించండిఅరవమునన్ ; దిక్కనయె మహాకవి సుమ్మీ
సరళమగు భాష తోడుత
తెరగుగ నా భా రతమును దెనుగుసేయ