8-4-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పక్షిని గౌతముఁడు గొట్టె వద్దన సఖుఁడే”(లేదా...)“పక్షినిఁ గొట్టె గౌతముఁడు వద్దని చెప్పగ దేవదత్తుఁడే”(ఈ సమస్యను ఎవరు పంపారో గుర్తు లేదు. వారికి ధన్యవాదాలు)
చక్షువుల పైకెగబడగ తక్షణమే యొడిసిపట్టి , దానికి దగుదౌ శిక్ష నొసంగుట కొరకైపక్షిని గౌతముఁడు గొట్టె , వద్దన సఖుఁడే
రక్షణ చేయుచు మనుజుల త క్షణ మే సాయ పడె డి దయగల శీలు న్ కక్ష గ పలుక గ నెప్పుడు పక్షిని గౌతము డుగొ ట్టె వద్దన సఖు డే?
చక్షువుల పైకెగబడగ
రిప్లయితొలగించండితక్షణమే యొడిసిపట్టి , దానికి దగుదౌ
శిక్ష నొసంగుట కొరకై
పక్షిని గౌతముఁడు గొట్టె , వద్దన సఖుఁడే
రక్షణ చేయుచు మనుజుల
రిప్లయితొలగించండిత క్షణ మే సాయ పడె డి దయగల శీలు న్
కక్ష గ పలుక గ నెప్పుడు
పక్షిని గౌతము డుగొ ట్టె వద్దన సఖు డే?