24-1-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”(లేదా...)“దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్”(భరతశర్మ గారి శతావధానంలో పంతుల విట్టుబాబు గారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఇంత వయసు వ చ్చినగూడ , నెన్నటికిని పెద్దవారి నసలు గౌరవించకుండిపరుష వచనము పలికెడు పాలసుడినిదూరువాఁడె యఘవిదూరుఁ డగును
చిరుత ప్రాయ మందు చిలిపి దనముతోడ స్వకుల తోడ తాను సరజము నట కొల్ల గొట్ట నెంచి గొల్లకొంపల యందు దూరువాఁడె యఘవిదూరుఁ డగును.భీరువు జంపె స్తన్యమిడు వేళను, పాటల గంధు లెల్ల కా సారము లోన నుండు తరి స్రజ్వల దోచె పరేతుండ్ర తో జేరుచు హౌమ్యమున్ గిలుబు జేయగ గొల్లల కొంపలందు నన్ దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంత వయసు వ చ్చినగూడ , నెన్నటికిని
రిప్లయితొలగించండిపెద్దవారి నసలు గౌరవించకుండి
పరుష వచనము పలికెడు పాలసుడిని
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచిరుత ప్రాయ మందు చిలిపి దనముతోడ
స్వకుల తోడ తాను సరజము నట
కొల్ల గొట్ట నెంచి గొల్లకొంపల యందు
దూరువాఁడె యఘవిదూరుఁ డగును.
భీరువు జంపె స్తన్యమిడు వేళను, పాటల గంధు లెల్ల కా
సారము లోన నుండు తరి స్రజ్వల దోచె పరేతుండ్ర తో
జేరుచు హౌమ్యమున్ గిలుబు జేయగ గొల్లల కొంపలందు నన్
దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్.