4-6-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుమమాలయె మృత్యువయ్యె శోకింప జనుల్”
(లేదా...)
“సుమమాలాకృతి మృత్యువయ్యె ప్రజలన్ శోకంబునన్ ముంచుచున్”
(మాడుగుల నాగఫణిశర్మ గారి సహస్రావధానం సమస్య)
కొమరుని గళముకు చక్కగ నమరెడు సరమందొక యళి యణగుచు నుండన్ తిమిరమున వేయు చుండగసుమమాలయె మృత్యువయ్యె శోకింప జనుల్”
కొమరుని గళముకు చక్కగ
రిప్లయితొలగించండినమరెడు సరమందొక యళి యణగుచు నుండన్
తిమిరమున వేయు చుండగ
సుమమాలయె మృత్యువయ్యె శోకింప జనుల్”