6, జూన్ 2026, శనివారం

సమస్య - 5490

7-6-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్”

(లేదా...)

“వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోక పూజ్యమై”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

1 కామెంట్‌:

  1. వజ్రి తన యాయుధమయిన
    వజ్రను బట్టుకు ప్రఘనుల వధ సలుప జనెన్
    వజ్ర తగిలి వడ పుట్టగ
    వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్”

    రిప్లయితొలగించండి