8-6-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్”
(లేదా...)
“శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఆపద మ్రొక్కుల వాడనిచూపుచు కడు భక్తి తోడ స్తోత్రములందున్పాప వినాశకుడంచునుశ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్ఉత్పలమాలఆపదలందు గాచునని యంబుజ నేత్రుని భక్తవత్సలున్జూపుచు భక్తితత్పరత స్తోత్రము చేయుచు వేయినామముల్పాపవినాశకున్ గృపను బంచెడు వాడని శేషశాయినిన్శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై!
చూపుము నాపై కరుణను తాపము నుండి యతి వడిగ దప్పించినచో కోపు లయిదు యిడెదనని శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిఆపద మ్రొక్కుల వాడని
చూపుచు కడు భక్తి తోడ స్తోత్రములందున్
పాప వినాశకుడంచును
శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్
ఉత్పలమాల
ఆపదలందు గాచునని యంబుజ నేత్రుని భక్తవత్సలున్
జూపుచు భక్తితత్పరత స్తోత్రము చేయుచు వేయినామముల్
పాపవినాశకున్ గృపను బంచెడు వాడని శేషశాయినిన్
శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై!
చూపుము నాపై కరుణను
రిప్లయితొలగించండితాపము నుండి యతి వడిగ దప్పించినచో
కోపు లయిదు యిడెదనని
శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్