10, ఆగస్టు 2018, శుక్రవారం
సమస్య - 2758 (సిగరెట్టింపనె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిగరెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్"
(లేదా...)
"సిగరెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్"
9, ఆగస్టు 2018, గురువారం
సమస్య - 2757 (పఙ్క్తిముఖునిఁ గాంచి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్"
(లేదా...)
"పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే"
8, ఆగస్టు 2018, బుధవారం
సమస్య - 2756 (యతులు ప్రాసలు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
(లేదా...)
"యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే"
7, ఆగస్టు 2018, మంగళవారం
సమస్య - 2755 (దమయంతిని...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే"
(లేదా...)
"దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డారాముఁడే"
6, ఆగస్టు 2018, సోమవారం
సమస్య - 2754 (టంటంటం...)
కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"టంటంటం టంట టంట టమ్మనె భేరుల్"
(లేదా...)
"టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే"
5, ఆగస్టు 2018, ఆదివారం
సమస్య - 2753 (ధర్మవర్తనునకె...)
కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధర్మ వర్తనునకె దండనమ్ము"
(లేదా...)
"ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్"
4, ఆగస్టు 2018, శనివారం
సమస్య - 2752 (వాలినిఁ బార్థుండు...)
కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"
(లేదా...)
"వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్"
3, ఆగస్టు 2018, శుక్రవారం
సమస్య - 2751 (తలగడ మంత్రమ్మె...)
కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"
(లేదా...)
"తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ"
2, ఆగస్టు 2018, గురువారం
సమస్య - 2750 (పురుషార్థములన్...)
కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్"
(లేదా...)
"పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూఁడంచు నా బుద్ధికిన్"
1, ఆగస్టు 2018, బుధవారం
సమస్య - 2749 (సాగరం బబ్ధి...)
కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"
(లేదా...)
"సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)