23-4-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము”(లేదా...)“చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిఅర్హతకుమించి పట్టాల నందుకొనఁగఁగార్యనిర్వహణార్థము ఘటికుడనుచుమెచ్చనధికారి లౌక్యము మృగ్యమౌచుచదువులెక్కువై పెట్టఁడు సంతకమ్ము!చంపకమాలకొదువయె లేని యర్హతలఁ గొల్వునకొప్పునటంచు మెచ్చియన్బదిలపు కార్యనిర్వహణఁ బాటవముండునటన్న భ్రాంతిమైబుధుడని గద్దెపై నిలుప ముందుకుసాగెడు లౌక్య శూన్యుఁడైచదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే!
పత్ర ము పయి చే వ్రాలును పన్ను మనగ ,నందు దనకు జే టు నిడెడి యంశ ముండ ,మునుపు మాదిరి మూఢత్వ ము దిగనాడి ,చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
కుట్ర కారకులఁ విడిచి కొఱఁతవెట్టనేర పూరిత కుట్రకు నిగ్గు దేల్చమనుచు తగువరి చెప్పడు మనవి వినడుచదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ముకుదురుగ న్యాయపీఠమున గొప్పగ తీర్పునొసంగు విజ్ఞుడేపదిలము సూత్రధారులని పండితు లన్నను శోధనంబునేకుదురుగ పూర్తిచేయమని కుట్రను దేల్చ మటంచు చెప్పడేచదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే
-ఫేకు బుక్కు బతుకులాయె పెద్దలారయెచట చూసిన ఫ్రాడులాయె నవి తెలియ,చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్మునొక్కడు మొబయిలు బటను క్లిక్కులన్ను
చదువరియే యతండు పలు శాస్త్రములన్ పఠియించె గొప్శదౌపదవి నలంకరించెను విపన్నులఁ గాచెను ధర్మమూర్తియైసదమల మూర్తి బాధితుల సంకటముల్ తొలగింపలేనిచోచదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే
పరుల సంతకమును పట్టు పట్టి నేర్చి పరుల వంచించు వారలీ వసుధ యందు కలరనెడనుమానము తోడ నిలను జూడ చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము.పదిలము కాదు సంతకము పాటవ మెంతయొ చూపి ధాత్రిలో ముదమున దొంగ సంతకము మ్రుచ్చులు చేతుర టంచు శంకతో పదిలమె వ్రేలి ముద్ర ప్రపంచము లోనని విశ్వ సించుచున్ చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే.
చదువు సంధ్యలు నేర్చిన చతురుఁ డతడులోకులొసగెడు రూకకు లొంగబోడుబాధితుల మేలు గూర్చని పథకములకుచదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
ముదిమది తప్పి మూల్గుచును మూల పరుండును కాళ్ళు చేతులున్కదుప బలంబులేక కడు కన్నఱ చెందుచు నుండు మిక్కిలిన్సదనము నందునన్ జనుల చక్కగ గాంచడు దృష్టిలేక యాచదువది యొంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిఅర్హతకుమించి పట్టాల నందుకొనఁగఁ
గార్యనిర్వహణార్థము ఘటికుడనుచు
మెచ్చనధికారి లౌక్యము మృగ్యమౌచు
చదువులెక్కువై పెట్టఁడు సంతకమ్ము!
చంపకమాల
కొదువయె లేని యర్హతలఁ గొల్వునకొప్పునటంచు మెచ్చియన్
బదిలపు కార్యనిర్వహణఁ బాటవముండునటన్న భ్రాంతిమై
బుధుడని గద్దెపై నిలుప ముందుకుసాగెడు లౌక్య శూన్యుఁడై
చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే!
పత్ర ము పయి చే వ్రాలును పన్ను మనగ ,
రిప్లయితొలగించండినందు దనకు జే టు నిడెడి యంశ ముండ ,
మునుపు మాదిరి మూఢత్వ ము దిగనాడి ,
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
కుట్ర కారకులఁ విడిచి కొఱఁతవెట్ట
రిప్లయితొలగించండినేర పూరిత కుట్రకు నిగ్గు దేల్చ
మనుచు తగువరి చెప్పడు మనవి వినడు
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
కుదురుగ న్యాయపీఠమున గొప్పగ తీర్పునొసంగు విజ్ఞుడే
పదిలము సూత్రధారులని పండితు లన్నను శోధనంబునే
కుదురుగ పూర్తిచేయమని కుట్రను దేల్చ మటంచు చెప్పడే
చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే
-
రిప్లయితొలగించండిఫేకు బుక్కు బతుకులాయె పెద్దలార
యెచట చూసిన ఫ్రాడులాయె నవి తెలియ,
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
నొక్కడు మొబయిలు బటను క్లిక్కులన్ను
చదువరియే యతండు పలు శాస్త్రములన్ పఠియించె గొప్శదౌ
రిప్లయితొలగించండిపదవి నలంకరించెను విపన్నులఁ గాచెను ధర్మమూర్తియై
సదమల మూర్తి బాధితుల సంకటముల్ తొలగింపలేనిచో
చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే
రిప్లయితొలగించండిపరుల సంతకమును పట్టు పట్టి నేర్చి
పరుల వంచించు వారలీ వసుధ యందు
కలరనెడనుమానము తోడ నిలను జూడ
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము.
పదిలము కాదు సంతకము పాటవ మెంతయొ చూపి ధాత్రిలో
ముదమున దొంగ సంతకము మ్రుచ్చులు చేతుర టంచు శంకతో
పదిలమె వ్రేలి ముద్ర ప్రపంచము లోనని విశ్వ సించుచున్
చదువది యెంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే.
చదువు సంధ్యలు నేర్చిన చతురుఁ డతడు
రిప్లయితొలగించండిలోకులొసగెడు రూకకు లొంగబోడు
బాధితుల మేలు గూర్చని పథకములకు
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
ముదిమది తప్పి మూల్గుచును మూల పరుండును కాళ్ళు చేతులున్
రిప్లయితొలగించండికదుప బలంబులేక కడు కన్నఱ చెందుచు నుండు మిక్కిలిన్
సదనము నందునన్ జనుల చక్కగ గాంచడు దృష్టిలేక యా
చదువది యొంతొ కల్గినను సంతకమొక్కటి చేయనొప్పడే