30-4-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్”
(లేదా...)
“కార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్”
పూర్తిగ గతపాఠము నా వర్తనము సలుపుమనగనె వటువీరీతిన్ గుర్తుకు తెచ్చుకొని నుడివె కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్
పూర్తిగ గతపాఠము నా
రిప్లయితొలగించండివర్తనము సలుపుమనగనె వటువీరీతిన్
గుర్తుకు తెచ్చుకొని నుడివె
కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్