13-3-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఇల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”(లేదా...)“ఇల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కల్ల యనరాదిది నిజమె ,యిల్లాలు దనయిలు విడక నెలమిని బొందన్చెల్లును కోరికలన్నియునిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”
తల్లిని దండ్రిని వీడుచు ముల్లె లభించునని భూరి మోదము తోడన్ హల్లోహలము వలదనిన నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్.తల్లిని దండ్రినిన్ విడిచి దాసుని గానుపరాయి కొంపలో నల్లుని గౌరవమ్మదియె యందక పోయిన నేమి భూరిగా ముల్లెలభించునంచు కడు మోదముతో విడ స్వాభి మానమే యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్.
పెల్లుగ కష్టమొందకనె పిండము జక్కగ సాగదీ యగన్ చల్లగ మామసంపదను సాపడు చుండనొప్పీ , కోకొల్లల కావ్యక ల్పనము గూర్చుచు నుండుట వీలుగల్గు నీయిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్”
తల్లికితండ్రికి నొకతైపిల్లలు మరిలేకయున్న ప్రియ గృహమునకున్సల్లలితంబుగ తరలిననిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్వల్లభ తల్లిదండ్రులకు ప్రాణసమంబగు నొక్క పుత్రికైచెల్లెలు నక్కలేనిదయి చేకుఱు భ్రాతలు శూన్యమైనచోయిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్పల్లకి మోతలే పొసగు వల్లభుడై తరియించు వానికిన్
సమస్య : “ఇల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”కం. అల్లన ప్రేమించి సిరులవెల్లువగల పడుచుకేలు వేడుకఁగొని తానొల్లమినోర్చుచు బ్రతికిన *నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికల్ల యనరాదిది నిజమె ,
రిప్లయితొలగించండియిల్లాలు దనయిలు విడక నెలమిని బొందన్
చెల్లును కోరికలన్నియు
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”
రిప్లయితొలగించండితల్లిని దండ్రిని వీడుచు
ముల్లె లభించునని భూరి మోదము తోడన్
హల్లోహలము వలదనిన
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్.
తల్లిని దండ్రినిన్ విడిచి దాసుని గానుపరాయి కొంపలో
నల్లుని గౌరవమ్మదియె యందక పోయిన నేమి భూరిగా
ముల్లెలభించునంచు కడు మోదముతో విడ స్వాభి మానమే
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్.
పెల్లుగ కష్టమొందకనె పిండము జక్కగ సాగదీ యగన్
రిప్లయితొలగించండిచల్లగ మామసంపదను సాపడు చుండనొప్పీ , కో
కొల్లల కావ్యక ల్పనము గూర్చుచు నుండుట వీలుగల్గు నీ
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్”
తల్లికితండ్రికి నొకతై
రిప్లయితొలగించండిపిల్లలు మరిలేకయున్న ప్రియ గృహమునకున్
సల్లలితంబుగ తరలిన
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్
వల్లభ తల్లిదండ్రులకు ప్రాణసమంబగు నొక్క పుత్రికై
చెల్లెలు నక్కలేనిదయి చేకుఱు భ్రాతలు శూన్యమైనచో
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
పల్లకి మోతలే పొసగు వల్లభుడై తరియించు వానికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య : “ఇల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”
రిప్లయితొలగించండికం. అల్లన ప్రేమించి సిరుల
వెల్లువగల పడుచుకేలు వేడుకఁగొని తా
నొల్లమినోర్చుచు బ్రతికిన
*నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్*