4-7-2026 (శనివారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చాలు పూజలనెను శంకరుండు”(లేదా...)“చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్”
గాసినొందకుండ కైపదముల నిడుశంకరాభరణము శస్తి నొంద ,శంకర గురువులకు సన్మానమిడబోవ చాలు పూజలనెను శంకరుండు
ఆటవెలదిమూఢ భక్తితోడ ముక్కంటి నర్చించికంట రక్తమొలక కంటినిడుచునాపగ నిడ మరొక యక్షిఁ గన్నప్పతోచాలు పూజలనెను శంకరుండుఉత్పలమాలమూలము శంకరుండనుచు పూనుచుఁ బూజలు మూఢ భక్తితోన్లీలగ గాంచి రక్తమును నేత్రమునందు నమర్చనొక్కటిన్కోలను దా స్వనేత్రమును గోల్పడి రెండవదెంచ కన్ననిన్జాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్
గాసినొందకుండ కైపదముల నిడు
రిప్లయితొలగించండిశంకరాభరణము శస్తి నొంద ,
శంకర గురువులకు సన్మానమిడబోవ
చాలు పూజలనెను శంకరుండు
ఆటవెలది
రిప్లయితొలగించండిమూఢ భక్తితోడ ముక్కంటి నర్చించి
కంట రక్తమొలక కంటినిడుచు
నాపగ నిడ మరొక యక్షిఁ గన్నప్పతో
చాలు పూజలనెను శంకరుండు
ఉత్పలమాల
మూలము శంకరుండనుచు పూనుచుఁ బూజలు మూఢ భక్తితోన్
లీలగ గాంచి రక్తమును నేత్రమునందు నమర్చనొక్కటిన్
కోలను దా స్వనేత్రమును గోల్పడి రెండవదెంచ కన్ననిన్
జాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్