9, ఫిబ్రవరి 2017, గురువారం

చమత్కార పద్యం - 248

ఇటీవల ద్రాక్షారామంలో తాతా సందీప్ శర్మ గారి అష్టావధానం జరిగింది. ఆ అవధానంలోని ఒక విశేషం...

4 కామెంట్‌లు: 1. కొంప గూలె కోట్ల కొలది రొక్కములకు
  కాళ్లు వచ్చు నయ్య కంది వరద !
  యెన్నిన జను లెల్ల యేమారి రయ్యరో
  ట్రంపు చేష్ట లేవగింప ? యింప ?


  జిలేబి

  రిప్లయితొలగించండి


 2. మురిపెంపు తెలుగు వాళ్ళకు
  సరిముంపుగ చర్నకోల ఝాటీ ట్రంపౌ !
  మరి సొంపులమ్మ లకికన్
  సరిజోదగు యింపులీను సౌధంబేదౌ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. వేతనజీవుల కింపుగ
  జీతము పెంపున డొనాల్డ్ జేజేయనగా
  కోతల బెట్టగ వీసా
  రాతల సొంపు జెడి ముంపు ట్రంపై దోచెన్!

  రిప్లయితొలగించండి