6-2-2022 (ఆదివారం)కవిమిత్రులారా,"అట్ట - కట్ట - చుట్ట - తట్ట"పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూభారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
చేపట్టగద్రౌపదిసభనాకట్టగరాజలోకమవనినికుందెన్ఆచుట్టలపాండవులనిపోతట్టిరిభుజమువెనుకభోరుననేడ్వన్దత్తపది181
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*అట్ట* క మందు నీ వానతి నిడుచు సే వలనొందు యోగమున్ కలుగ జేతు *కట్ట* డి యేనాడు కలిగించ బోరునీ పురమందు సవతలు తరచి చూడకరువలి *చుట్ట* మెదుర నిన్ను పెండ్లాడి రాణిగా చేతు పురమ్ము లోన *తట్ట* వు మనముకు, పట్టవు మెదడుకు నీ కిట్టి యోచనల్ నీవు బెట్టుచూప పడుదువు బాధలు, తాప మీవునాపగ వలయు సైరంద్రి, కోప మేలరమ్ము కౌగిలిన్ రయముగ నిమ్ము లలనయనుచు కీచకుండు పలికెననునయముగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఅట్టడుగు నేకలవ్యునికట్టడికై యస్త్రగురుఁడు గానుకడుగఁ దాచుట్టన్బెట్టెను మరొకటితట్టదనగ యశమునందె ధన్యాత్మునిగన్
తేటగీతిఅట్టహాసమ్ముగా నవ్వె నతివయనుచుకట్టడింపఁగ సభకీడ్చి బట్టలొల్చిచుట్టఁబెట్టిన పాపమ్మె ముట్టడించితట్టగన్ ధార్తరాష్ట్రులు గిట్టిరనిని
కట్టడి మీరెను చిత్తము,తట్టదు ధర్మాదిశాస్త్రతత్వము ,పార్థా!అట్టట్టని నను విడువకు,చుట్టరికంబేడ గలదు సురగణికలకున్?
అట్టలు గుట్టలై పడవె, హానిని గూర్పెడి యాలమందునన్?జుట్టరికంబునం బగల జూపుట శౌర్యమె కౌరవేశ్వరా?కట్టలు మీరు కోపమటు కందువ నాశము గూర్పు గాదటే?తట్టగ లేదె నీ కిడగ దమ్ముని బిడ్డల కర్ధరాజ్యమున్?
తేటగీతిఅట్టహాసము జేయుచు రాజరాజుబలికె ,కట్టడి జేయుదు పార్థుని శరములను చుట్టగాలిని వోలె ములికి తోడతట్టసై సూర్య పుత్రుడు తగవు నందు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.చుట్టగాలి-సుడిగాలి,ములికి-బాణము ,తట్టసై-ధైర్యవంతుడై.
పార్థుని ఆవేదనతే॥గీ॥ఎదుటగల ‘చుట్ట’ ములగని యించుక వ్యధనొంది యెదని ‘యట్ట’ డుగున నుబుకు వెతను‘కట్ట’డి సలుపలేకుంటిగద తదుపరియేమియో ‘తట్ట’ కుండె పోరెటుల జరుగు !
(వనవాసము లో ధర్మజుడు అర్జునునితో పలికిన మాటలు గా)అట్టక్కులమారియె మనతట్టములకు మూలమైన దాయాదులకేచుట్టమనికదా శకునినికట్టడి చేయంగ లేము కదనో పార్థా
భీమ సుయోధను ల గదా యుద్ధ సమయం లో --అట్ట హాసపు కురుపతి మట్టు బెట్ట గట్టిగా పోరి కట్టడి గాంచి కృష్ణు కొట్టుము గదతో డ తొడల చుట్టననుచు యుక్తి తట్టగ తెల్పెను యుద్ధ మందు
రాయబారము విఫలమైన సందర్భమున భీముని క్రోధోక్తులు.కందము/అట్ట/నపాడియె కృష్ణా!/చుట్ట/రికముఁజూడ ,చాప చుట్టిన పగిదిన్/కట్టా!/చుట్టెద,మదికిన్/తట్ట/దె!వినరె!ధృతరాష్ట్రతనయులు కుమతుల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'అట్ట'హాసముగ దృశించు 'కట్ట'డమగుమయసభను పాండుకొమరులమర్చుకొనగ'చుట్ట'ముగ కురురాజును చూడనరిగిపాండవుల 'తట్ట'ములబెట్ట పంతగించె
అట్టడుగంగనేమి ననునర్జున? కోరవు గోప సైన్యమున్!తట్టదె నీదు బుర్రకు సుతారము? నేనని జేయనంటి! నీచుట్టమునంచు వచ్చితివి చూడగ సాయము సాయమయ్యనే?యెట్టుల యింక కట్టకడకేమి ఫలంబిట? తోడు వచ్చెదన్!!జిగురు సత్యనారాయణ
అట్టహాసంబుగానొక యబలనన్నుకట్ట! పరిహాసమొనరించె! కౌరవేయుఁజుట్టమనియైననెంచవె సుదతి కృష్ణ?తట్టములు తప్పవికముందు తరుణినీకు
*అట్ట* ములను చేయుచు కడు నాస్థతోడ*కట్ట* డిగల సోదరుడైన గాడ్పు చూలి*చుట్ట* బెట్టుచు చెచ్చెర సోదరుడిడుపనుల, *తట్ట* క యున్న యుపాయము కనిమిగిలిన యనుజన్ముల సంజ్ఞ మెలగుచుండు
కట్టడి జేయగ నోపవె చుట్టములౌవారలకట సుఖములు లేమిన్ నట్టలు నట్టలు గబడగ దట్టద యిక నీకు జెపుమ ధాత్రీ నాధా !
అట్టక్కరి శకుని తివిరి చుట్టఱికం బుండఁగఁ దఱచుగ నల్లునకుం గట్ట!పగ రేఁపి వానికిఁ దట్టనివి యుపాయములను దల కెక్కించెన్
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక వందనములు.
(అట్ట)హాసమేల నతివ నాగడించిఅన్న (కట్ట)డి వలన నేడాగుచుంటి(చుట్ట)రికమెంచనిక పోర మట్టుబెట్టి(తట్ట)ముడుగగ ముడిచెద దార కురుల
అట్టహాసము చేయుచు నచటనున్నకౌరవులు కృష్ణు దాడుతో కట్ట దలచిచుట్టమని వారి మనమున తట్ట లేదు విఫల యత్నము జేసిరి వింత గనిరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'త్రాడుతో'
అట్టహాసమతోనటకరుగుదెంచెకట్టనెంచుచు శౌరిని కౌరవుండుతట్టముకలిగించగమది తలచుకొనుచుచుట్టమను భావనను వీడి పట్ట వచ్చె.
చేపట్టగద్రౌపదిసభ
రిప్లయితొలగించండినాకట్టగరాజలోకమవనినికుందెన్
ఆచుట్టలపాండవులని
పోతట్టిరిభుజమువెనుకభోరుననేడ్వన్
దత్తపది181
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*అట్ట* క మందు నీ వానతి నిడుచు సే
రిప్లయితొలగించండివలనొందు యోగమున్ కలుగ జేతు
*కట్ట* డి యేనాడు కలిగించ బోరునీ పురమందు సవతలు తరచి చూడ
కరువలి *చుట్ట* మెదుర నిన్ను పెండ్లాడి రాణిగా
చేతు పురమ్ము లోన
*తట్ట* వు మనముకు, పట్టవు మెదడుకు నీ కిట్టి యోచనల్ నీవు బెట్టు
చూప పడుదువు బాధలు, తాప మీవు
నాపగ వలయు సైరంద్రి, కోప మేల
రమ్ము కౌగిలిన్ రయముగ నిమ్ము లలన
యనుచు కీచకుండు పలికె
ననునయముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిఅట్టడుగు నేకలవ్యుని
కట్టడికై యస్త్రగురుఁడు గానుకడుగఁ దా
చుట్టన్బెట్టెను మరొకటి
తట్టదనగ యశమునందె ధన్యాత్మునిగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
తొలగించండిఅట్టహాసమ్ముగా నవ్వె నతివయనుచు
కట్టడింపఁగ సభకీడ్చి బట్టలొల్చి
చుట్టఁబెట్టిన పాపమ్మె ముట్టడించి
తట్టగన్ ధార్తరాష్ట్రులు గిట్టిరనిని
కట్టడి మీరెను చిత్తము,
రిప్లయితొలగించండితట్టదు ధర్మాదిశాస్త్ర
తత్వము ,పార్థా!
అట్టట్టని నను విడువకు,
చుట్టరికంబేడ గలదు సురగణికలకున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅట్టలు గుట్టలై పడవె, హానిని గూర్పెడి యాలమందునన్?
రిప్లయితొలగించండిజుట్టరికంబునం బగల జూపుట శౌర్యమె కౌరవేశ్వరా?
కట్టలు మీరు కోపమటు కందువ నాశము గూర్పు గాదటే?
తట్టగ లేదె నీ కిడగ దమ్ముని బిడ్డల కర్ధరాజ్యమున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅట్టహాసము జేయుచు రాజరాజు
బలికె ,కట్టడి జేయుదు పార్థుని శర
ములను చుట్టగాలిని వోలె ములికి తోడ
తట్టసై సూర్య పుత్రుడు తగవు నందు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
చుట్టగాలి-సుడిగాలి,ములికి-బాణము ,తట్టసై-ధైర్యవంతుడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపార్థుని ఆవేదన
రిప్లయితొలగించండితే॥గీ॥
ఎదుటగల ‘చుట్ట’ ములగని యించుక వ్యధ
నొంది యెదని ‘యట్ట’ డుగున నుబుకు వెతను
‘కట్ట’డి సలుపలేకుంటిగద తదుపరి
యేమియో ‘తట్ట’ కుండె పోరెటుల జరుగు !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి(వనవాసము లో ధర్మజుడు అర్జునునితో పలికిన మాటలు గా)
అట్టక్కులమారియె మన
తట్టములకు మూలమైన దాయాదులకే
చుట్టమనికదా శకునిని
కట్టడి చేయంగ లేము కదనో పార్థా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభీమ సుయోధను ల గదా యుద్ధ సమయం లో --
రిప్లయితొలగించండిఅట్ట హాసపు కురుపతి మట్టు బెట్ట
గట్టిగా పోరి కట్టడి గాంచి కృష్ణు
కొట్టుము గదతో డ తొడల చుట్టననుచు
యుక్తి తట్టగ తెల్పెను యుద్ధ మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాయబారము విఫలమైన సందర్భమున భీముని
రిప్లయితొలగించండిక్రోధోక్తులు.
కందము
/అట్ట/నపాడియె కృష్ణా!
/చుట్ట/రికముఁజూడ ,చాప చుట్టిన పగిదిన్
/కట్టా!/చుట్టెద,మదికిన్
/తట్ట/దె!వినరె!ధృతరాష్ట్రతనయులు కుమతుల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'అట్ట'హాసముగ దృశించు 'కట్ట'డమగు
రిప్లయితొలగించండిమయసభను పాండుకొమరులమర్చుకొనగ
'చుట్ట'ముగ కురురాజును చూడనరిగి
పాండవుల 'తట్ట'ములబెట్ట పంతగించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅట్టడుగంగనేమి ననునర్జున? కోరవు గోప సైన్యమున్!
రిప్లయితొలగించండితట్టదె నీదు బుర్రకు సుతారము? నేనని జేయనంటి! నీ
చుట్టమునంచు వచ్చితివి చూడగ సాయము సాయమయ్యనే?
యెట్టుల యింక కట్టకడకేమి ఫలంబిట? తోడు వచ్చెదన్!!
జిగురు సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅట్టహాసంబుగానొక యబలనన్ను
రిప్లయితొలగించండికట్ట! పరిహాసమొనరించె! కౌరవేయుఁ
జుట్టమనియైననెంచవె సుదతి కృష్ణ?
తట్టములు తప్పవికముందు తరుణినీకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*అట్ట* ములను చేయుచు కడు నాస్థతోడ
రిప్లయితొలగించండి*కట్ట* డిగల సోదరుడైన గాడ్పు చూలి
*చుట్ట* బెట్టుచు చెచ్చెర సోదరుడిడు
పనుల, *తట్ట* క యున్న యుపాయము కని
మిగిలిన యనుజన్ముల సంజ్ఞ మెలగుచుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికట్టడి జేయగ నోపవె
రిప్లయితొలగించండిచుట్టములౌవారలకట సుఖములు లేమిన్
నట్టలు నట్టలు గబడగ
దట్టద యిక నీకు జెపుమ ధాత్రీ నాధా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅట్టక్కరి శకుని తివిరి
రిప్లయితొలగించండిచుట్టఱికం బుండఁగఁ దఱచుగ నల్లునకుం
గట్ట!పగ రేఁపి వానికిఁ
దట్టనివి యుపాయములను దల కెక్కించెన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక వందనములు.
తొలగించండి(అట్ట)హాసమేల నతివ నాగడించి
రిప్లయితొలగించండిఅన్న (కట్ట)డి వలన నేడాగుచుంటి
(చుట్ట)రికమెంచనిక పోర మట్టుబెట్టి
(తట్ట)ముడుగగ ముడిచెద దార కురుల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅట్టహాసము చేయుచు నచటనున్న
రిప్లయితొలగించండికౌరవులు కృష్ణు దాడుతో కట్ట దలచి
చుట్టమని వారి మనమున తట్ట లేదు
విఫల యత్నము జేసిరి వింత గనిరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'త్రాడుతో'
తేటగీతి
రిప్లయితొలగించండిఅట్టహాసమ్ముగా నవ్వె నతివయనుచు
కట్టడింపఁగ సభకీడ్చి బట్టలొల్చి
చుట్టఁబెట్టిన పాపమ్మె ముట్టడించి
తట్టగన్ ధార్తరాష్ట్రులు గిట్టిరనిని
అట్టహాసమతోనటకరుగుదెంచె
రిప్లయితొలగించండికట్టనెంచుచు శౌరిని కౌరవుండు
తట్టముకలిగించగమది తలచుకొనుచు
చుట్టమను భావనను వీడి పట్ట వచ్చె.