27-2-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,క్రికెట్టు - వాలీబాలు - టెన్నిసు - పోలోఈ పదాలతో రామాయణార్థంలో స్వేచ్ఛాఛందంలోపద్యం వ్రాయండి.
రాముడు వాలితో:కందంమేలౌనె వక్రికెట్టుల?వాలీ! బాలుని తెఱఁగున వచియించెదవే!పాలకుడటెన్ని సుఖములెపో! లోకాననుకొనంగ మూర్ఖత్వమగున్
రాముడు వాలితో:
రిప్లయితొలగించండికందం
మేలౌనె వక్రికెట్టుల?
వాలీ! బాలుని తెఱఁగున వచియించెదవే!
పాలకుడటెన్ని సుఖములె
పో! లోకాననుకొనంగ మూర్ఖత్వమగున్