3-2-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వైరి పాదాంబుజములకు వందనములు”(లేదా...)“వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్”
కోర్కె లన్నియు దీ ర్చె డి కొంగు పసిడి సర్వ జనులను రక్షించుసదయు డ గుచువిశ్వ మంత యు వ్యాపించు వేలుపు మురవైరి పాదాంబు జ ముల కు వందన ములు
శూలము కరమందున శశి జూటమందుగళమున భుజగమును దాల్చు గరళ గళుడుపుంగవమునెక్కి తిరిగెడి భూరి మదనవైరి పాదాంబుజములకు వందనములు.వారిజ వైరి జూటమున పయ్యర మేపరి భూషణమ్ములై గౌరిని యర్థదేహమున గల్గి కకుద్మతి నెక్కి తిర్గు కేదారుడు లింగరూపుడు శతఘ్నుడు సర్వకరుండు మన్మథున్ వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్.
కోర్కె లన్నియు దీ ర్చె డి కొంగు పసిడి
రిప్లయితొలగించండిసర్వ జనులను రక్షించుసదయు డ గుచు
విశ్వ మంత యు వ్యాపించు వేలుపు ముర
వైరి పాదాంబు జ ముల కు వందన ములు
రిప్లయితొలగించండిశూలము కరమందున శశి జూటమందు
గళమున భుజగమును దాల్చు గరళ గళుడు
పుంగవమునెక్కి తిరిగెడి భూరి మదన
వైరి పాదాంబుజములకు వందనములు.
వారిజ వైరి జూటమున పయ్యర మేపరి భూషణమ్ములై
గౌరిని యర్థదేహమున గల్గి కకుద్మతి నెక్కి తిర్గు కే
దారుడు లింగరూపుడు శతఘ్నుడు సర్వకరుండు మన్మథున్
వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్.