1-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిక్కనను వరించితీవు తిక్కలపోరీ!”
(లేదా...)
“తిక్కననున్ వరించితివి తిక్కలపోరి! యిదేమి చిత్రమో”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
30, జూన్ 2024, ఆదివారం
సమస్య - 4807
29, జూన్ 2024, శనివారం
సమస్య - 4806
30-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృత మసురులకుం బంచె నచ్యుతుండు”
(లేదా...)
“అమృతముఁ బంచి విష్ణు వసురావళిఁ బ్రోచెఁ జిరాయువిచ్చియున్”
(కటకం వెంకటరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)
28, జూన్ 2024, శుక్రవారం
సమస్య - 4805
29-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్”
(లేదా...)
“స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
27, జూన్ 2024, గురువారం
సమస్య - 4804
28-6-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నారసింహుఁడై కలి పుట్టె నరులు బెదర”
(లేదా...)
“నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్”
(ఒజ్జల శరత్ బాబు గారికి ధన్యవాదాలతో...)
26, జూన్ 2024, బుధవారం
సమస్య - 4803
27-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెన్నెలం గ్రుమ్మరించె వేవెలుఁగులదొర”
(లేదా...)
“వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మమందునన్”
(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)
25, జూన్ 2024, మంగళవారం
సమస్య - 4802
26-6-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్”
(లేదా...)
“ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్”
24, జూన్ 2024, సోమవారం
సమస్య - 4801
25-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై”
(లేదా...)
“శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై”
23, జూన్ 2024, ఆదివారం
సమస్య - 4800
24-6-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా”
(లేదా...)
“కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్”
22, జూన్ 2024, శనివారం
సమస్య - 4799
23-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్”
(లేదా...)
“అఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్”
21, జూన్ 2024, శుక్రవారం
సమస్య - 4798
22-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున”
(లేదా...)
“శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్”
20, జూన్ 2024, గురువారం
సమస్య - 4797
21-6-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణము ముదమిడె సీతకు రామునకును”
(లేదా...)
“రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్”
19, జూన్ 2024, బుధవారం
సమస్య - 4796
20-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా”
(లేదా...)
“రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్”
18, జూన్ 2024, మంగళవారం
సమస్య - 4795
19-6-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విగత్రప్రాణుండు పోరె విమతుల్ వాఱన్”
(లేదా...)
“విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్”
17, జూన్ 2024, సోమవారం
సమస్య - 4794
18-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె”
(లేదా...)
“పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే”
https://www.youtube.com/watch?v=iLB2QM07ELo
16, జూన్ 2024, ఆదివారం
సమస్య - 4793
17-6-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్”
(లేదా...)
“శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్”
15, జూన్ 2024, శనివారం
సమస్య - 4792
16-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు”
(లేదా...)
“అసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో”
14, జూన్ 2024, శుక్రవారం
సమస్య - 4791
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా”
(లేదా...)
“అతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ”
13, జూన్ 2024, గురువారం
సమస్య - 4790
14-6-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆప్తమిత్రుఁడనుచు హత్య సేసె”
(లేదా...)
“అతఁడా నాకొక యాప్తమిత్రుఁడని హత్యం జేసె సద్బుద్ధియై”
12, జూన్ 2024, బుధవారం
సమస్య - 4789
13-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్”
(లేదా...)
“జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై”
11, జూన్ 2024, మంగళవారం
న్యస్తాక్షరి - 86
12-6-2024 (బుధవారం)
విషయం - శారదాస్తుతి
ఛందం - ఉత్పలమాల
1వ పాదం 1వ అక్షరం 'శా'
2వ పాదం 2వ అక్షరం 'ర'
3వ పాదం 10వ అక్షరం 'దాం'
4వ పాదం 17వ అక్షరం 'బ'
(లేదా)
'శా-ర-దాం - బ' ఈ అక్షరాలు పాదాదిలో ఉంచి
ఆటవెలది పద్యం వ్రాయండి.
10, జూన్ 2024, సోమవారం
సమస్య - 4788
11-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రసన్యాసముం జేసి జయమునందె”
(లేదా...)
“శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్”
9, జూన్ 2024, ఆదివారం
సమస్య - 4787
10-6-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయం గలఁ డర్భకుఁడైనన్”
(లేదా...)
“తలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా”
8, జూన్ 2024, శనివారం
సమస్య - 4786
9-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్”
(లేదా...)
“కర్ణకఠోరపద్యములు గన్నడ దేశమునందు విన్పడున్”
7, జూన్ 2024, శుక్రవారం
సమస్య - 4785
8-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్”
(లేదా...)
“చెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్”
6, జూన్ 2024, గురువారం
సమస్య - 4784
7-6-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”
(లేదా...)
“పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్”
5, జూన్ 2024, బుధవారం
సమస్య - 4783
6-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ”
(లేదా...)
“ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్”
4, జూన్ 2024, మంగళవారం
సమస్య - 4782
5-6-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్”
(లేదా...)
“దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్”
(బందరు దుర్గా ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
3, జూన్ 2024, సోమవారం
సమస్య - 4781
4-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె”
(లేదా...)
“సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
2, జూన్ 2024, ఆదివారం
దత్తపది - 209
3-6-2024 (సోమవారం)
కారము - కారము - కారము - కారము
'కారము' పదాన్ని నాలుగు పాదాలలో ప్రయోగిస్తూ
ఉత్తమ గృహిణిని గురించి
కందం కాని ఉత్పలమాల కాని చెప్పండి.
1, జూన్ 2024, శనివారం
సమస్య - 4780
2-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్”
(లేదా...)
“కృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ బాండవపక్షపాతియై”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)