20-6-2024 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా”(లేదా...)“రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్”
చేతలశంభునిలింగముత్రాతగభావించిమనసుదర్పములేకన్నేతగనిలచినధీరునరాతికిమ్రొక్కంగవలెనురాతికినేలా
చేతతదేకదృష్టినటశ్రేయమునిచ్చుగశంభుజూచుచోభ్రాతయుతండ్రియాతడనుభావనజీవనయానమందునన్సాతమనైతికంబునగుసంగతివీఁడుశుభంబుకల్గుగారాతికిమ్రొక్కమేలగునురాతికిమ్రొక్కిననిష్ఫలంబగున్
రాతి-విషయవాంఛలు
కందంప్రీతిగఁ జేరెను స్థాణువుఘాతకుడననొప్పు మూషికాసుర కుక్షిన్శీతాద్రి సుతా! యసురారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా?ఉత్పలమాలప్రీతిగ మూషికాసురుడు వేడగ కుక్షిని నిల్చె స్థాణువేచేతనమొంది రమ్మనుచుఁ జింతనఁ జేసిన రాడురాడనన్శీతనగాద్రి కన్యక! వశీకృతుఁడై నిను గావ,దానవారాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్!
నీతిని నమ్మినట్టి కడు నిర్మలభావముతోడ నెప్పుడున్భూతలమందు సాయమును పూనికతో నొనరించువానిన్కాతరు చేయకన్ బగను, కమ్మని మాటలతోడ నీవునా రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిననిష్ఫలంబగున్
చేతమునందున శ్రద్ధయుచేతోజాతముగ భవుని సేవనమందున్బ్రాతి పెనంగొనగ పురారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా
చేతను శూలము గళమునవాతాంధయమును గలిగిన ఫాలాక్షుండామాతంగి పతిన్ ద్రిపురారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా?ప్రీతియె నీదు నామమది వేదన తీర్చునటంచు నమ్ముచున్ చేతులు మోడ్చి సంతతము శీఘ్రియు డాతడె శేషశాయిగాఖ్యాతిగడించినట్టి పరమాత్ముడు తామరకంటి, దానవారాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్.
చాతుర తేతనై నిలచి చంద్రునిదాల్చెనునీలకంఠుడైనాతికి నర్ధభాగమిడి నాట్యము లాస్యము సేయునీశుడైఆతురతాంతకుండిలన ఆద్యుడువైద్యుడు, అట్టి అంధకారాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
చేతమునందు నీశ్వరుని చింతన నూనిచి నిర్మలాత్ముడైభూతగణాధిపుం గొలువబోవఁగ నించుక తోయమిచ్చినన్బ్రాఁతిగ జేకొనున్ భవుఁడు, భక్తుల కామితదాయియౌ పురారాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
ఆ తరణి వెలుగు సోకకభూతాత్మకు కలిగిన నలి పోవుటకొరకైయాతన నొందక ధ్వాంతారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా
కం॥ చేతనముగ భక్తిఁ గనచునీతినిఁ బాయక నడచుచు నిరతము మహిలో ప్రీతిగ మనస్సున హిమారాతికి మ్రొక్కంగ వలయు రాతికి నేలాఉ॥ నీతిని వీడకన్ జనుచు నిత్యము ధాత్రిని సాదరమ్ముగన్బ్రీతినిఁ గాంచి మానసము ప్రేరణఁ బొందఁగ భావసంపదన్జేతన మొంది భక్తిఁ గని శ్రేయముఁ గోరుచు నెంచి యంధకారాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్హిమారాతి విష్ణువుఅంధకారాతి శివుడు నిఘంటువు సహాయమండి
మాతకు మ్రొక్కగవలెఁ సంగాతికి మ్రొక్కంగదగును గాఢపు మైత్రిన్భూతేశుడు మదనమదారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలాగోతికి మ్రొక్క మేలగును గోముగ లాలన సల్పుచుండు సంగాతికి మ్రొక్క మేలగును కమ్మని మైత్రిని పెంపు చేయగాపాతికి మ్రొక్క మేలగును పాయక ముక్తినికోరి యంగజారాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
ప్రీతిగ సేవ లొనర్చు చు నీతిగ మసలుచు సతతము నియమ వ్రతు డై చేతుల నెత్తి యు కంసా రాతికి మ్రొ క్కంగ వ లెను రాతికి నేలా?
నేత నెద గౌరవింపుమ నాతుల కిడు గౌరవం బనవరత మిలలో నాతతముగ సద్భక్తిఁ గిరాతికి మ్రొక్కంగ వలెను రాతికి నేలా భూత దయా విహీనులకు భూతల మందు గణింప నిర్జరవ్రాతము నీయ నొల్ల దట రక్షణ మెన్నఁడు నిశ్చయమ్ముగా నే తఱి నైన మానవుల కింపుగ మూరిన భక్తి కైట భా రాతికి మ్రొక్క మే లగును రాతికి మ్రొక్కిన నిష్ఫలం బగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కోతలు కోసెడు వానిని, రాతినిపూజించుకంటె రయమున బుద్ధిన్ చేతోమోదౌ యసురారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా -
ఏతరుణంబు నైననిల నీశుని భక్తిని దైవమౌ పురా రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్ భ్రాతలు పుత్రులున్గలిసి బావమరందుల ప్రేమపంచుచున్ భూతలమందునన్ మిగుల పూజ్యులు వంద్యులు గాగణింతురే
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. మాతకు తెలియని రీతిగప్రీతిగ చిన్నతనమందు వెన్నను తిన్నన్గీతను చెప్పిన కంసారాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా?
చేతలశంభునిలింగము
రిప్లయితొలగించండిత్రాతగభావించిమనసుదర్పములేకన్
నేతగనిలచినధీరున
రాతికిమ్రొక్కంగవలెనురాతికినేలా
చేతతదేకదృష్టినటశ్రేయమునిచ్చుగశంభుజూచుచో
రిప్లయితొలగించండిభ్రాతయుతండ్రియాతడనుభావనజీవనయానమందునన్
సాతమనైతికంబునగుసంగతివీఁడుశుభంబుకల్గుగా
రాతికిమ్రొక్కమేలగునురాతికిమ్రొక్కిననిష్ఫలంబగున్
రాతి-విషయవాంఛలు
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిప్రీతిగఁ జేరెను స్థాణువు
ఘాతకుడననొప్పు మూషికాసుర కుక్షిన్
శీతాద్రి సుతా! యసురా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా?
ఉత్పలమాల
ప్రీతిగ మూషికాసురుడు వేడగ కుక్షిని నిల్చె స్థాణువే
చేతనమొంది రమ్మనుచుఁ జింతనఁ జేసిన రాడురాడనన్
శీతనగాద్రి కన్యక! వశీకృతుఁడై నిను గావ,దానవా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్!
నీతిని నమ్మినట్టి కడు నిర్మల
రిప్లయితొలగించండిభావముతోడ నెప్పుడున్
భూతలమందు సాయమును పూనిక
తో నొనరించువానిన్
కాతరు చేయకన్ బగను, కమ్మని మాటల
తోడ నీవునా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన
నిష్ఫలంబగున్
చేతమునందున శ్రద్ధయు
రిప్లయితొలగించండిచేతోజాతముగ భవుని సేవనమందున్
బ్రాతి పెనంగొనగ పురా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా
రిప్లయితొలగించండిచేతను శూలము గళమున
వాతాంధయమును గలిగిన ఫాలాక్షుండా
మాతంగి పతిన్ ద్రిపురా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా?
ప్రీతియె నీదు నామమది వేదన తీర్చునటంచు నమ్ముచున్
చేతులు మోడ్చి సంతతము శీఘ్రియు డాతడె శేషశాయిగా
ఖ్యాతిగడించినట్టి పరమాత్ముడు తామరకంటి, దానవా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్.
చాతుర తేతనై నిలచి చంద్రునిదాల్చెనునీలకంఠుడై
రిప్లయితొలగించండినాతికి నర్ధభాగమిడి నాట్యము లాస్యము సేయునీశుడై
ఆతురతాంతకుండిలన ఆద్యుడువైద్యుడు, అట్టి అంధకా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
చేతమునందు నీశ్వరుని చింతన నూనిచి నిర్మలాత్ముడై
రిప్లయితొలగించండిభూతగణాధిపుం గొలువబోవఁగ నించుక తోయమిచ్చినన్
బ్రాఁతిగ జేకొనున్ భవుఁడు, భక్తుల కామితదాయియౌ పురా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
రిప్లయితొలగించండిఆ తరణి వెలుగు సోకక
భూతాత్మకు కలిగిన నలి పోవుటకొరకై
యాతన నొందక ధ్వాంతా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా
కం॥ చేతనముగ భక్తిఁ గనచు
రిప్లయితొలగించండినీతినిఁ బాయక నడచుచు నిరతము మహిలో
ప్రీతిగ మనస్సున హిమా
రాతికి మ్రొక్కంగ వలయు రాతికి నేలా
ఉ॥ నీతిని వీడకన్ జనుచు నిత్యము ధాత్రిని సాదరమ్ముగన్
బ్రీతినిఁ గాంచి మానసము ప్రేరణఁ బొందఁగ భావసంపదన్
జేతన మొంది భక్తిఁ గని శ్రేయముఁ గోరుచు నెంచి యంధకా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
హిమారాతి విష్ణువు
అంధకారాతి శివుడు
నిఘంటువు సహాయమండి
మాతకు మ్రొక్కగవలెఁ సం
రిప్లయితొలగించండిగాతికి మ్రొక్కంగదగును గాఢపు మైత్రిన్
భూతేశుడు మదనమదా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా
గోతికి మ్రొక్క మేలగును గోముగ లాలన సల్పుచుండు సం
గాతికి మ్రొక్క మేలగును కమ్మని మైత్రిని పెంపు చేయగా
పాతికి మ్రొక్క మేలగును పాయక ముక్తినికోరి యంగజా
రాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
ప్రీతిగ సేవ లొనర్చు చు
రిప్లయితొలగించండినీతిగ మసలుచు సతతము నియమ వ్రతు డై
చేతుల నెత్తి యు కంసా
రాతికి మ్రొ క్కంగ వ లెను రాతికి నేలా?
నేత నెద గౌరవింపుమ
రిప్లయితొలగించండినాతుల కిడు గౌరవం బనవరత మిలలో
నాతతముగ సద్భక్తిఁ గి
రాతికి మ్రొక్కంగ వలెను రాతికి నేలా
భూత దయా విహీనులకు భూతల మందు గణింప నిర్జర
వ్రాతము నీయ నొల్ల దట రక్షణ మెన్నఁడు నిశ్చయమ్ముగా
నే తఱి నైన మానవుల కింపుగ మూరిన భక్తి కైట భా
రాతికి మ్రొక్క మే లగును రాతికి మ్రొక్కిన నిష్ఫలం బగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోతలు కోసెడు వానిని,
రిప్లయితొలగించండిరాతినిపూజించుకంటె రయమున బుద్ధిన్
చేతోమోదౌ యసురా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా
-
ఏతరుణంబు నైననిల నీశుని భక్తిని దైవమౌ పురా
రిప్లయితొలగించండిరాతికి మ్రొక్క మేలగును రాతికి మ్రొక్కిన నిష్ఫలంబగున్
భ్రాతలు పుత్రులున్గలిసి బావమరందుల ప్రేమపంచుచున్
భూతలమందునన్ మిగుల పూజ్యులు వంద్యులు గాగణింతురే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
మాతకు తెలియని రీతిగ
ప్రీతిగ చిన్నతనమందు వెన్నను తిన్నన్
గీతను చెప్పిన కంసా
రాతికి మ్రొక్కంగవలెను రాతికి నేలా?