26-6-2024 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్”(లేదా...)“ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్”
ధవళాక్షి వాంఛ దీర్చకప్రవరుడు తా నిష్క్రమించు పాళము నందున్ జవరాలు జేరుచు మాయాప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్.
పద్యం బాగుంది.
కందంప్రవరుఁడు వలదని వీడగజవరాలి కుతుకము గాంచి సరసకుఁ జని మక్కువ గంధర్వుఁడు మాయాప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్చంపకమాలప్రవరుఁడు విప్రవోత్తముడు వాయ వరూధినిఁ గౌతుకమ్మునన్వివశము జెందుటన్ గనుచు ప్రేమికభావన దేవగాయనుండవశను బొందెడున్ గతన నార్తిని మాయను రూపుదాల్చఁగన్బ్రవరుఁడు! వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
జవరాలి కోర్కె దీర్చక ప్రవరుడు వెడలిన పిదప ను వాంఛి ంచి న వా డవ కాశ ము తో మాయా ప్రవరుడు విడ కుండ దీర్చె భామిని కోర్కెల్
కం॥ సవినయముగ నతకడచెనుబ్రవరుఁడు విడకుండఁ, దీర్చె భామిని కోర్కెల్నవలను వలచిన కలియటుప్రవరుని రూపము నొదవుచుఁ బరవశముఁ గనిన్చం॥ నవలను ద్రోసిపుచ్చెఁ గద నమ్ముము నీతినిఁ బాయ నంచునాప్రవరఁడు వీడకుండ, నల భామిని కోర్కలఁ దీర్చెఁ బ్రీతితోన్ బ్రవరుని రూప మందుఁ గలి భ్రాతినిఁ దత్పరతన్ గని సంతసంబు విరయఁ బ్రేమ లాహిరిని పుత్తడి బొమ్మయుఁ దృప్తి చెందఁగన్
చంపకమాలలో చిన్న టైపాట్లండిప్రవరుఁడు 2వ పాదము విరియ 4వ పాదము
అవని సురుండతండు దినయౌవనమయ్యది చేరెనంచు తాభవనము కేగినంత గని పాపియొకండు ప్రమత్తు డౌచు నుక్కివమున జేరెనామెతరి కేనపు వేషము దాల్చి మాయ విప్ర వరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్.
కవుగిలివీడి హరీ యనుచు వరూధినిఁ ద్రోసిపుచ్చి జుహువానమునేప్రవరుడు వేడెన్ మాయాప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్కవుగిలి నుండిముక్తుడయి కల్కి వరూధినిఁ వీడనాడి విప్రవరుఁడు ఛాగవాహనుని ప్రార్థనతో తనయింటి కేగగాప్రవరుఁడు నిష్క్రమింపగనె వచ్చిన టక్కరి మాయరూపమాప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
నవల లొక నాడు పిలచిరికవిని , యతని పటిమను గని కౌతుకమొందన్కవిత సలుప నేర్పుడన , విప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
కవులకుచేదుగాతగులుకాదిదిసత్యమునూరుశాతమున్చెవులకువిందుగాదగనిచీదరగొల్పెడిపిచ్చివాక్యముల్సవరణసేయుమీ! యిటుల స్వప్నమునందునగూడగాదిలన్ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
ప్రవిమల చేతనుండు ప్రవరాఖ్యుఁడు భామిని కోర్కె దీర్చకన్జవమున వీడ హేమగిరి చయ్యన చేరెను ఖేచరుండుతావివశముతో వరూధినిని విప్రుని రూపముదాల్చి, మాయలన్బ్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
ప్రవిమలుడౌ ప్రవరాఖ్యుఁడుజవమున హిమగిరిని వీడి జన ఖేచరుఁడేప్రవరుండై వచ్చెను, విప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
భువిలో దారల పల్కులను వినని వారుం గలరె మనుష్యుల లోనం దివిరి ఘనమ్ముగ నా విప్ర వరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్ అవని సురేంద్రు వేషమును దాలిచి తిర్గుచుఁ గాననమ్ములో నువిదను నా వరూధిని నయోగ్యుఁడు నిర్జర గాయకుండు భూ రి విలసనప్రియుండు గని రేఁగ ముదం బెడఁదన్ విడంబనప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
కం:ప్రవరుడు వరూథినిన్ విడనవమానము బొంద నామె, యద ననుకొనుచున్బ్రవరాకృతి గొని మాయాప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్”
చం:వివరము లెల్ల దెల్పి యొక విప్రుని చేతికి లేఖ నీయ, విప్రవరుడు రుక్మిణీసతికి బాధను బాపగ నెంచి కృష్ణుకున్వివరము లెల్ల దెల్పి, తన విన్నప మంచును గోరె నిట్లు వి ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్.(రుక్మిణి అగ్నిద్యోతను డనే బ్రాహ్మణుని ద్వారా లేఖ పంపింది.ఆ బ్రాహ్మణుడు ఊరికే లేఖ ఇవ్వటమే కాక ఆమెని వివాహ మాడ మని తన విన్నపం గా కూడా చెప్పాడు.అలా ఆ బ్రాహ్మణుడు రుక్మిణి కోరిక తీర్చాడు.)
ప్రవరుని గాంచినంతనట భామకు మోహము హెచ్చినంతనేజవమున వాంఛ తీర్చమన స్వాంతము నందున ఛీత్కరించుచున్యువిదను ద్రోచి సాగగనె యుల్లమునందునమెచ్చిమాయవిప్రవరుడు వీడకుండనలభామినికోర్కెలదీర్చె ప్రీతితోన్జవరాలినివలచితిననుజవమునదరిచేరనతివసమ్మతినిడకన్ప్రవరుడు చనగా మాయా*“ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్”*
నవవధువు వోలెనలరుచు వివశతతోనుండ యబల వీక్షించుచునా యవగుణ యుతుఁడగు మాయా ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. ప్రవరుని ప్రేమించితిననిజవరాలు తెలిపినగాని సమ్మతించక తాను వరూధిని విడ, మాయాప్రవరుడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్.
ప్రవరుని జూచిమోహమునఁబైబడివాంఛ నుదెల్ప నంతటన్ జవనికి చెప్పవిప్రుఁడిటు చాలను దీర్చగనీదుకోరికన్ వివశతతోవరూధినట విహ్వలనొందుచు చూడమాయ వి ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
రిప్లయితొలగించండిధవళాక్షి వాంఛ దీర్చక
ప్రవరుడు తా నిష్క్రమించు పాళము నందున్
జవరాలు జేరుచు మాయా
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్.
పద్యం బాగుంది.
తొలగించండికందం
రిప్లయితొలగించండిప్రవరుఁడు వలదని వీడగ
జవరాలి కుతుకము గాంచి సరసకుఁ జని మ
క్కువ గంధర్వుఁడు మాయా
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
చంపకమాల
ప్రవరుఁడు విప్రవోత్తముడు వాయ వరూధినిఁ గౌతుకమ్మునన్
వివశము జెందుటన్ గనుచు ప్రేమికభావన దేవగాయనుం
డవశను బొందెడున్ గతన నార్తిని మాయను రూపుదాల్చఁగన్
బ్రవరుఁడు! వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
జవరాలి కోర్కె దీర్చక
రిప్లయితొలగించండిప్రవరుడు వెడలిన పిదప ను వాంఛి ంచి న వా
డవ కాశ ము తో మాయా
ప్రవరుడు విడ కుండ దీర్చె భామిని కోర్కెల్
కం॥ సవినయముగ నతకడచెను
రిప్లయితొలగించండిబ్రవరుఁడు విడకుండఁ, దీర్చె భామిని కోర్కెల్
నవలను వలచిన కలియటు
ప్రవరుని రూపము నొదవుచుఁ బరవశముఁ గనిన్
చం॥ నవలను ద్రోసిపుచ్చెఁ గద నమ్ముము నీతినిఁ బాయ నంచునా
ప్రవరఁడు వీడకుండ, నల భామిని కోర్కలఁ దీర్చెఁ బ్రీతితోన్
బ్రవరుని రూప మందుఁ గలి భ్రాతినిఁ దత్పరతన్ గని సంతసం
బు విరయఁ బ్రేమ లాహిరిని పుత్తడి బొమ్మయుఁ దృప్తి చెందఁగన్
చంపకమాలలో చిన్న టైపాట్లండి
తొలగించండిప్రవరుఁడు 2వ పాదము విరియ 4వ పాదము
రిప్లయితొలగించండిఅవని సురుండతండు దినయౌవనమయ్యది చేరెనంచు తా
భవనము కేగినంత గని పాపియొకండు ప్రమత్తు డౌచు ను
క్కివమున జేరెనామెతరి కేనపు వేషము దాల్చి మాయ వి
ప్ర వరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్.
కవుగిలివీడి హరీ యను
రిప్లయితొలగించండిచు వరూధినిఁ ద్రోసిపుచ్చి జుహువానమునే
ప్రవరుడు వేడెన్ మాయా
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
కవుగిలి నుండిముక్తుడయి కల్కి వరూధినిఁ వీడనాడి వి
ప్రవరుఁడు ఛాగవాహనుని ప్రార్థనతో తనయింటి కేగగా
ప్రవరుఁడు నిష్క్రమింపగనె వచ్చిన టక్కరి మాయరూపమా
ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
నవల లొక నాడు పిలచిరి
రిప్లయితొలగించండికవిని , యతని పటిమను గని కౌతుకమొందన్
కవిత సలుప నేర్పుడన , వి
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
కవులకుచేదుగాతగులుకాదిదిసత్యమునూరుశాతమున్
రిప్లయితొలగించండిచెవులకువిందుగాదగనిచీదరగొల్పెడిపిచ్చివాక్యముల్
సవరణసేయుమీ! యిటుల స్వప్నమునందునగూడగాదిలన్
ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
ప్రవిమల చేతనుండు ప్రవరాఖ్యుఁడు భామిని కోర్కె దీర్చకన్
రిప్లయితొలగించండిజవమున వీడ హేమగిరి చయ్యన చేరెను ఖేచరుండుతా
వివశముతో వరూధినిని విప్రుని రూపముదాల్చి, మాయలన్
బ్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
ప్రవిమలుడౌ ప్రవరాఖ్యుఁడు
రిప్లయితొలగించండిజవమున హిమగిరిని వీడి జన ఖేచరుఁడే
ప్రవరుండై వచ్చెను, వి
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
భువిలో దారల పల్కుల
రిప్లయితొలగించండిను వినని వారుం గలరె మనుష్యుల లోనం
దివిరి ఘనమ్ముగ నా వి
ప్ర వరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
అవని సురేంద్రు వేషమును దాలిచి తిర్గుచుఁ గాననమ్ములో
నువిదను నా వరూధిని నయోగ్యుఁడు నిర్జర గాయకుండు భూ
రి విలసనప్రియుండు గని రేఁగ ముదం బెడఁదన్ విడంబన
ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్
కం:ప్రవరుడు వరూథినిన్ విడ
రిప్లయితొలగించండినవమానము బొంద నామె, యద ననుకొనుచున్
బ్రవరాకృతి గొని మాయా
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్”
చం:వివరము లెల్ల దెల్పి యొక విప్రుని చేతికి లేఖ నీయ, వి
రిప్లయితొలగించండిప్రవరుడు రుక్మిణీసతికి బాధను బాపగ నెంచి కృష్ణుకున్
వివరము లెల్ల దెల్పి, తన విన్నప మంచును గోరె నిట్లు వి
ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్.
(రుక్మిణి అగ్నిద్యోతను డనే బ్రాహ్మణుని ద్వారా లేఖ పంపింది.ఆ బ్రాహ్మణుడు ఊరికే లేఖ ఇవ్వటమే కాక ఆమెని వివాహ మాడ మని తన విన్నపం గా కూడా చెప్పాడు.అలా ఆ బ్రాహ్మణుడు రుక్మిణి కోరిక తీర్చాడు.)
ప్రవరుని గాంచినంతనట భామకు మోహము హెచ్చినంతనే
రిప్లయితొలగించండిజవమున వాంఛ తీర్చమన స్వాంతము నందున ఛీత్కరించుచున్
యువిదను ద్రోచి సాగగనె యుల్లమునందునమెచ్చిమాయవి
ప్రవరుడు వీడకుండనలభామినికోర్కెలదీర్చె ప్రీతితోన్
జవరాలినివలచితినను
జవమునదరిచేరనతివసమ్మతినిడకన్
ప్రవరుడు చనగా మాయా
*“ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్”*
నవవధువు వోలెనలరుచు
రిప్లయితొలగించండివివశతతోనుండ యబల వీక్షించుచునా
యవగుణ యుతుఁడగు మాయా
ప్రవరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ప్రవరుని ప్రేమించితినని
జవరాలు తెలిపినగాని సమ్మతించక తా
ను వరూధిని విడ, మాయా
ప్రవరుడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్.
ప్రవరుని జూచిమోహమునఁబైబడివాంఛ నుదెల్ప నంతటన్
రిప్లయితొలగించండిజవనికి చెప్పవిప్రుఁడిటు చాలను దీర్చగనీదుకోరికన్
వివశతతోవరూధినట విహ్వలనొందుచు చూడమాయ వి
ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్