1-3-2025 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ”
(లేదా...)
“కవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ”
28, ఫిబ్రవరి 2025, శుక్రవారం
సమస్య - 5048
27, ఫిబ్రవరి 2025, గురువారం
సమస్య - 5047
28-2-2025 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా”
(లేదా...)
“తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్”
26, ఫిబ్రవరి 2025, బుధవారం
సమస్య - 5046
27-2-2025 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కుటము మలిసంజలోఁ గూసె నహహ”
(లేదా...)
“కోయని కూసి మేల్కొలిపెఁ గుక్కుట మా మలిసంజ వేళలో”
25, ఫిబ్రవరి 2025, మంగళవారం
సమస్య - 5045
26-2-2025 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్”
(లేదా...)
“పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుదార్తి దీరఁగన్”
24, ఫిబ్రవరి 2025, సోమవారం
సమస్య - 5044
25-2-2025 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దీపమ్మారిన గృహమునఁ దేజమ్మెసఁగెన్”
(లేదా...)
“దీపమ్మారిన యింటిలోన నెసఁగెన్ దేజమ్ము లొక్కుమ్మడిన్”
23, ఫిబ్రవరి 2025, ఆదివారం
సమస్య - 5043
24-2-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ”
(లేదా...)
“సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుండని మెచ్చి రెల్లరున్”
22, ఫిబ్రవరి 2025, శనివారం
సమస్య - 5042
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
21, ఫిబ్రవరి 2025, శుక్రవారం
సమస్య - 5041
22-2-2025 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నకొడుకె తన మగఁడని కాంత వచించెన్”
(లేదా...)
“కన్న కుమారుఁడే తనకుఁ గాంతుఁ డటంచు వచించెఁ గాంతయే”
20, ఫిబ్రవరి 2025, గురువారం
సమస్య - 5040
21-2-2025 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అతివయే మూలమౌఁ గలహమ్ములకును”
(లేదా...)
“అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువిలోన నెప్పుడున్”
19, ఫిబ్రవరి 2025, బుధవారం
సమస్య - 5039
20-2-2025 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు”
(లేదా...)
“అమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్”
18, ఫిబ్రవరి 2025, మంగళవారం
సమస్య - 5038
19-2-2025 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్”
(లేదా...)
“ఆకసమందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ”
17, ఫిబ్రవరి 2025, సోమవారం
సమస్య - 5037
18-2-2025 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరి కరుణం గనుఁగొనిన సుఖప్రదమె కదా”
(లేదా...)
“కరి కరుణించి చూచిన సుఖప్రదమౌఁ గద యెల్లవారికిన్”
16, ఫిబ్రవరి 2025, ఆదివారం
సమస్య - 5036
17-2-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్”
(లేదా...)
“కాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్”
15, ఫిబ్రవరి 2025, శనివారం
సమస్య - 5035
16-2-2025 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తమ్మివిరి దాఁకి కూలె దంతావళమ్ము”
(లేదా...)
“కూలెను మత్తవారణము గొట్టఁగ నొక్కఁడు తమ్మిపూవుతోన్”
14, ఫిబ్రవరి 2025, శుక్రవారం
సమస్య - 5034
15-2-2025 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోటికిం గట్టె రాముని ద్రోవది సతి”
(లేదా...)
“రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్”
13, ఫిబ్రవరి 2025, గురువారం
సమస్య - 5033
14-2-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ”
(లేదా...)
“చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్”
12, ఫిబ్రవరి 2025, బుధవారం
సమస్య - 5032
13-2-2015 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్”
(లేదా...)
“బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్”
11, ఫిబ్రవరి 2025, మంగళవారం
సమస్య - 5031
12-2-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్”
(లేదా...)
“కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వసంగీతమున్”
10, ఫిబ్రవరి 2025, సోమవారం
సమస్య - 5030
11-2-2015 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా”
(లేదా...)
“ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్”
9, ఫిబ్రవరి 2025, ఆదివారం
సమస్య - 5029
10-2-2015 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోషకాల మొసఁగు తోషమెంతొ”
(లేదా...)
“దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్”
8, ఫిబ్రవరి 2025, శనివారం
సమస్య - 5028
9-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీడపురుగు రైతుకు మేలుఁ జేసెనెంతొ”
(లేదా...)
“ఏమిది వింత చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్”
7, ఫిబ్రవరి 2025, శుక్రవారం
సమస్య - 5027
8-2-2015 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నను మనువాడి యతివ మురిసె”
(లేదా...)
“అన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ”
6, ఫిబ్రవరి 2025, గురువారం
సమస్య - 5026
7-2-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్”
(లేదా...)
“జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా”
5, ఫిబ్రవరి 2025, బుధవారం
సమస్య - 5025
6-2-2015 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరుఁడు శంఖచక్రములతో నలరుచుండె”
(లేదా...)
“హర కరయుగ్మమందు నలరారుచునుండెను శంఖచక్రముల్”
4, ఫిబ్రవరి 2025, మంగళవారం
సమస్య - 5024
5-2-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్”
(లేదా...)
“రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్”
3, ఫిబ్రవరి 2025, సోమవారం
సమస్య - 5023
4-2-2015 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాండవులు వారధినిఁ గట్టు వానరులఁట”
(లేదా...)
“వారలు పంచపాండవులు వారధిఁ గట్టిన వానరుల్ గదా”
2, ఫిబ్రవరి 2025, ఆదివారం
సమస్య - 5022
3-2-2015 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సౌరభము లేదు మెచ్చిరి చంపకమును”
(లేదా...)
“సౌరభమింత లేదు మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్”
1, ఫిబ్రవరి 2025, శనివారం
సమస్య - 5021
2-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని తనయుఁ డగుచు భృగురాముఁడు పుట్టెన్”
(లేదా...)
“రాముని పుత్రుఁడౌచు భృగురాముఁడు పుట్టెనటంద్రు పండితుల్”