16-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,"మామిడి - నారింజ - జామ - నేరేడు"పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూరామాయణార్థంలోస్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
తేటగీతిమృత్యువని కుజన్ దలఁచుమా మిడిసిపడకభవుని వింటి నారింజవమె విసరె ననరామమూర్తిని రాజా! మఱచితివేమొ!కుజన గణమునేరే డుండుకుండు నిజము
మండోదరి రావణునితో...
*(విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా)*పంత మేలనో నారిం జవమున రాము జేర్చు మగ్రజా మగువ యా సీత శుక్కు హితము కాదందునే రేడు విటుల సేయ మృత్యు హేతువగును సుమా మిడిసి పడకు.
ఒంట రియయి యుండగ "జామ" నొడిసిపట్టెనని దెలియగ "నే,రేడు" ని యణచనెంచి కడలి దాటి యా"నారిం,జ"క్కగ కయిగొనమేలుగ దెలిపెద విను"మా! మిడి" సిపడుచు
తేటగీతి
రిప్లయితొలగించండిమృత్యువని కుజన్ దలఁచుమా మిడిసిపడక
భవుని వింటి నారింజవమె విసరె నన
రామమూర్తిని రాజా! మఱచితివేమొ!
కుజన గణమునేరే డుండుకుండు నిజము
మండోదరి రావణునితో...
తొలగించండి*(విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా)*
రిప్లయితొలగించండిపంత మేలనో నారిం జవమున రాము
జేర్చు మగ్రజా మగువ యా సీత శుక్కు
హితము కాదందునే రేడు విటుల సేయ
మృత్యు హేతువగును సుమా మిడిసి పడకు.
ఒంట రియయి యుండగ "జామ" నొడిసిపట్టె
రిప్లయితొలగించండినని దెలియగ "నే,రేడు" ని యణచనెంచి
కడలి దాటి యా"నారిం,జ"క్కగ కయిగొన
మేలుగ దెలిపెద విను"మా! మిడి" సిపడుచు