20, సెప్టెంబర్ 2018, గురువారం

అష్టావధానము

ఆహ్వానము
వైశాలి ఎన్‌క్లేవ్ గణేశ్ కమిటి, మదీనాగూడ వారి అధ్వర్యంలో
తేదీ 20-9-2018, గురువారం, సా. 7-30 గం.లకు
అష్టావధానం
అవధాని : శ్రీ తాతా శ్రీనివాస రమా సత్య సందీప శర్మ గారు
సంధానకర్త : శ్రీ చింతా రామకృష్ణా రావు గారు
పృచ్ఛకులు :
1. నిషిద్ధాక్షరి : శ్రీ కంది శంకరయ్య గారు 
2. సమస్య : శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
3. దత్తపతి : శ్రీ మాచవోలు శీధర రావు గారు
4. వర్ణన : శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
5. ఆశువు : శ్రీమతి వై. దత్తశ్రీ గారు
6. వ్యస్తాక్షరి : శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారు
7. వారగణన : కుమారి సాధు శ్రీవైష్ణవి గారు
8. అప్రస్తుత ప్రసంగం : శ్రీ కామవరపు లక్ష్మీ కామేశ్వర రావు గారు
ఆహ్వానించువారు
వైశాలి ఎన్‌క్లేవ్ గణేశ్ కమిటీ, మదీనాగూడ.

2 కామెంట్‌లు:

 1. అవధానిశర్మగారికి
  కవనమునందారితేరుకవివర్యులకున్
  నవిరళమగునాదరమున
  సవినయముగశిరసువంచిసాగిలబడుదున్

  రిప్లయితొలగించండి
 2. కరమున కొండముగ్గునిడి,కాంతయె వచ్చెను కార్యదీక్షతో
  కరచరణమ్ములన్నియు నికార్సుగ సాగవు ముందుకీ చలిన్
  కరమునుచేత బట్టితివి,కావునరమ్ముర సాయమివ్వ,నా!
  కరమును బట్టివేయుమిక కాలపుముగ్గుల వాకిలందునన్!


  రావెలపురుషోత్తమ రావు
  [అ.సం.రా]
  \

  రిప్లయితొలగించండి