19, సెప్టెంబర్ 2018, బుధవారం

ఆహ్వానము (అష్టావధానము)

ఆహ్వానము
దీప్తిశ్రీ నగర్, సి.బి.ఆర్. ఎస్టేట్ కమిటీ అధ్వర్యంలో
తేది 19-09-2018 సాయంత్రం 7 గం.లకు
అష్టావధానము

అవధాని : అవధాన రత్న శ్రీ ముద్దు రాజయ్య గారు
సంధానకర్త : శ్రీ చింతా రామకృష్ణా రావు గారు
పృచ్ఛకులు...
1. నిషిద్ధాక్షరి : డా. డి.వి.జి.ఎ. సోమయాజులు గారు
2. సమస్య : శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
3. దత్తపది : శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు
4. వర్ణన : శ్రీ కంది శంకరయ్య
5. ఛందోభాషణ : శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
6. పురాణ పఠనము : డా. కావూరి రాజేశ్ పటేల్ గారు
7. వార గణన : కుమారి సాధు శ్రీవైష్ణవి గారు
8. అప్రస్తుత ప్రసంగము : శ్రీ భమిడిపాటి వేంకటేశ్వర రావు గారు

ఆహ్వానించువారు
సి.బి.ఆర్. ఎస్టేట్ గణేశ్ కమిటీ, దీప్తిశ్రీ నగర్,
మదీనాగూడ, హైదరాబాదు

6 కామెంట్‌లు:

 1. అవధానిముద్దుగారికి
  కవనమునందారితేరుకవివర్యులకున్
  నవిరళమగునాదరమున
  సవినయముగశిరసువంచిసాగిలబడుదున్

  రిప్లయితొలగించండి
 2. శ్రీ ముద్దు రాజయ్య గారి స్వల్ప అనారోగ్య కారణంగా ఈరోజు అష్టావధానం క్యాన్సిల్ అయ్యింది. అసనారె

  రిప్లయితొలగించండి