అనగనగా కైపదమిదియనుకూలపు పూరణమహ హాయిగ నిటులౌ: 👇"వనమున సతి తోడుత రా మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
🤣నా పూరణ 5:14, మీది 5:09, జిలేబి గారిది 5:13నేనే లేట్😁🙏🏻🙏🏻
అనఘా! యేమందును! కాననమున తిరుగాడి త్రెవ్వన చెలువ మొప్పారిన సుందరమూర్తిన్, రామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్జిలేబి
నా పూరణ ఇన్ఫర్మేషన్ అయితేమీ పూరణ ఇన్స్పిరేషన్👌🏻👏🏻🙏🏻💐😃
ఔరా ! ఒకే వేవ్ లెంథ్ అన్నమాట :)జిలేబి
మీనాక్షి పొన్నుదొరై భాషలో చెప్పాలంటే "ఒకే అలవరుస పై " :)జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఘన రఘుకులోత్తముండు,లలన వారిజలోచని పతి, రంజిల్లెడు మోమును గల గుణవంతుడు రామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
అనువుగ తపమొన రించెడి మునివర్యుని సోయగమును ముచ్చట పడగా కనివిని యెరుగని రీతిగ మునిగని దనుజాంగన కడు మోహము నందెన్
మనసున కాంక్షలు రేగెనుతనువున శూర్పణక కపుడు తహతహ పుట్టెన్వనవాసి రూపమున రా"మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"🙏🏻
అనఘుడు సుందర రూపుడుమునిజన వంద్యుండు పుణ్య పురుషుండౌ యా యినకుల తిలకుడు రఘురామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.
ఘనమగు బాహువులు కలిగి ధనువును ధరియించి కాన తనపత్నిజతన్ కనులకుమోదము నిడు రామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
వనమున చంచలాక్షి యట వాటిని వీటిని చూచుచున్ తటాల్మను చెలువంపు మోముని విలాసము గాంచి హయారె కావలెన్ తనకిత డేను పెన్మిటని తట్టని రూపము మార్చె! హ్రీణ! రా మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్!జిలేబి
మైలవరపు వారి పూరణ జనహృదయానురంజకశశాంకనిభాకృతి , ధర్మమూర్తి , వా...గ్మిని , ధృతిమంతునిన్ విమలకీర్తిసమంచితు , జానకీపతిన్ఘనఘననీలదేహు , నిజకార్ముకనిర్జితదైత్యకోటి రా...మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్ ! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చూచిన ఆ మేఘశ్యామునికి ఇన్ని విశేషణాలు న్నాయని తెలిసుంటే శూర్పణఖ విమోహిత అయ్యుంటుందా అని :)అబ్బబ్బ ఈ కవులకు రాముల వారిని పొగడాలంటే అదో మౌసు :)జిలేబి
తొలి విశేషణం.. జనహృదయానురంజకశశాంకనిభాకృతి.... ఎవరినైనా ఆకర్షించగలడు...విశేషణాలన్నీ తెలిస్తే తప్పక *విమోహిత*.... విగతమోహ.. అయ్యుండేది.. నో డౌట్ 😊🙏మైలవరపు మురళీకృష్ణ
అబ్బే ! విడువము విడువము :)వదలము రాముని వదలముహృదయేశుడు సీతకు మన హృదయపుకుహురంబది యతనిదేను వినుమాసదమలపు చరితమతనిది జగతిని రమణీ !చాలా బాగుంది మీ లా చిక్కు !నెనరులు అద్భుతముజిలేబి
మునులే మోహించారు.ఇక మనమెంత? సొగసుజూడ తరమా?
మునుఁ గనని చక్కదనమనితనువంతయుఁ బులకరించఁ దమకము తోడన్పెను కోరికతో రఘురామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
వనమునఁ బాండునందనులు బాధల నోర్చుచు సాగుచుండగన్గనెను హిడింబ రాక్షసుడఖండుడు,వారిని జంపగా హిడింబిని,తన సోదరిన్ బనుప,ప్రేమ ముమీర నటన్ ప్రవీరు భీమునిఁగని రాక్ష సాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
వనమున సంచరించు సతి వారిజ లోచని సీత తోడుతన్ ఘనమగు రాజసం బునను కాంతులు జిమ్మెడి కౌసలే యునిన్ తనరుచు పొంగి పోవగను దాగిన ప్రేమకు వెంబ డించ రా మునిఁగని రాక్ష సాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఘనమగు బాహుసంపదయు కంజ దళమ్ములబోలు కన్నులున్ మనసిజు నందచందముల మన్నన చేయని మేని సౌరుతో వనమున సీతతో తిరుగు పంకజ బాంధవు వంశజుండు రా మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఘన దండక వనమున మోహన రూపుండై వసించు నా రాఘవు నా యినకుల దుగ్ధాంబుధి సోమునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.
👏👏👏
ఏమండీ కంది వారుఇవ్వాళ యేమన్నా శూర్పణఖ పుట్టిన రోజా ? :)జిలేబి
కాదండోయ్ !మరో దనుజాంగన కూడ ఉంది చూడండి!
ఆటవిడుపులో మూడోది...
అనఘుడు సౌమ్యుడున్ రఘు కులాబ్ధి శశాంకుడు ధైర్యశాలియున్మునిజన వంద్యుడున్ పరమ పూజ్యుడు పద్మ నేత్రుడున్ఘన చరితుండు ధీమతుడు కాన ధరాత్మజతో జరించు రాముని గని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్" 🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿 🌷 వనపర్తి🌷
ఘనబలదేహుడు,వీరుడువనమున సోదరులగూడి పపచరింపంగన్ దనయన్నకు సరియగు భీ మునిగని దనుజాంగన కడు మోహమునందెన్
జనకుని కోరికమేరకువనమునకేగి యటపంచవటి యందుండన్కనిపించిన యా శ్రీరాముని గని దనుజాంగన కడు మోహము నందెన్
వనమందున పాండు సుతులెయనుకొని విధమున హిడింబ కగుపింపంగన్కనువిందౌ నాఘన భీమునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
తనరారగ చెలువము, మీననేత్రి సీత వరియించి నట్టి ధనుష్పాణిని దాశరథిని శ్రీరామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్!జిలేబి
చంపకమాలతనువున మోహ పారవశతల్ జెలఁగన్ రఘురామమూర్తిపైమనమిడి కోరినన్వివహమాడఁగఁ దా బ్రతిమాలి సీతతోననుసరణమ్మునన్ వనవిహారిగ, లక్ష్మణు వైపు జూపఁ దమ్మునిఁ, గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఆర్యా, నాదొక సంశయము. శూర్పణఖ రామలక్ష్మణులన వివాహమాడ దలచినదా యని?
మోహముననున్న శూర్ఫణఖ సీతవైపు జూచిరాముని ఒప్పించ కుంటే నినుమ్రింగేస్తానని కూడాబెదిరించిందని చదివిన గుర్తు. ఆ తరువాత లక్ష్మణుని వైపు చూపించి పంపడం ఆయన నిరాకరించి ముక్కుచెవులు కోయుట తెలిసిందే కదండీ
As per Valmiki yes.तान् अहम् समतिक्रान्ता राम त्वा पूर्व दर्शनात् |समुपेता अस्मि भावेन भर्तारम् पुरुषोत्तमम् || ३-१७-२४अहम् प्रभाव संपन्ना स्वच्छ्हंद बल गामिनी |चिराय भव भर्ता मे सीतया किम् करिष्यसि || ३-१७-२५जिलेबी
సంశయనివృత్తి జేసినందులకు జిలేబిగారికి ధన్యవాదములు! దనుజాంగన కదా,కేవల కామమోహిత యైనదేమో,పెండ్లాడమనినదా యని సందేహము గల్గినది.రాముడు వివాహితుడనని చెప్పడం,లక్ష్మణుని చూపించడం అన్నీ సరియైనవే!కేవలం యేదో కాసేపు కాలక్షేపం చేద్దామనిందా? పెండ్లాడమనిందా యని సందేహము కల్గినది! ధన్యవాదములు!
తనువంతయు గన్నులుగా మనమోహను గనుగొనంగ మనసాగకనే దనుజారిగ దెలియక రామునిగని దనుజాంగన కడు మోహమునందెన్
వనమున దిరుగుచు నొకచోకను గొనె సుందరసురుచిరు కమనీ యముగన్మనము న గోరుచునా రా ముని గని దను జాంగన కడు మోహము నందె న్
అనుజుడు లక్ష్శణు గూడివిపినమునదా దిరుగుచుండ పెనురక్కసియావనవాసమ్మునగలరామునిగనిదనుజాంగన కడుమోహమునందెన్
వనమున కేగమనగ కై కను కాదనక తన సతిని కానల ద్రిప్పగన్ముని రూపున జను రఘు రా మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
( మండోదరి లోకభయంకరుడైన రావణుని వరించటం )దనుజుల వంశమండనుడు ;ధన్యత గాంచిన పండితుండునున్ ;ఘనతరశంభునామపుల కాంచితదేహుడు ; స్వర్ణలంకకున్ సునిశితపాలకుండు నగు శూరుని రావణు నష్టదిగ్విరా ముని గని , రాక్షసాంగన వి మోహితయై మనువాడగా జనెన్ .
ఇనకుల దీపకుఁ గాకుత్స్థ నరాధిప ముఖ్యు నీలితమ మేఘశ్యామునిఁ బద్మదళాక్షుని రామునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్ ఘనతర బాహు భీమతర గాత్ర విరాజి హిడింబి నా బరంగు నవ సు మాభ చిత్త వర కోమలి మార సుపర్వ తప్త తా వనమున నుండ దీప్త తను భాతి పృథా సుత మధ్యముండు భీమునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
వనమునసంచరించుచునుభామినిరూపపురక్కసి,దానురామునిగనిరాక్షసాంగనవిమోహితయైమనువాడగాజనెన్జనగనుజూసిరాముడునుజప్పునజెప్పగదమ్ముపేరునున్వినగనునీమెకోరికనుబేర్మినీజూపకకోసెముక్కులన్( ముక్కులన్బహువచనమువలనముక్కు,చెవులనుగాగ్రాహ్యము)
తనురూపసి సూర్పణఖనిఘనరామునిగాంచినంత కామితములచేజనువుగబలుకుచు శ్రీరామునిగని దనుజామమగన కడుమోహము నందెన్
ఆటవిడుపు సరదా పూరణ:(జిలేబి గారికి అంకితం) వనమున పూయుచుండునొక బంగరు రంగుల కాగితమ్మువోల్ఘనమగు పూవు జుట్టుకొని గాభర నొందదె తుమ్మెదమ్మహా!...చనియెను హస్తినాపురికి చక్కని చుక్కగు వంగకన్యటుల్వినగనె సుందరాంగుడట విప్పెను రేకులునన్గ ధీమతుల్:👇"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్"మనువు = మైత్రి (United Front)
మనమున స్నేహమెంచక నమానుషమైన విధంబు చేడియన్ దనకును దాసిగాగొనగ దాపగలేకయు తీవ్రవేదనన్ ననువగు వేళనారసి యయాతిని,యౌవనవంతుని పుత్రకామునిగని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్
మూడవ పాదమున యౌవనవంతు బుత్రకా యని చదువ ప్రార్ధన!
.వనమున తిరిగెడు రఘురాముని గని శూర్పనఖ తాను మురియుచు మదిలోయినకులతిలకుండౌరాముని గని దనుజాంగన కడు మోహము నందెన్
వనమున బలమును జూపుచుతనవారిని కాచు కొనుచు తచ్చాడంగన్గనుచును పరవశయై భీముని గని దనుజాంగన కడు మోహము నందెన్
అనఘు యయాతిఱేడు మనువాడెను శుక్రజ దేవయానినిన్జనివృషపర్వుపుత్రి దనుజాంగన జవ్వని యిట్లనెన్ ప్రభో!ఘనదనుజాధిపాత్మజను,గానుభుజిష్యను,నంచు గీర్తికా*"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్"*
వనమున మునివలె దశరథతనయుడు ధరణిజ సుమిత్ర తనయునితో గాననమున దినకరమణి గా*"మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"*
ఘనమగు బాహుద్వయమునుమనమున మరులన్ మధించు మగసిరితోడన్వనముల దిరగెడు బల భీమునిగని దనుజాంగన కడు మోహమునందెన్
వనమున నరవాసన పసి గొని తావుకు నేగిజూడ కుంభివలె చెలంగు నొకని కౌంతేయుని భీమునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.
కానన మందున బల భీముని జూచి వలచి హిడింబి మదిలో దలచెన్దన కతడే సరి యని భీముని గని దనుజా0గన కడు మోహము నందెన్
మునిగణ వంద్యుడాతడు సమోన్నత సద్గుణ శీలియైన యాఘనుడగు సూర్యవంశజుని కార్ముక ధారిని ధర్మమూర్తినిన్ వనమున భార్యతో చెలగు భండన భీముని పూజ్యుడైన రామునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్
కందంవని మొలక మీసమున్ సన్నని సింగంపునడుము బిగి నడకల మేనున్బెనవేయ ఛంగుమని భీమునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
తన మాతజెప్ప రెట్టించిన ఉత్సాహము కనుగొని హిడింబు వధచే సిన ఘన విక్రముడా భీముని గని ధనుజాంగన కడు మోహము నందెన్ తన తల్లి అయిన కుంతీదేవి మాట మేరకు హిడింబాసురుడిని సంహరించిన భీముడిని చూసి రాక్షస కన్య అయిన హిడింబలో మోహము కలిగినది
అనగనగా కైపదమిది
రిప్లయితొలగించండియనుకూలపు పూరణమహ హాయిగ నిటులౌ: 👇
"వనమున సతి తోడుత రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
🤣
తొలగించండినా పూరణ 5:14, మీది 5:09, జిలేబి గారిది 5:13
నేనే లేట్
😁🙏🏻🙏🏻
రిప్లయితొలగించండిఅనఘా! యేమందును! కా
ననమున తిరుగాడి త్రెవ్వన చెలువ మొప్పా
రిన సుందరమూర్తిన్, రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
జిలేబి
నా పూరణ ఇన్ఫర్మేషన్ అయితే
తొలగించండిమీ పూరణ ఇన్స్పిరేషన్
👌🏻👏🏻🙏🏻💐😃
తొలగించండిఔరా ! ఒకే వేవ్ లెంథ్ అన్నమాట :)
జిలేబి
తొలగించండిమీనాక్షి పొన్నుదొరై భాషలో చెప్పాలంటే "ఒకే అలవరుస పై " :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘన రఘుకులోత్తముండు,ల
రిప్లయితొలగించండిలన వారిజలోచని పతి, రంజిల్లెడు మో
మును గల గుణవంతుడు రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
అనువుగ తపమొన రించెడి
రిప్లయితొలగించండిమునివర్యుని సోయగమును ముచ్చట పడగా
కనివిని యెరుగని రీతిగ
మునిగని దనుజాంగన కడు మోహము నందెన్
మనసున కాంక్షలు రేగెను
రిప్లయితొలగించండితనువున శూర్పణక కపుడు తహతహ పుట్టెన్
వనవాసి రూపమున రా
"మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
🙏🏻
అనఘుడు సుందర రూపుడు
రిప్లయితొలగించండిమునిజన వంద్యుండు పుణ్య పురుషుండౌ యా
యినకుల తిలకుడు రఘురా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.
ఘనమగు బాహువులు కలిగి
రిప్లయితొలగించండిధనువును ధరియించి కాన తనపత్నిజతన్
కనులకుమోదము నిడు రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
రిప్లయితొలగించండివనమున చంచలాక్షి యట వాటిని వీటిని చూచుచున్ తటా
ల్మను చెలువంపు మోముని విలాసము గాంచి హయారె కావలెన్
తనకిత డేను పెన్మిటని తట్టని రూపము మార్చె! హ్రీణ! రా
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్!
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిజనహృదయానురంజకశశాంకనిభాకృతి , ధర్మమూర్తి , వా...
గ్మిని , ధృతిమంతునిన్ విమలకీర్తిసమంచితు , జానకీపతిన్
ఘనఘననీలదేహు , నిజకార్ముకనిర్జితదైత్యకోటి రా...
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిచూచిన ఆ మేఘశ్యామునికి ఇన్ని విశేషణాలు న్నాయని తెలిసుంటే శూర్పణఖ విమోహిత అయ్యుంటుందా అని :)
అబ్బబ్బ ఈ కవులకు రాముల వారిని పొగడాలంటే అదో మౌసు :)
జిలేబి
తొలి విశేషణం.. జనహృదయానురంజకశశాంకనిభాకృతి.... ఎవరినైనా ఆకర్షించగలడు...
తొలగించండివిశేషణాలన్నీ తెలిస్తే తప్పక *విమోహిత*.... విగతమోహ.. అయ్యుండేది.. నో డౌట్ 😊🙏
మైలవరపు మురళీకృష్ణ
తొలగించండిఅబ్బే ! విడువము విడువము :)
వదలము రాముని వదలము
హృదయేశుడు సీతకు మన హృదయపుకుహురం
బది యతనిదేను వినుమా
సదమలపు చరితమతనిది జగతిని రమణీ !
చాలా బాగుంది మీ లా చిక్కు !
నెనరులు
అద్భుతము
జిలేబి
మునులే మోహించారు.ఇక మనమెంత? సొగసుజూడ తరమా?
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమునుఁ గనని చక్కదనమని
రిప్లయితొలగించండితనువంతయుఁ బులకరించఁ దమకము తోడన్
పెను కోరికతో రఘురా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
వనమునఁ బాండునందనులు బాధల నోర్చుచు సాగుచుండగన్
తొలగించండిగనెను హిడింబ రాక్షసుడఖండుడు,వారిని జంపగా హిడిం
బిని,తన సోదరిన్ బనుప,ప్రేమ ముమీర నటన్ ప్రవీరు భీ
మునిఁగని రాక్ష సాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
వనమున సంచరించు సతి వారిజ లోచని సీత తోడుతన్
రిప్లయితొలగించండిఘనమగు రాజసం బునను కాంతులు జిమ్మెడి కౌసలే యునిన్
తనరుచు పొంగి పోవగను దాగిన ప్రేమకు వెంబ డించ రా
మునిఁగని రాక్ష సాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఘనమగు బాహుసంపదయు కంజ దళమ్ములబోలు కన్నులున్
రిప్లయితొలగించండిమనసిజు నందచందముల మన్నన చేయని మేని సౌరుతో
వనమున సీతతో తిరుగు పంకజ బాంధవు వంశజుండు రా
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఘన దండక వనమున మో
రిప్లయితొలగించండిహన రూపుండై వసించు నా రాఘవు నా
యినకుల దుగ్ధాంబుధి సో
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.
👏👏👏
తొలగించండి
తొలగించండిఏమండీ కంది వారు
ఇవ్వాళ యేమన్నా శూర్పణఖ పుట్టిన రోజా ? :)
జిలేబి
కాదండోయ్ !మరో దనుజాంగన కూడ ఉంది చూడండి!
తొలగించండిఆటవిడుపులో మూడోది...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅనఘుడు సౌమ్యుడున్ రఘు కులాబ్ధి శశాంకుడు ధైర్యశాలియున్
మునిజన వంద్యుడున్ పరమ పూజ్యుడు పద్మ నేత్రుడున్
ఘన చరితుండు ధీమతుడు కాన ధరాత్మజతో జరించు రా
ముని గని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్"
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి🌷
ఘనబలదేహుడు,వీరుడు
రిప్లయితొలగించండివనమున సోదరులగూడి పపచరింపంగన్
దనయన్నకు సరియగు భీ
మునిగని దనుజాంగన కడు మోహమునందెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిజనకుని కోరికమేరకు
వనమునకేగి యటపంచవటి యందుండన్
కనిపించిన యా శ్రీరా
ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
వనమందున పాండు సుతులె
రిప్లయితొలగించండియనుకొని విధమున హిడింబ కగుపింపంగన్
కనువిందౌ నాఘన భీ
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
రిప్లయితొలగించండితనరారగ చెలువము, మీ
ననేత్రి సీత వరియించి నట్టి ధనుష్పా
ణిని దాశరథిని శ్రీరా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్!
జిలేబి
చంపకమాల
రిప్లయితొలగించండితనువున మోహ పారవశతల్ జెలఁగన్ రఘురామమూర్తిపై
మనమిడి కోరినన్వివహమాడఁగఁ దా బ్రతిమాలి సీతతో
ననుసరణమ్మునన్ వనవిహారిగ, లక్ష్మణు వైపు జూపఁ ద
మ్మునిఁ, గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఆర్యా, నాదొక సంశయము. శూర్పణఖ రామలక్ష్మణులన వివాహమాడ దలచినదా యని?
తొలగించండిమోహముననున్న శూర్ఫణఖ సీతవైపు జూచిరాముని ఒప్పించ కుంటే నినుమ్రింగేస్తానని కూడాబెదిరించిందని చదివిన గుర్తు. ఆ తరువాత లక్ష్మణుని వైపు చూపించి పంపడం ఆయన నిరాకరించి ముక్కుచెవులు కోయుట తెలిసిందే కదండీ
తొలగించండి
తొలగించండిAs per Valmiki yes.
तान् अहम् समतिक्रान्ता राम त्वा पूर्व दर्शनात् |
समुपेता अस्मि भावेन भर्तारम् पुरुषोत्तमम् || ३-१७-२४
अहम् प्रभाव संपन्ना स्वच्छ्हंद बल गामिनी |
चिराय भव भर्ता मे सीतया किम् करिष्यसि || ३-१७-२५
जिलेबी
సంశయనివృత్తి జేసినందులకు జిలేబిగారికి ధన్యవాదములు! దనుజాంగన కదా,కేవల కామమోహిత యైనదేమో,పెండ్లాడమనినదా యని సందేహము గల్గినది.రాముడు వివాహితుడనని చెప్పడం,లక్ష్మణుని చూపించడం అన్నీ సరియైనవే!కేవలం యేదో కాసేపు కాలక్షేపం చేద్దామనిందా? పెండ్లాడమనిందా యని సందేహము కల్గినది! ధన్యవాదములు!
తొలగించండితనువంతయు గన్నులుగా
రిప్లయితొలగించండిమనమోహను గనుగొనంగ మనసాగకనే
దనుజారిగ దెలియక రా
మునిగని దనుజాంగన కడు మోహమునందెన్
వనమున దిరుగుచు నొకచో
రిప్లయితొలగించండికను గొనె సుందరసురుచిరు కమనీ యముగన్
మనము న గోరుచునా రా
ముని గని దను జాంగన కడు మోహము నందె న్
అనుజుడు లక్ష్శణు గూడివి
రిప్లయితొలగించండిపినమునదా దిరుగుచుండ పెనురక్కసియా
వనవాసమ్మునగలరా
మునిగనిదనుజాంగన కడుమోహమునందెన్
వనమున కేగమనగ కై
రిప్లయితొలగించండికను కాదనక తన సతిని కానల ద్రిప్పగన్
ముని రూపున జను రఘు రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
( మండోదరి లోకభయంకరుడైన రావణుని వరించటం )
రిప్లయితొలగించండిదనుజుల వంశమండనుడు ;
ధన్యత గాంచిన పండితుండునున్ ;
ఘనతరశంభునామపుల
కాంచితదేహుడు ; స్వర్ణలంకకున్
సునిశితపాలకుండు నగు
శూరుని రావణు నష్టదిగ్విరా
ముని గని , రాక్షసాంగన వి
మోహితయై మనువాడగా జనెన్ .
ఇనకుల దీపకుఁ గాకు
రిప్లయితొలగించండిత్స్థ నరాధిప ముఖ్యు నీలితమ మేఘశ్యా
మునిఁ బద్మదళాక్షుని రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
ఘనతర బాహు భీమతర గాత్ర విరాజి హిడింబి నా బరం
గు నవ సు మాభ చిత్త వర కోమలి మార సుపర్వ తప్త తా
వనమున నుండ దీప్త తను భాతి పృథా సుత మధ్యముండు భీ
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివనమునసంచరించుచునుభామినిరూపపురక్కసి,దానురా
రిప్లయితొలగించండిమునిగనిరాక్షసాంగనవిమోహితయైమనువాడగాజనెన్
జనగనుజూసిరాముడునుజప్పునజెప్పగదమ్ముపేరునున్
వినగనునీమెకోరికనుబేర్మినీజూపకకోసెముక్కులన్
( ముక్కులన్
బహువచనమువలన
ముక్కు,చెవులనుగా
గ్రాహ్యము)
తనురూపసి సూర్పణఖని
రిప్లయితొలగించండిఘనరామునిగాంచినంత కామితములచే
జనువుగబలుకుచు శ్రీరా
మునిగని దనుజామమగన కడుమోహము నందెన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
వనమున పూయుచుండునొక బంగరు రంగుల కాగితమ్మువోల్
ఘనమగు పూవు జుట్టుకొని గాభర నొందదె తుమ్మెదమ్మహా!...
చనియెను హస్తినాపురికి చక్కని చుక్కగు వంగకన్యటుల్
వినగనె సుందరాంగుడట విప్పెను రేకులునన్గ ధీమతుల్:👇
"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్"
మనువు = మైత్రి (United Front)
మనమున స్నేహమెంచక నమానుషమైన విధంబు చేడియన్
రిప్లయితొలగించండిదనకును దాసిగాగొనగ దాపగలేకయు తీవ్రవేదనన్
ననువగు వేళనారసి యయాతిని,యౌవనవంతుని పుత్రకా
మునిగని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్
మూడవ పాదమున యౌవనవంతు బుత్రకా యని చదువ ప్రార్ధన!
తొలగించండి.
రిప్లయితొలగించండివనమున తిరిగెడు రఘురా
ముని గని శూర్పనఖ తాను మురియుచు మదిలో
యినకులతిలకుండౌరా
ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
రిప్లయితొలగించండివనమున బలమును జూపుచు
తనవారిని కాచు కొనుచు తచ్చాడంగన్
గనుచును పరవశయై భీ
ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
అనఘు యయాతిఱేడు మనువాడెను శుక్రజ దేవయానినిన్
రిప్లయితొలగించండిజనివృషపర్వుపుత్రి దనుజాంగన జవ్వని యిట్లనెన్ ప్రభో!
ఘనదనుజాధిపాత్మజను,గానుభుజిష్యను,నంచు గీర్తికా
*"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్"*
వనమున మునివలె దశరథ
రిప్లయితొలగించండితనయుడు ధరణిజ సుమిత్ర తనయునితో గా
ననమున దినకరమణి గా
*"మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"*
ఘనమగు బాహుద్వయమును
రిప్లయితొలగించండిమనమున మరులన్ మధించు మగసిరితోడన్
వనముల దిరగెడు బల భీ
మునిగని దనుజాంగన కడు మోహమునందెన్
వనమున నరవాసన పసి
రిప్లయితొలగించండిగొని తావుకు నేగిజూడ కుంభివలె చెలం
గు నొకని కౌంతేయుని భీ
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికానన మందున బల భీ
రిప్లయితొలగించండిముని జూచి వలచి హిడింబి మదిలో దలచెన్
దన కతడే సరి యని భీ
ముని గని దనుజా0గన కడు మోహము నందెన్
మునిగణ వంద్యుడాతడు సమోన్నత సద్గుణ శీలియైన యా
రిప్లయితొలగించండిఘనుడగు సూర్యవంశజుని కార్ముక ధారిని ధర్మమూర్తినిన్
వనమున భార్యతో చెలగు భండన భీముని పూజ్యుడైన రా
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్
కందం
రిప్లయితొలగించండివని మొలక మీసమున్ స
న్నని సింగంపునడుము బిగి నడకల మేనున్
బెనవేయ ఛంగుమని భీ
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
తన మాతజెప్ప రెట్టిం
రిప్లయితొలగించండిచిన ఉత్సాహము కనుగొని హిడింబు వధచే
సిన ఘన విక్రముడా భీ
ముని గని ధనుజాంగన కడు మోహము నందెన్
తన తల్లి అయిన కుంతీదేవి మాట మేరకు హిడింబాసురుడిని సంహరించిన భీముడిని చూసి రాక్షస కన్య అయిన హిడింబలో మోహము కలిగినది