21, ఫిబ్రవరి 2019, గురువారం

ఆహ్వానం (పుస్తకావిష్కరణ)


3 కామెంట్‌లు:

 1. శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారికి అభినందనలు, శభాకాంక్షలు!!💐💐💐

  రిప్లయితొలగించండి
 2. కంది వారు ఉవాచ:

  "*'కంది'* గ్రామంలో పుస్తకావిష్కరణ సభకు *'కంది శంకరయ్య'* వెళ్తున్నాడు."

  రిప్లయితొలగించండి
 3. గిడుగు నిడుపైన ఘనమైన
  గొడుగు పట్ట
  శ్రద్ధ గురజాడ ముత్యాల
  సర మమర్ప
  విశ్వనాథ వింజామర
  వీచుచుండ
  సుకవి శ్రీశ్రీయె వజ్రాల
  మకుట ముంచ
  జాష్వ - ఆరుద్ర తిలకమ్ము
  చక్క దిద్ద
  దాశరథి - సినారె గులాబి
  దండ వేయ
  చేరి జంధ్యాల పదసేవ
  చేయుచుండ
  వెలిగె కవినుతుల నడుమ
  తెలుగుతల్లి !
  అందరికి మాతృభాషా దినోత్సవ
  శుభాభినందనలు 💐

  రిప్లయితొలగించండి