నడిరేయి సరదా పూరణ: శోక మహల్యకున్ చెరిపి సుందరు డాదట లక్ష్మణున్ గొనిన్ప్రాకట రీతినిన్ జనుచు వాసి విదేహపు రాజవీధులన్తేకువ మీర రాముడహ తియ్యగ త్రుంపుచు కార్ముకమ్ము;...శా స్త్రీ! కడు ధన్యతం గనుము;...స్త్రీని వరించి వివాహమాడినన్
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) వేకువ రాత్రినిన్ గనక వెచ్చము లెంచక హైద్రబాదునన్తేకువ మీర కట్టుచును దీటుగ నీటుగ వంద బంగళాల్వాకబు ప్రీతి జేయుచును బంజర హిల్సున రోజురోజు మే స్త్రీ కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్
నీకని వేచె జిలేబీరాకాశశివదన వలెని రమణిని గనుమాపోకిరి రాజ! ముఠా మేస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
నూకలు వండి వార్చునిదె నొక్కులు దిద్దెడు ముద్దుగుమ్మతో పోకడ మారు! జీవితము పొక్కిలిపాపడి వ్రాత చూడుమా నీకని వేచె చించిలిక! నీరజనేత్ర జిలేబి! రాజ! మేస్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్జిలేబి
ఆ కంప్యూటరు జతగానీకింకెన్నాళ్ళు ముడి! వనిత వేచెనిదే నీ కరమునకై! ఓ శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
రాకాసిననుకొనకురా!పోకిరి పిల్లననుకొనకు పువుబోడిని రారా కౌగిలిలోనికి! శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
కోకిల వలె పాడు! జిలేబీ, కారప్పూస కలిపి విరిసిన మోమౌ!జూకాలులూగు మది! శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
(వివాహవిముఖుడైన వ్యాయామవిద్యావిశారదుడైన మిత్రుడు భీమారావుతో రామారావు )కాకలు దీరినట్టి మొనగాడ !నవీనపు రామమూర్తిగా లోకమునందు బేర్గనినలోహితవర్ణుడ! బ్రహ్మచారిగా నేకతమైన జీవితమదెందుకు? వ్యాయమవిద్యలోన మే స్త్రీ! కడు ధన్యతం గనుము;స్త్రీని వరించి వివాహమాడినన్.(రామమూర్తి -భారతీయమల్లయోధుడు కోడె రామమూర్తినాయుడు;లోహితవర్ణుడు -ఎర్రనివాడు;ఏకతమైన -ఒంటరియైన )
మైకమ్మున తూగునయానీ కనులు పడతుక మోముని గనన్! మదిలోబ్రాకునిదె ! ప్రభాకర శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
ఆకారమో జిలేబీలా కడు మోదంబిడు మది లావుగ తూగున్సై కొట్టునయా ఓ శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!శతకానికి పోదామా :)జిలేబి
కాకరవత్తి చురుక్కులనీకాలంబింక సాగు నిరవధికముగారాకెట్టువేగముగ శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
మోకాలి లోతు దిగితివిపో కన్యను ప్రేముడించి ! పూర్తిగ మగ్నంబై కొందలపడుమోయ్ శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
నీ కెట్లు తోచె నోయీ?పోకారుచు దానినింక! బుద్ధి గలదె? సీ!సీ! కశ్మలము పలుకకుస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్?జిలేబి
ఈ కాలము నీదే నోయీ! కమలాక్షి! పరువంపు టింపుల జుర్రంగా కలదోయి వసతి ఓస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!జిలేబి
వాకబు చేసితి గలదటపీకల దాక మదిరాక్షి విరిబోణులకైమైకమ్ములకు తలము! ఓస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!ప్రతిపాదన 2017 లో పెట్టినారట?జిలేబి
నీకిదెజెప్పెదనో శాస్త్రీ ! కడు ధన్యతను గనుము , స్త్రీఁ బెండ్లాడన్నీకు గలుగు సంతతికిన్లోకమునందు జనులెల్ల లోకువగుదురే
షోకుగ ముక్కుకు నిడె భస్త్రీ కడు ధన్యతను, కనుము, స్త్రీ బెండ్లాడన్నీకు కనకము లభించున్స్వీకారము చేయ కలుగు క్షేమము సుఖమున్లంబాడి తెగలో ముక్కుపుడక. (భస్త్రీ ). పెట్టు కొన్న వాళ్లతో వివాహము చాలా మేలు చేస్తుంది అని కొందరి నమ్మకము ఇది తన కుమారునకు ఒకరు చెప్పు చున్న భావన.
వాకొనె నొక్క డీగతిని వానిని జూచుచు బ్రాణమిత్రునిన్"జేకొనుమోయి నాపలుకు క్షేమము, శక్తియు గౌరవంబులున్జేకురు ధర్మపత్నిగల జీవికి సందియమేల? వాయుభస్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్"
మైలవరపు వారి పూరణ స్త్రీ కరుణామృతాంబునిధి! స్త్రీ హృదయమ్మనురాగసింధువౌ!స్త్రీ కమనీయసౌఖ్యఖని! స్త్రీ యన నెల్లరికాత్మబంధువౌ! స్త్రీ కమలాస్వరూపిణి! విశేషములన్ వచియింపనేల ? శా.... స్త్రీ! కడు ధన్యతం గనుము., స్త్రీని వరించి వివాహమాడినన్!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఇక సంతు లబ్ధి యనగనుశంకయె లేక నిరువురకు చక్కగ సాగున్ చకచక కాపుర మింక "స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విశ్వామిత్రుడు శ్రీ రామచంద్రునితో నీ కనుమాన మేల విను నిక్క మజేయడవైతి వట్లుగన్శ్రీకరదేశికోత్తమవశీకృతసంగరసర్వవిద్యలన్బ్రాకటరీతి నందితివి ప్రాభవసాధితసన్నుతాస్త్రశస్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్కంజర్ల రామాచార్యవనస్థలిపురము.
కం//సాకము జెప్పక గదులుముసోఁకుడు కైనను వలయును శోభన మొసగన్ !నాకము జూపించును, మేస్త్రీ కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్ !!
నీకోసము చెప్పెద ఓస్త్రీ! కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్నీకున్న దోసములుచనిరాకొమరుడువరుడుగకుదరముపైవచ్చున్
శ్రీకాకుళమున కోవిడదేకోశంబున వెదకిన నించుక జాడే మాకగుపడలే దో! శాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
ఈ కలియుగ మందునఁ గననీకు లభించునె మగనికి నెత్తిన నొకటింబీకని స్త్రీ! దొరకిన నాస్త్రీ, కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
కందంశ్రీకారము జుట్టి బ్రతుకుసాకారముఁ జేయుఁ దనరి షట్కర్మలతోనీకున్ దారగ జిక్కెడుస్త్రీ!కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
వాకొనె దైవజ్ఞు డిటుల శోకము దరి జేర నీక శుభముల బొందన్ చేకొని స్త్రీ వేషము మే స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీ బెండ్లాడ న్
కం//టోకుగ మాతౌనుర, పర స్త్రీ కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్ !పోకులఁబోవును చివరికినీకల చెడునిక యుదాసి నిజమును గనుమా !!
నాకము నేల పైనెగొని నాథుని పిల్లలఁ సాకు నామెకేరూకల జీతముంది? మరి లోపములెంచక సేవచేయునేస్త్రీ కడు ధన్యతం, గనుము! స్త్రీని వరించి వివాహమాడినన్చేకుఱు శాంతిసౌఖ్యములు చెంగలిడున్ ఘన వంశవృక్షమే౹౹
ఆ కరణపు వారిసుతను నీ కొమరుడు చేసుకొనుట నిక్కమె యైనన్ నీకిక మేలౌనట శాస్త్రీ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
ఏకాకిగ నుండక శా*స్త్రీ కడు ధన్యతనుగనుము స్త్రీ బెండ్లాడన్*చీకటి తెలివికి తొలగునునాకమె యగుపించు నింక నమ్ముము మిత్రా
ఏకాకిగ గడుపకు శాస్త్రీ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్నీకొక జక్కని తోడగులౌకిక వైదికపు కర్మలందున హితమున్
నీకష్టము లన్ని తొలగి ప్రాకటముగ సేవ జేయు భామగ నీకున్ శ్రీకర మగు నో యీ శా స్త్రీ ! కడు ధన్యత గనుము స్త్రీ బెండ్లాడన్
ఏకాకిగ నుండ తగదు తేకువ కులసతి వలపున తీరున చేరన్ | శ్రీకరముగ నో రవిశా "స్త్రీ ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్"
చాకలి మోయగ పెట్టెనుబాకాఊద మగపెండ్లివారున్ తరలెన్చేకుర వరునకు ఓ!శాస్త్రీ! కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్
కం:చేకూరెసకలవిద్యలునీకున్ సంపద పెరిగెను నిలకడతోడన్నీకేలజాగు ఓమేస్త్రీ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
ఆకనుపాపలలోగిలినాకమునకుదారిచూపు, నలువకుజేజే!నీకెనయగుజోడీ శాస్త్రీ !కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
[’స్వలింగ సంపర్కులు వివాహమాడవచ్చు’ నను సర్వోన్నత న్యాయస్థానపుఁ దీర్పుననుసరించి, కృష్ణశాస్త్రియను నొక పురుషుఁ డొక క్లీబుని వివాహమాడ నిశ్చయించుకొనఁగా, నతని కుటుంబమందలి పెద్దలు వారించి, ’యొక స్త్రీని వివాహమాడి సుఖింపు’ మని సూచించిన సందర్భము]"చేకొనఁ బూనితే ముదిత చేష్టితు నొక్కనిఁ బూరుషుండ వీవే కడు మోహివై? వలదు! హేతువదెద్దియునైనఁ బూరుషుంగైకొనరాదు! మానుము! సుఖంబునుఁ బొందఁ దలంతె, కృష్ణశాస్త్రీ? కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహమాడినన్!"
చీకటిఁ నిద్రలేచు గుణశీలి, ధనాఢ్యుని ముద్దుగూతురే నీకయి వేచియుండెనటఁ నిన్ మనువాడదలంచి మిత్రమా!చేకుఱు సంపదల్ నిజము సీదర మింక తొలంగునోయి శా స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్.
వాకలగరువునగలయోస్త్రీ!కడుధన్యతనుగనుముస్త్రీబెండ్లాడన్ మేకలరాజేంద్రుడుదాశ్రీకరమౌననుచుదనకుచెప్పెనువినుమా!
తాఁక సమర్థులె వీరలు వీఁక నెదిర్చి నృపరాజి వీక్షించుమ నీ వా కన్యను లోకై కాస్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్ [లోకైక + అస్త్రీ = లోకై కాస్త్రీ; అస్త్రి = ధనుర్ధరుఁడు ] నాక నివాసు లైన మఱి నాతినిఁ గైకొని సంతసింతురే ప్రాకట వంశ జాతుఁడవు భామిని నేల వరించ నొల్లవో యూఁకొని మిత్రమా తివిరి యుత్తమురా లగు, మాతృమూర్తి కాస్త్రీ కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహమాడినన్ [ స్త్రీ కడు ధన్యతం గనుము = స్త్రీ యొక్క మిక్కిలి ధన్యతను జూడు]
శ్రీకరమైన సిద్ధగురు శిక్షణలోన మనోలయాన శాస్త్రీ!కడు ధన్యతంగనుము;స్త్రీని వరించి వివాహమాడినన్ సూకరరీతి పంకమున సొక్కుచు చిక్కెదవీ భవాంబుధిన్ నీకగు శ్రేయసాధనము నిశ్చలతత్త్వము నాశ్రయించుటే చేకొని శుద్ధవరుని నోస్త్రీ!కడు ధన్యతను గనుము;స్త్రీ బెండ్లాడన్ ప్రాకటమౌ సద్గతులను జేకూర్చెడు సుతులుదక్కు శీఘ్రమె సుమతీ!
ఉత్పలమాలఈ కురువంశ వృక్షమును వృద్ధినొనర్చెడు పుత్రులిద్దరున్బాకిరి స్వర్గమున్ కొమర! బాధ్యత నెర్గిన ధీర! భీష్మ! శస్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్జేకురు వారసత్వమని చెప్పెను సత్యవతీ లలామయే!
ఒక స్త్రీ వివాహ వేదిక కొనసాగించుట.....ఉ:లోకుల మేలుగోరి తమ లోగిలి పెండిలి సంస్థనెల్పగా నేకము గూర్చ వేగమున నెంపిక జేయుచు జంట జంటలన్ వాకబు సేయ, వేదికగ వావిని వర్ధిల నిచ్ఛ దెల్ప, ఓస్త్రీ కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహ మాడినన్వై. చంద్రశేఖర్
శాకమువండిపెట్టుననిశంబును నీకొక తోడునీడగానాకముచూపు నీ బ్రతుకు నావకు తండువు యామె యౌనుగావీకొనబోదు నిన్నెపుడు వేలుపుగాగృహమేలు రాజ్ఞియైస్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహ మాడినన్!
రూకలులేకపోయిననులోటునుజేయకచూచుచుండెయోస్త్రీకడుధన్యతంగనుము,స్త్రీనివరించివివాహమాడినన్ గేకలువేయకుండగనుగేలునుమోడ్చుచుసన్నుతించుమాయీకలికాలమందదిశ్రేయముగూర్చునునేర్వుమాయికన్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
శోక మహల్యకున్ చెరిపి సుందరు డాదట లక్ష్మణున్ గొనిన్
ప్రాకట రీతినిన్ జనుచు వాసి విదేహపు రాజవీధులన్
తేకువ మీర రాముడహ తియ్యగ త్రుంపుచు కార్ముకమ్ము;...శా
స్త్రీ! కడు ధన్యతం గనుము;...స్త్రీని వరించి వివాహమాడినన్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వేకువ రాత్రినిన్ గనక వెచ్చము లెంచక హైద్రబాదునన్
తేకువ మీర కట్టుచును దీటుగ నీటుగ వంద బంగళాల్
వాకబు ప్రీతి జేయుచును బంజర హిల్సున రోజురోజు మే
స్త్రీ కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్
రిప్లయితొలగించండినీకని వేచె జిలేబీ
రాకాశశివదన వలెని రమణిని గనుమా
పోకిరి రాజ! ముఠా మే
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండినూకలు వండి వార్చునిదె నొక్కులు దిద్దెడు ముద్దుగుమ్మతో
పోకడ మారు! జీవితము పొక్కిలిపాపడి వ్రాత చూడుమా
నీకని వేచె చించిలిక! నీరజనేత్ర జిలేబి! రాజ! మే
స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్
జిలేబి
రిప్లయితొలగించండిఆ కంప్యూటరు జతగా
నీకింకెన్నాళ్ళు ముడి! వనిత వేచెనిదే
నీ కరమునకై! ఓ శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండిరాకాసిననుకొనకురా!
పోకిరి పిల్లననుకొనకు పువుబోడిని రా
రా కౌగిలిలోనికి! శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండికోకిల వలె పాడు! జిలే
బీ, కారప్పూస కలిపి విరిసిన మోమౌ!
జూకాలులూగు మది! శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
(వివాహవిముఖుడైన వ్యాయామవిద్యావిశారదుడైన
రిప్లయితొలగించండిమిత్రుడు భీమారావుతో రామారావు )
కాకలు దీరినట్టి మొన
గాడ !నవీనపు రామమూర్తిగా
లోకమునందు బేర్గనిన
లోహితవర్ణుడ! బ్రహ్మచారిగా
నేకతమైన జీవితమ
దెందుకు? వ్యాయమవిద్యలోన మే
స్త్రీ! కడు ధన్యతం గనుము;
స్త్రీని వరించి వివాహమాడినన్.
(రామమూర్తి -భారతీయమల్లయోధుడు కోడె రామమూర్తినాయుడు;
లోహితవర్ణుడు -ఎర్రనివాడు;ఏకతమైన -ఒంటరియైన )
రిప్లయితొలగించండిమైకమ్మున తూగునయా
నీ కనులు పడతుక మోముని గనన్! మదిలో
బ్రాకునిదె ! ప్రభాకర శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండిఆకారమో జిలేబీ
లా కడు మోదంబిడు మది లావుగ తూగున్
సై కొట్టునయా ఓ శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
శతకానికి పోదామా :)
జిలేబి
రిప్లయితొలగించండికాకరవత్తి చురుక్కుల
నీకాలంబింక సాగు నిరవధికముగా
రాకెట్టువేగముగ శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండిమోకాలి లోతు దిగితివి
పో కన్యను ప్రేముడించి ! పూర్తిగ మగ్నం
బై కొందలపడుమోయ్ శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండినీ కెట్లు తోచె నోయీ?
పోకారుచు దానినింక! బుద్ధి గలదె? సీ!
సీ! కశ్మలము పలుకకు
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్?
జిలేబి
రిప్లయితొలగించండిఈ కాలము నీదే నో
యీ! కమలాక్షి! పరువంపు టింపుల జుర్రం
గా కలదోయి వసతి ఓ
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
జిలేబి
రిప్లయితొలగించండివాకబు చేసితి గలదట
పీకల దాక మదిరాక్షి విరిబోణులకై
మైకమ్ములకు తలము! ఓ
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్!
ప్రతిపాదన 2017 లో పెట్టినారట?
జిలేబి
నీకిదెజెప్పెదనో శా
రిప్లయితొలగించండిస్త్రీ ! కడు ధన్యతను గనుము , స్త్రీఁ బెండ్లాడన్
నీకు గలుగు సంతతికిన్
లోకమునందు జనులెల్ల లోకువగుదురే
షోకుగ ముక్కుకు నిడె భ
రిప్లయితొలగించండిస్త్రీ కడు ధన్యతను, కనుము, స్త్రీ బెండ్లాడన్
నీకు కనకము లభించున్
స్వీకారము చేయ కలుగు క్షేమము సుఖమున్
లంబాడి తెగలో ముక్కుపుడక. (భస్త్రీ ). పెట్టు కొన్న వాళ్లతో వివాహము చాలా మేలు చేస్తుంది అని కొందరి నమ్మకము ఇది
తన కుమారునకు ఒకరు చెప్పు చున్న భావన.
వాకొనె నొక్క డీగతిని వానిని జూచుచు బ్రాణమిత్రునిన్
రిప్లయితొలగించండి"జేకొనుమోయి నాపలుకు క్షేమము, శక్తియు గౌరవంబులున్
జేకురు ధర్మపత్నిగల జీవికి సందియమేల? వాయుభ
స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్"
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిస్త్రీ కరుణామృతాంబునిధి! స్త్రీ హృదయమ్మనురాగసింధువౌ!
స్త్రీ కమనీయసౌఖ్యఖని! స్త్రీ యన నెల్లరికాత్మబంధువౌ!
స్త్రీ కమలాస్వరూపిణి! విశేషములన్ వచియింపనేల ? శా....
స్త్రీ! కడు ధన్యతం గనుము., స్త్రీని వరించి వివాహమాడినన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఇక సంతు లబ్ధి యనగను
రిప్లయితొలగించండిశంకయె లేక నిరువురకు చక్కగ సాగున్
చకచక కాపుర మింక
"స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిశ్వామిత్రుడు శ్రీ రామచంద్రునితో
తొలగించండినీ కనుమాన మేల విను నిక్క మజేయడవైతి వట్లుగన్
శ్రీకరదేశికోత్తమవశీకృతసంగరసర్వవిద్యలన్
బ్రాకటరీతి నందితివి ప్రాభవసాధితసన్నుతాస్త్రశ
స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
కం//
రిప్లయితొలగించండిసాకము జెప్పక గదులుము
సోఁకుడు కైనను వలయును శోభన మొసగన్ !
నాకము జూపించును, మే
స్త్రీ కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్ !!
నీకోసము చెప్పెద ఓ
రిప్లయితొలగించండిస్త్రీ! కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్
నీకున్న దోసములుచని
రాకొమరుడువరుడుగకుదరముపైవచ్చున్
శ్రీకాకుళమున కోవిడ
రిప్లయితొలగించండిదేకోశంబున వెదకిన నించుక జాడే
మాకగుపడలే దో! శా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
ఈ కలియుగ మందునఁ గన
రిప్లయితొలగించండినీకు లభించునె మగనికి నెత్తిన నొకటిం
బీకని స్త్రీ! దొరకిన నా
స్త్రీ, కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
కందం
రిప్లయితొలగించండిశ్రీకారము జుట్టి బ్రతుకు
సాకారముఁ జేయుఁ దనరి షట్కర్మలతో
నీకున్ దారగ జిక్కెడు
స్త్రీ!కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
వాకొనె దైవజ్ఞు డిటుల
రిప్లయితొలగించండిశోకము దరి జేర నీక శుభముల బొందన్
చేకొని స్త్రీ వేషము మే
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీ బెండ్లాడ న్
కం//
రిప్లయితొలగించండిటోకుగ మాతౌనుర, పర
స్త్రీ కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్ !
పోకులఁబోవును చివరికి
నీకల చెడునిక యుదాసి నిజమును గనుమా !!
నాకము నేల పైనెగొని నాథుని పిల్లలఁ సాకు నామెకే
రిప్లయితొలగించండిరూకల జీతముంది? మరి లోపములెంచక సేవచేయునే
స్త్రీ కడు ధన్యతం, గనుము! స్త్రీని వరించి వివాహమాడినన్
చేకుఱు శాంతిసౌఖ్యములు చెంగలిడున్ ఘన వంశవృక్షమే౹౹
ఆ కరణపు వారిసుతను
రిప్లయితొలగించండినీ కొమరుడు చేసుకొనుట నిక్కమె యైనన్
నీకిక మేలౌనట శా
స్త్రీ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
రిప్లయితొలగించండిఏకాకిగ నుండక శా
*స్త్రీ కడు ధన్యతనుగనుము స్త్రీ బెండ్లాడన్*
చీకటి తెలివికి తొలగును
నాకమె యగుపించు నింక నమ్ముము మిత్రా
ఏకాకిగ గడుపకు శా
రిప్లయితొలగించండిస్త్రీ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
నీకొక జక్కని తోడగు
లౌకిక వైదికపు కర్మలందున హితమున్
నీకష్టము లన్ని తొలగి
రిప్లయితొలగించండిప్రాకటముగ సేవ జేయు భామగ నీకున్
శ్రీకర మగు నో యీ శా
స్త్రీ ! కడు ధన్యత గనుము స్త్రీ బెండ్లాడన్
ఏకాకిగ నుండ తగదు
రిప్లయితొలగించండితేకువ కులసతి వలపున తీరున చేరన్ |
శ్రీకరముగ నో రవిశా
"స్త్రీ ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్"
చాకలి మోయగ పెట్టెను
రిప్లయితొలగించండిబాకాఊద మగపెండ్లివారున్ తరలెన్
చేకుర వరునకు ఓ!శా
స్త్రీ! కడు ధన్యతను గనుము, స్త్రీఁ బెండ్లాడన్
కం:
రిప్లయితొలగించండిచేకూరెసకలవిద్యలు
నీకున్ సంపద పెరిగెను నిలకడతోడన్
నీకేలజాగు ఓమే
స్త్రీ! కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
ఆకనుపాపలలోగిలి
రిప్లయితొలగించండినాకమునకుదారిచూపు, నలువకుజేజే!
నీకెనయగుజోడీ శా
స్త్రీ !కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
[’స్వలింగ సంపర్కులు వివాహమాడవచ్చు’ నను సర్వోన్నత న్యాయస్థానపుఁ దీర్పుననుసరించి, కృష్ణశాస్త్రియను నొక పురుషుఁ డొక క్లీబుని వివాహమాడ నిశ్చయించుకొనఁగా, నతని కుటుంబమందలి పెద్దలు వారించి, ’యొక స్త్రీని వివాహమాడి సుఖింపు’ మని సూచించిన సందర్భము]
రిప్లయితొలగించండి"చేకొనఁ బూనితే ముదిత చేష్టితు నొక్కనిఁ బూరుషుండ వీ
వే కడు మోహివై? వలదు! హేతువదెద్దియునైనఁ బూరుషుం
గైకొనరాదు! మానుము! సుఖంబునుఁ బొందఁ దలంతె, కృష్ణశా
స్త్రీ? కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహమాడినన్!"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచీకటిఁ నిద్రలేచు గుణశీలి, ధనాఢ్యుని ముద్దుగూతురే
రిప్లయితొలగించండినీకయి వేచియుండెనటఁ నిన్ మనువాడదలంచి మిత్రమా!
చేకుఱు సంపదల్ నిజము సీదర మింక తొలంగునోయి శా
స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్.
వాకలగరువునగలయో
రిప్లయితొలగించండిస్త్రీ!కడుధన్యతనుగనుముస్త్రీబెండ్లాడన్
మేకలరాజేంద్రుడుదా
శ్రీకరమౌననుచుదనకుచెప్పెనువినుమా!
తాఁక సమర్థులె వీరలు
రిప్లయితొలగించండివీఁక నెదిర్చి నృపరాజి వీక్షించుమ నీ
వా కన్యను లోకై కా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్
[లోకైక + అస్త్రీ = లోకై కాస్త్రీ; అస్త్రి = ధనుర్ధరుఁడు ]
నాక నివాసు లైన మఱి నాతినిఁ గైకొని సంతసింతురే
ప్రాకట వంశ జాతుఁడవు భామిని నేల వరించ నొల్లవో
యూఁకొని మిత్రమా తివిరి యుత్తమురా లగు, మాతృమూర్తి కా
స్త్రీ కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహమాడినన్
[ స్త్రీ కడు ధన్యతం గనుము = స్త్రీ యొక్క మిక్కిలి ధన్యతను జూడు]
శ్రీకరమైన సిద్ధగురు శిక్షణలోన మనోలయాన శా
రిప్లయితొలగించండిస్త్రీ!కడు ధన్యతంగనుము;స్త్రీని వరించి వివాహమాడినన్
సూకరరీతి పంకమున సొక్కుచు చిక్కెదవీ భవాంబుధిన్
నీకగు శ్రేయసాధనము నిశ్చలతత్త్వము నాశ్రయించుటే
చేకొని శుద్ధవరుని నో
స్త్రీ!కడు ధన్యతను గనుము;స్త్రీ బెండ్లాడన్
ప్రాకటమౌ సద్గతులను
జేకూర్చెడు సుతులుదక్కు శీఘ్రమె సుమతీ!
రిప్లయితొలగించండిఉత్పలమాల
ఈ కురువంశ వృక్షమును వృద్ధినొనర్చెడు పుత్రులిద్దరున్
బాకిరి స్వర్గమున్ కొమర! బాధ్యత నెర్గిన ధీర! భీష్మ! శ
స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్
జేకురు వారసత్వమని చెప్పెను సత్యవతీ లలామయే!
ఒక స్త్రీ వివాహ వేదిక కొనసాగించుట.....
రిప్లయితొలగించండిఉ:
లోకుల మేలుగోరి తమ లోగిలి పెండిలి సంస్థనెల్పగా
నేకము గూర్చ వేగమున నెంపిక జేయుచు జంట జంటలన్
వాకబు సేయ, వేదికగ వావిని వర్ధిల నిచ్ఛ దెల్ప, ఓ
స్త్రీ కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహ మాడినన్
వై. చంద్రశేఖర్
శాకమువండిపెట్టుననిశంబును నీకొక తోడునీడగా
రిప్లయితొలగించండినాకముచూపు నీ బ్రతుకు నావకు తండువు యామె యౌనుగా
వీకొనబోదు నిన్నెపుడు వేలుపుగాగృహమేలు రాజ్ఞియై
స్త్రీ! కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహ మాడినన్!
రూకలులేకపోయిననులోటునుజేయకచూచుచుండెయో
రిప్లయితొలగించండిస్త్రీకడుధన్యతంగనుము,స్త్రీనివరించివివాహమాడినన్
గేకలువేయకుండగనుగేలునుమోడ్చుచుసన్నుతించుమా
యీకలికాలమందదిశ్రేయముగూర్చునునేర్వుమాయికన్