10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఆహ్వానం!


19 కామెంట్‌లు:

 1. మీ వాట్సాప్ వధానము దిగ్విజయ మవ్వాలని నా ఆకాంక్ష. నేను మీ వాట్సాప్ సమూహంలో చేర్చుకొనుడు.
  నమస్సులు.

  రిప్లయితొలగించండి
 2. అవధానులనడుమనమీ
  యవధానముజూడభాగ్యమలరెనుమాకున్
  నవధానులుబులకించగ
  నవధానముజేయుడార్య!యార్యులుమెచ్చన్

  రిప్లయితొలగించండి
 3. అభినందనలు గురువు గారు. ఈ వధానము జరిగే సమూహంలో నన్ను కూడా చేర్చండి తిలకించేందుకు.

  రిప్లయితొలగించండి


 4. అవధానిగ సరి కొత్తగ
  నవతారము! శంకరార్యు నవ్యపు కైపుల్
  కవనమ్ము వెల్లి విరియ, స
  భ వర్ధిల శుభంకరముగ, ప్రణతుల చీర్సుల్ !


  అప్రస్తుతానికి వచ్చేదా :)


  అష్టావధానులందరు కలిసి గురువు గార్ని ఓ పట్టు పట్టండి . దుష్టాదిదుష్ట ప్రాస కైపదమివ్వవలె :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. అంతకోపమేలయమ్మశంకరులపై
  దుష్టప్రాసలిచ్చిదుఃఖమొంద
  జేయుడనుచువ్రాయన్యాయమేయరయగ
  శంకరయ్యమనకుశాస్తసముడు

  రిప్లయితొలగించండి


 6. అవధానములకు నెలవా
  యె వాట్సపు సమూహములె మయికొలుపగ కరో
  న విదురులకు నేస్తంబై
  కవనమ్ములె వెల్లివిరియగాను జిలేబీ


  జిలేబి

  రిప్లయితొలగించండి