నడిరేయి సరదా పూరణ: రహినిన్ జేయడు పూరణమ్మునయయో; రాగమ్మునన్ పాడడే వహవా తీరున నాశువుల్; దిగులుతో పల్కంగ నాశించుచున్ బహుధా మార్చగ దత్తమౌ పదములన్ భావమ్ము కోల్పోవగా నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) గుహలో దూరిన మేకపిల్ల తెరగున్ కూయంగ మెమ్మేలనున్ మహినిన్ దున్నెడి కాసరమ్ము కరణిన్ మాట్లాడి కాట్లాడుచున్ సహనంబొప్పక హాస్యగాని పలుకుల్ సౌమ్యమ్మునన్ సైచకే యహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
కం//పలుమా టలినగ మతిచెడికలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్ !కిలకిల నవ్వులు రువ్వగతొలిసారిగ నేడ్చెనపుడె దోషము గలుగన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వినగ'ను 'ఇనగ' అన్నారు. "మాటలు విన మతి చెడి" అనండి.
అందరికీ నమస్సులు 🙏🙏*కం||*పలుకగ సరదా పలుకులు కలతలు తీరును కరోన కష్టము వీడన్ విలపించుచు తా పలుకగ *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏😊🙏😊🙏
నా పూరణ 🙏🌹🌹*కం||*పిలువక వచ్చెను యాతడు పలుకగ రాదని తెలిసెను పద్యమ్ములనే తొలి పద్యము వినినంతనె *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*!!*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏😊🙏😊🙏
సరదా పూరణ 🙏😊*కం||*తెలుగే పలుకుట తెలియదుతెలియదు పృచ్ఛకులనినను దేవుడె దిక్కే పలికిన పలుకులు వినగనె *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏🙏🙏
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.రెండవ పూరణ మొదటి పాదంలో 'వచ్చెను+ఆతడు' అన్నపుడు యడాగమం రాదు. "పిలువక యాతడు వచ్చెను" అనండి.
ధన్యోస్మి ఆర్యా ..శతాధిక నమస్సులు 🙏🙏🙇🙇
కులుకుచునిరతమునాతడుపలుకడునొకపద్యమైన ప్రతిభను జూపన్సులువగు వంచన యిదియనికలగిరి యష్టావధానిగనిజనులు సభన్———————-//////రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."పలుకం డొక పద్యమైన..." అనండి.
కం//బలముగ పృచ్ఛక వర్యులుబలుతీరుగ బలుకుచుండ పలుకులు రాకన్ !నలుదారులు మూసుకొనగకలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...వర్యులు పలుతీరుల..." అనండి.
(అసమర్థుడైన అవధాని నిర్వాకంతో ఆహ్వానించినవారి ఆవేదన )ఇహిహీ యంచును నవ్వునన్నిటికి ;ధా రేమాత్రమున్ లేదయో !యొహొహో !యెచ్చటి యాతడో !సరసభా వోక్తుల్ గడున్ శూన్యమే !కుహనాపండితు డీతడే !తుదకు గ గ్గోలే ఫలంబయ్యెనే !యహహా ! దుఖ్ఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్ .(కుహనాపండితుడు-కపటపండితుడు ; గగ్గోలు -కలత )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ధార + ఏమాత్రము' అన్నపుడు సంధి లేదు. "ధారా ధారణల్ లేవయో" అందామా?
బలి గొని వచ్చిన క్రిమినటచులకన చేయక పొగడగ చోద్యంబనుచున్కలవరము వుంచు మదిలోకలగిరి యష్టావధాని గని జనులు సభన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."కలవరము నుంచు" అనండి.
వహవా యంచును పండితోత్తములు దైవంబంచు శ్లాఘించిరేగ్రహపాటో మరి కాలచక్ర మహిమో ద్రవ్యంబు లేదాయె తాఁనిహ సౌఖ్యంబులు లేక దేహము విడన్ హీనంపు దైన్యంబు నేడహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
కరుణరసార్ద్రమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు 🙏
All programs deferredతొలగని కరోన బాధలకలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్కలవర పడి వలదిపుడనికలచిరి వేరెప్పుడైన కానింతుమనన్జిలేబి
నమస్కారములు ఈ మధ్య కొంచం అనారోగ్యము వలన వ్రాయలేక పోతున్నాను. సోదర సోదరీ మణుల క్షేమం కోరుతూ అక్కయ్య .
Take care. Health is wealth.
🙏ఆరోగ్యమే ముఖ్యం కదా...త్వరలో కోలుకొని రండి. శుభాభినందనలు!
అక్కయ్యా! మీకు సర్వేశ్వరుడు త్వరలో స్వస్థత చేకూర్చుగాక.🙏🙏యజ్ఞభగవాన్. గంగాపురం
అక్కయ్యా, కొద్ది రోజులుగా మీ పద్యాలు రావడం లేదేమిటా అని ఆలోచిస్తున్నాను. ఆరోగ్యం కాపాడుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
సహనమ్మన్నది కానరాదు త్రుటిలో సంఘమ్మునే తిట్టి బోసి హసించున్ తన పద్యమాలికలతో చిర్రెత్తు ధాంధూంయటంచు హఠారంబుగ నూగిపోవును వెసన్ సోన్మాదుడై దోచగా నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్జిలేబి
మహిలో నేడిట బద్యవిద్య మరుగై మందత్వముం గాంచగా నహహా దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్మహదానందముగల్గె పిన్నయగుచున్ మాన్యత్వముం బొందుచున్బహుసామర్ధ్యము జూపుచుండ సభలన్ బల్రీతులన్ నిత్యమున్.
విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
మైలవరపు వారి పూరణ మహితేందూపమకీర్తిమంతుడు వచోమాధుర్యసంపన్నుడౌవిహితానేకవధానయాజకుడు సద్విద్యాప్రపూర్ణుండనన్మహిలో వీరిని నమ్మి పిల్వగ., కరోనా లాక్డవున్ వచ్చె నంచహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ *గనన్* !! కనన్ = చూచుటకుమైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. నిజమే... కరోనా కారణంగా కొన్ని అవధానాలు రద్దయ్యాయి.
వలదని చెప్పిన వినకనె యలుసుగ తా చేయ దిగెను అవధానమ్మున్పలుకుల కూర్పుకు మతిచెడి "కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వినకయె" అనండి.
మహదానంద కళా విలాసములు సమ్మాన్యప్రభా సంపదల్విహితాదర్శ మహోన్నతతాద్భుత వచో విన్యాస గాంభీర్యముల్మహి చెన్నారెడువాడు'లాక్డవును' క్రమ్మన్ రాని యవ్వేళలోఅహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'మహోన్నతాద్భుత' టైపాటు.
ధన్యవాదములు
చెలరేగి కరోనా భువినలుదెసలువ్యాప్తి నొంద నలిగిన జనులన్తలచుచు మలచిన కవితల కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో గణభంగం. "నలుదెసలను/కు వ్యాప్తి..." అనండి.
వలువలు చూడగ చలువులుపలుబిరుదులు కంకణాలు ప్రాకటమైనన్ బలుకగ కంఠము పీలగకలగిరి యష్టావధాని గని జనులు సభన్
పిలువరు నికపై సభలకుపలుకులరాణి సుతులైన! పాలకులకటా!పలుకగ నాంగ్లమె మేలనికలగిరి యష్టావధాని గని జనులు సభన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు."పిలువరు సభలకు నికపై" అనండి.
ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!
విలసిత మేధా ప్రౌఢి న్ పలుకులలో తాండ వించె వాణి యె యనగా చెలరేగి కవిత లల్ల గ కలిగిరి యష్టావధాని గని జనులు సభ న్ కలిగిరి =చలించిరి (శబ్దార్ధ చంద్రిక )
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
మహితంబౌ యవధాన సాహితి సదంబందున్న శూన్యంబు గాంచహహా దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్బహుదూరంబులనుండి వచ్చితిమి, యా పాండిత్యమున్ ప్రాజ్ఞయున్మిహి యానందమునన్ రసించదగు, నే మీ హీన దౌర్భాగ్యమో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కాంచి+అహహా' అన్నపుడు సంధి లేదు.
ఒహొహో యంచు వధాని బిల్చితిమిరో యుత్సాహమే మీఱగన్రహి భాషించునె..?ధారణల్,చతురతల్ రవ్వంత జూపించునే..?సహి భావమ్ములు దెల్పునే..?పలుకునే శ్రావ్యంపు రాగాలనే?"అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్" -- ఆకుల శాంతి భూషణ్ వనపర్తి
పొలిమేర దాటి వచ్చు వయిళమందున రక్షకభటు లిడుముడి పెట్టన్ పలుబాధల కోర్చెననుచు కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వయిళము' శబ్దాన్ని శబ్దరత్నాకం పేర్కొన లేదు. జి.ఎన్. రెడ్డి గారి పర్యాయపద నిఘంటువులో ఉన్నంత మాత్రాన ప్రమాణం కాదు.
అలుగుచు నది యిది లేదనినలుగురితో గలువననుచు నవహేళనగా పలుకుట జూచి యిసీ యని కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
నెలవున గలవారందరుకలఁగిరి యష్టావధానిఁ గని ; జనులు సభన్నిలిపిరిగద యవధానము ,బలురీతినొలయు కరోస బాధ తొలగగన్
మిత్రులందఱకు నమస్సులు![పృచ్ఛకుఁ డిచ్చిన ప్రశ్నకుఁ బద్దెమున నవధాని "సీతాదేవిని రావణుఁడు దొంగిలించి తీసుకొనిపోవుచుండఁగాఁ గాంచిన చెట్టు చేమలు దుఃఖాతిశయముతోఁ జేష్టలు తక్కినవై వానినిఁ జంపునంతటి క్రోధముతోఁ జూచినవి" యని కరుణ రసార్ద్రమైన కంఠముతో సమాధాన మీయఁగా నా యవధానినిఁ జూచిన సభ్యులకుఁ గూడ దుఃఖము వచ్చెననుట]అహొ! ప్రశ్నమ్మున కిత్తుఁ బద్దె మిదె; "వాఁ డంకించి కొంపోవ నాగృహిణిన్ సీతను, చెట్టు చేమ లట నిర్వేదమ్ముచే దుఃఖ ధూర్వహలై చేష్టలు దక్కి, రావణు దెసన్ మ్రందింపఁ జూచె"న్ననన్నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్!(ద్విత్వనకార ప్రయోగము పోతన ననుసరించి చేసితిని. తప్పలేదు. మన్నింపఁగలరు)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలుదొల్తగునవధానమ్మిల భారతి దయ కమికిలి మెతుకుల కొరకైయిలువాకిలి విడిచితిననకలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!జిలేబి
మహనీయుండని మెత్తురందరును సామాన్యుండు గాడీతడే మహదానందము మాకటంచు ఘన సమ్మానమ్ము జేబూనగా నొహొహో దుర్విధి యీ కరోన రగిలెన్ యుత్సాహమున్ గూల్చెనే అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలిసారియగుటకతమునపలుకులుదడబడుచునుండిపలుమరుపలుకన్ వలదీయవధానంబనిగలగిరియష్టావధానిగనిజనులుసభన్
సహనోత్కృష్ట తమంబుగా జెలగు భాషావేదికన్ బ్రాశ్నికుల్రహి సంధించ, వికాస ధారణ సుధాలాపమ్ములంజూడగన్విహితానంద రసాద్భుత ప్రకట సంవీచీ లయన్ జిత్తమందహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్!
చలమున నీయఁగ దుష్కర కలుష ప్రాసను వినోద ఘాత మనంగం గలతం జెందెడు వీనినిఁ, గలఁగిరి, యష్టావధానిఁ గని జనులు సభన్ కుహనా చర్యయె పండితోత్తములు నుద్ఘోషింతు దౌర్భాగ్యమే సహ పీఠమ్మ లలంకరించి రిట నీశా వీని మించంగ లేరిహ లోకమ్మునఁ బండితబ్రువులు గాలించంగ సత్యమ్ముగా నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
అహహాయేమనిజెప్పనోపుదునునీయాసామికాజాడ్యమా!యహహోదైవముకొంపముంచినదియీయష్టావధానిన్ భళామహనీయుండితడారుజంబువడిదామందుండుగానుండగానహహాదుఃఖమువచ్చెసభ్యులకునీయష్టావధానిన్ గనన్
మ: బహుశా నిర్వహణమ్మొనర్చుటన నొప్పారిందహోయేమదోకుహనా పండిత నేత రాక గని యక్కున్ జెర్చ పోగాలమైవహవా వేదిక నప్పగించిరట సంభాషింప తానొక్కడై ఆహాహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావ ధానిన్ గనన్వై. చంద్రశేఖర్
ధన్యవాదాలు
గురువు గారికి నమస్సులు.సలలిత కవితను చదివినతొలగని బంధము నలరెడు తొలకరి కవిగాఅలుపెరుగని సాహితికిన్కలిగిరి ,అష్టావధానగని జనులు సభన్.
పలుమార్పుచేర్పుల సతముసలుపుచు పాదముల లోన సమయోచిత పల్కులులేక తడబడ మదినికలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
చాలా ప్రశస్తమైన పూరణ అభినందనలు 🙏
మరొక ప్రయత్నము.పలుకుల లోతున్ దెలసినవలచిన పద్యసముదాయ వందే యనినన్తెలుగు భారత శ్రోతలుకలిగిరి అష్టావధానగని జనులు సభన్.
మూడవ పాదము సవరించడమైనది.తెలుగింట మధుర శ్రోతలు.
మత్తేభవిక్రీడితముఒహొహో! యెంతటి పాండితీ గరిమ మీరుత్కృష్టులంచున్ దొలిన్మహనీయుండ వధాని నొక్కనిని సంభావించి, తా నంతయైస్పృహనే వీడుచుఁ బిల్వఁ బేరిడి సభన్ బింకమ్మునే జూపుచున్నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
కందంవిలసిల్లుచు వాణికరుణఁబలు దేశముల యశముఁ గొని భావజు మహిమన్గలుషములపకీర్తినిడన్గలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!
మరో పూరణ ..🙏🙏*కం||*తెలుగుకు ప్రాణము బోయుచు నలుగురి మన్ననలు బొంది యద్భుతముగనే విలువలు తెలియక యిచ్చట *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
సహనమ్మంతయు నీరుగారి బుధుడా సంగాతి యే బిల్వగా గృహనిర్బంధము రోసి వీధిబయటన్ గ్రీడింపగా వెళ్ళగన్ బహరాగాసెడు వాడొకండు గని కోపంబందు దండింపగా నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.
సహజంబేగద శారదారమలొకే స్థానంబునన్ నిల్చుచున్ సహవాసంబును జేయరన్ బలుకు,నిష్ణాతుండయున్ విద్యలన్ గృహమందున్ గనలేముగా సిరినహో!క్రీడించగా జ్యేష్టయే నహహా!దుఃఖము వచ్చె సభ్యులకు నీయష్టావధానిన్ గనన్ !
వెలకట్టలేనితొడవులుమిలమిలతనువెల్లమెరిసె మేధాసూన్యున్పలుకులు విఫలంబాయెనుకలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్.
సహ వాసిన్ పలు మిత్రు లందు తనతో సాన్నిధ్యమే కోరు యాసహపాఠిన్గని కృష్ణుడా సఖుని యాసాంతం స్పృశించిన్నిడెన్సహపీఠంబు గుచేలుకున్ మురియుచూ సంతోషమందెన్ గదాఅహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
బిలబిలలాడుచు వచ్చిరిపిలువగయష్టావధానవేదికకుజనుల్ పలుకని మైకుల తీరుకుకలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
వహవా లిప్తనె పృచ్ఛకుండు విసురన్ ప్రశ్నన్ ప్రతిప్రశ్నమున్ బహు రమ్యమ్ముగ నిచ్చె నా బుధుడు తా వాణీ సుతుం డెన్నగా సెహబా సన్నది లేరు ప్రేక్షకులలో చీ యొక్కరున్ జాలియౌ నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.
నలతను దేహము చెడగా వెలిసిన దుస్తుల నడచుచు విబుధుడు రాగాతలచగ నాతని దైన్యము కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తెలుగు అవధాన మందునపలువురు పృచ్ఛకులు వివిధ ప్రశ్నలడుగగాతెలిసె నవధాని యజ్ఞతకలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
తెలుగవధానము నందునపలు సవరణల నొనరింప పద్యములందున్తెలిసె నవధాని యజ్ఞతకలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
రహినిన్ జేయడు పూరణమ్మునయయో; రాగమ్మునన్ పాడడే
వహవా తీరున నాశువుల్; దిగులుతో పల్కంగ నాశించుచున్
బహుధా మార్చగ దత్తమౌ పదములన్ భావమ్ము కోల్పోవగా
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
గుహలో దూరిన మేకపిల్ల తెరగున్ కూయంగ మెమ్మేలనున్
మహినిన్ దున్నెడి కాసరమ్ము కరణిన్ మాట్లాడి కాట్లాడుచున్
సహనంబొప్పక హాస్యగాని పలుకుల్ సౌమ్యమ్మునన్ సైచకే
యహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికం//
రిప్లయితొలగించండిపలుమా టలినగ మతిచెడి
కలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్ !
కిలకిల నవ్వులు రువ్వగ
తొలిసారిగ నేడ్చెనపుడె దోషము గలుగన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వినగ'ను 'ఇనగ' అన్నారు. "మాటలు విన మతి చెడి" అనండి.
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండి*కం||*
పలుకగ సరదా పలుకులు
కలతలు తీరును కరోన కష్టము వీడన్
విలపించుచు తా పలుకగ
*"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
నా పూరణ 🙏🌹🌹
తొలగించండి*కం||*
పిలువక వచ్చెను యాతడు
పలుకగ రాదని తెలిసెను పద్యమ్ములనే
తొలి పద్యము వినినంతనె
*"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
సరదా పూరణ 🙏😊
తొలగించండి*కం||*
తెలుగే పలుకుట తెలియదు
తెలియదు పృచ్ఛకులనినను దేవుడె దిక్కే
పలికిన పలుకులు వినగనె
*"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏🙏
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణ మొదటి పాదంలో 'వచ్చెను+ఆతడు' అన్నపుడు యడాగమం రాదు. "పిలువక యాతడు వచ్చెను" అనండి.
ధన్యోస్మి ఆర్యా ..
తొలగించండిశతాధిక నమస్సులు 🙏🙏🙇🙇
కులుకుచునిరతమునాతడు
రిప్లయితొలగించండిపలుకడునొకపద్యమైన ప్రతిభను జూపన్
సులువగు వంచన యిదియని
కలగిరి యష్టావధానిగనిజనులు సభన్
———————-//////
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పలుకం డొక పద్యమైన..." అనండి.
కం//
రిప్లయితొలగించండిబలముగ పృచ్ఛక వర్యులు
బలుతీరుగ బలుకుచుండ పలుకులు రాకన్ !
నలుదారులు మూసుకొనగ
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...వర్యులు పలుతీరుల..." అనండి.
(అసమర్థుడైన అవధాని నిర్వాకంతో ఆహ్వానించినవారి ఆవేదన )
రిప్లయితొలగించండిఇహిహీ యంచును నవ్వునన్నిటికి ;ధా
రేమాత్రమున్ లేదయో !
యొహొహో !యెచ్చటి యాతడో !సరసభా
వోక్తుల్ గడున్ శూన్యమే !
కుహనాపండితు డీతడే !తుదకు గ
గ్గోలే ఫలంబయ్యెనే !
యహహా ! దుఖ్ఖము వచ్చె సభ్యులకు నీ
యష్టావధానిన్ గనన్ .
(కుహనాపండితుడు-కపటపండితుడు ; గగ్గోలు -కలత )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ధార + ఏమాత్రము' అన్నపుడు సంధి లేదు. "ధారా ధారణల్ లేవయో" అందామా?
రిప్లయితొలగించండిబలి గొని వచ్చిన క్రిమినట
చులకన చేయక పొగడగ చోద్యంబనుచున్
కలవరము వుంచు మదిలో
కలగిరి యష్టావధాని గని జనులు సభన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కలవరము నుంచు" అనండి.
వహవా యంచును పండితోత్తములు దైవంబంచు శ్లాఘించిరే
రిప్లయితొలగించండిగ్రహపాటో మరి కాలచక్ర మహిమో ద్రవ్యంబు లేదాయె తాఁ
నిహ సౌఖ్యంబులు లేక దేహము విడన్ హీనంపు దైన్యంబు నే
డహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
కరుణరసార్ద్రమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారూ నమస్సులు. ధన్యవాదములు 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిAll programs deferred
తొలగని కరోన బాధల
కలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్
కలవర పడి వలదిపుడని
కలచిరి వేరెప్పుడైన కానింతుమనన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిఈ మధ్య కొంచం అనారోగ్యము వలన వ్రాయలేక పోతున్నాను. సోదర సోదరీ మణుల క్షేమం కోరుతూ అక్కయ్య .
తొలగించండిTake care. Health is wealth.
తొలగించండి🙏
ఆరోగ్యమే ముఖ్యం కదా...త్వరలో కోలుకొని రండి.
శుభాభినందనలు!
అక్కయ్యా!
తొలగించండిమీకు సర్వేశ్వరుడు త్వరలో స్వస్థత చేకూర్చుగాక.🙏🙏
యజ్ఞభగవాన్. గంగాపురం
అక్కయ్యా,
తొలగించండికొద్ది రోజులుగా మీ పద్యాలు రావడం లేదేమిటా అని ఆలోచిస్తున్నాను.
ఆరోగ్యం కాపాడుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
రిప్లయితొలగించండిసహనమ్మన్నది కానరాదు త్రుటిలో సంఘమ్మునే తిట్టి బో
సి హసించున్ తన పద్యమాలికలతో చిర్రెత్తు ధాంధూంయటం
చు హఠారంబుగ నూగిపోవును వెసన్ సోన్మాదుడై దోచగా
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమహిలో నేడిట బద్యవిద్య మరుగై మందత్వముం గాంచగా
రిప్లయితొలగించండినహహా దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్
మహదానందముగల్గె పిన్నయగుచున్ మాన్యత్వముం బొందుచున్
బహుసామర్ధ్యము జూపుచుండ సభలన్ బల్రీతులన్ నిత్యమున్.
విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమహితేందూపమకీర్తిమంతుడు వచోమాధుర్యసంపన్నుడౌ
విహితానేకవధానయాజకుడు సద్విద్యాప్రపూర్ణుండనన్
మహిలో వీరిని నమ్మి పిల్వగ., కరోనా లాక్డవున్ వచ్చె నం
చహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ *గనన్* !!
కనన్ = చూచుటకు
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినిజమే... కరోనా కారణంగా కొన్ని అవధానాలు రద్దయ్యాయి.
వలదని చెప్పిన వినకనె
రిప్లయితొలగించండియలుసుగ తా చేయ దిగెను అవధానమ్ము
న్పలుకుల కూర్పుకు మతిచెడి
"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వినకయె" అనండి.
మహదానంద కళా విలాసములు సమ్మాన్యప్రభా సంపదల్
రిప్లయితొలగించండివిహితాదర్శ మహోన్నతతాద్భుత వచో విన్యాస గాంభీర్యముల్
మహి చెన్నారెడువాడు'లాక్డవును' క్రమ్మన్ రాని యవ్వేళలో
అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'మహోన్నతాద్భుత' టైపాటు.
ధన్యవాదములు
తొలగించండిచెలరేగి కరోనా భువి
రిప్లయితొలగించండినలుదెసలువ్యాప్తి నొంద నలిగిన జనులన్
తలచుచు మలచిన కవితల
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "నలుదెసలను/కు వ్యాప్తి..." అనండి.
వలువలు చూడగ చలువులు
రిప్లయితొలగించండిపలుబిరుదులు కంకణాలు ప్రాకటమైనన్
బలుకగ కంఠము పీలగ
కలగిరి యష్టావధాని గని జనులు సభన్
పిలువరు నికపై సభలకు
తొలగించండిపలుకులరాణి సుతులైన! పాలకులకటా!
పలుకగ నాంగ్లమె మేలని
కలగిరి యష్టావధాని గని జనులు సభన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"పిలువరు సభలకు నికపై" అనండి.
ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!
తొలగించండివిలసిత మేధా ప్రౌఢి న్
రిప్లయితొలగించండిపలుకులలో తాండ వించె వాణి యె యనగా
చెలరేగి కవిత లల్ల గ
కలిగిరి యష్టావధాని గని జనులు సభ న్
కలిగిరి =చలించిరి (శబ్దార్ధ చంద్రిక )
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమహితంబౌ యవధాన సాహితి సదంబందున్న శూన్యంబు గాం
రిప్లయితొలగించండిచహహా దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్
బహుదూరంబులనుండి వచ్చితిమి, యా పాండిత్యమున్ ప్రాజ్ఞయున్
మిహి యానందమునన్ రసించదగు, నే మీ హీన దౌర్భాగ్యమో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కాంచి+అహహా' అన్నపుడు సంధి లేదు.
రిప్లయితొలగించండిఒహొహో యంచు వధాని బిల్చితిమిరో యుత్సాహమే మీఱగన్
రహి భాషించునె..?ధారణల్,చతురతల్ రవ్వంత జూపించునే..?
సహి భావమ్ములు దెల్పునే..?పలుకునే శ్రావ్యంపు రాగాలనే?
"అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్"
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొలిమేర దాటి వచ్చు వ
రిప్లయితొలగించండియిళమందున రక్షకభటు లిడుముడి పెట్టన్
పలుబాధల కోర్చెననుచు
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వయిళము' శబ్దాన్ని శబ్దరత్నాకం పేర్కొన లేదు. జి.ఎన్. రెడ్డి గారి పర్యాయపద నిఘంటువులో ఉన్నంత మాత్రాన ప్రమాణం కాదు.
అలుగుచు నది యిది లేదని
రిప్లయితొలగించండినలుగురితో గలువననుచు నవహేళనగా
పలుకుట జూచి యిసీ యని
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెలవున గలవారందరు
రిప్లయితొలగించండికలఁగిరి యష్టావధానిఁ గని ; జనులు సభన్
నిలిపిరిగద యవధానము ,
బలురీతినొలయు కరోస బాధ తొలగగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[పృచ్ఛకుఁ డిచ్చిన ప్రశ్నకుఁ బద్దెమున నవధాని "సీతాదేవిని రావణుఁడు దొంగిలించి తీసుకొనిపోవుచుండఁగాఁ గాంచిన చెట్టు చేమలు దుఃఖాతిశయముతోఁ జేష్టలు తక్కినవై వానినిఁ జంపునంతటి క్రోధముతోఁ జూచినవి" యని కరుణ రసార్ద్రమైన కంఠముతో సమాధాన మీయఁగా నా యవధానినిఁ జూచిన సభ్యులకుఁ గూడ దుఃఖము వచ్చెననుట]
అహొ! ప్రశ్నమ్మున కిత్తుఁ బద్దె మిదె; "వాఁ డంకించి కొంపోవ నా
గృహిణిన్ సీతను, చెట్టు చేమ లట నిర్వేదమ్ముచే దుఃఖ ధూ
ర్వహలై చేష్టలు దక్కి, రావణు దెసన్ మ్రందింపఁ జూచె"న్నన
న్నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్!
(ద్విత్వనకార ప్రయోగము పోతన ననుసరించి చేసితిని. తప్పలేదు. మన్నింపఁగలరు)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండి
రిప్లయితొలగించండితొలుదొల్తగునవధాన
మ్మిల భారతి దయ కమికిలి మెతుకుల కొరకై
యిలువాకిలి విడిచితినన
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమహనీయుండని మెత్తురందరును సామాన్యుండు గాడీతడే
రిప్లయితొలగించండిమహదానందము మాకటంచు ఘన సమ్మానమ్ము జేబూనగా
నొహొహో దుర్విధి యీ కరోన రగిలెన్ యుత్సాహమున్ గూల్చెనే
అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండితొలిసారియగుటకతమున
రిప్లయితొలగించండిపలుకులుదడబడుచునుండిపలుమరుపలుకన్
వలదీయవధానంబని
గలగిరియష్టావధానిగనిజనులుసభన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసహనోత్కృష్ట తమంబుగా జెలగు భా
రిప్లయితొలగించండిషావేదికన్ బ్రాశ్నికుల్
రహి సంధించ, వికాస ధారణ సుధా
లాపమ్ములంజూడగన్
విహితానంద రసాద్భుత ప్రకట సం
వీచీ లయన్ జిత్తమం
దహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచలమున నీయఁగ దుష్కర
రిప్లయితొలగించండికలుష ప్రాసను వినోద ఘాత మనంగం
గలతం జెందెడు వీనినిఁ,
గలఁగిరి, యష్టావధానిఁ గని జనులు సభన్
కుహనా చర్యయె పండితోత్తములు నుద్ఘోషింతు దౌర్భాగ్యమే
సహ పీఠమ్మ లలంకరించి రిట నీశా వీని మించంగ లే
రిహ లోకమ్మునఁ బండితబ్రువులు గాలించంగ సత్యమ్ముగా
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅహహాయేమనిజెప్పనోపుదునునీయాసామికాజాడ్యమా!
రిప్లయితొలగించండియహహోదైవముకొంపముంచినదియీయష్టావధానిన్ భళా
మహనీయుండితడారుజంబువడిదామందుండుగానుండగా
నహహాదుఃఖమువచ్చెసభ్యులకునీయష్టావధానిన్ గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండిబహుశా నిర్వహణమ్మొనర్చుటన నొప్పారిందహోయేమదో
కుహనా పండిత నేత రాక గని యక్కున్ జెర్చ పోగాలమై
వహవా వేదిక నప్పగించిరట సంభాషింప తానొక్కడై
ఆహాహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావ ధానిన్ గనన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిసలలిత కవితను చదివిన
తొలగని బంధము నలరెడు తొలకరి కవిగా
అలుపెరుగని సాహితికిన్
కలిగిరి ,అష్టావధానగని జనులు సభన్.
పలుమార్పుచేర్పుల సతము
రిప్లయితొలగించండిసలుపుచు పాదముల లోన సమయోచిత ప
ల్కులులేక తడబడ మదిని
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
చాలా ప్రశస్తమైన పూరణ అభినందనలు 🙏
తొలగించండిమరొక ప్రయత్నము.
రిప్లయితొలగించండిపలుకుల లోతున్ దెలసిన
వలచిన పద్యసముదాయ వందే యనినన్
తెలుగు భారత శ్రోతలు
కలిగిరి అష్టావధానగని జనులు సభన్.
మూడవ పాదము సవరించడమైనది.
రిప్లయితొలగించండితెలుగింట మధుర శ్రోతలు.
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిఒహొహో! యెంతటి పాండితీ గరిమ మీరుత్కృష్టులంచున్ దొలిన్
మహనీయుండ వధాని నొక్కనిని సంభావించి, తా నంతయై
స్పృహనే వీడుచుఁ బిల్వఁ బేరిడి సభన్ బింకమ్మునే జూపుచున్
నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
కందం
రిప్లయితొలగించండివిలసిల్లుచు వాణికరుణఁ
బలు దేశముల యశముఁ గొని భావజు మహిమన్
గలుషములపకీర్తినిడన్
గలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!
మరో పూరణ ..🙏🙏
రిప్లయితొలగించండి*కం||*
తెలుగుకు ప్రాణము బోయుచు
నలుగురి మన్ననలు బొంది యద్భుతముగనే
విలువలు తెలియక యిచ్చట
*"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
సహనమ్మంతయు నీరుగారి బుధుడా సంగాతి యే బిల్వగా
రిప్లయితొలగించండిగృహనిర్బంధము రోసి వీధిబయటన్ గ్రీడింపగా వెళ్ళగన్
బహరాగాసెడు వాడొకండు గని కోపంబందు దండింపగా
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.
సహజంబేగద శారదారమలొకే స్థానంబునన్ నిల్చుచున్
రిప్లయితొలగించండిసహవాసంబును జేయరన్ బలుకు,నిష్ణాతుండయున్ విద్యలన్
గృహమందున్ గనలేముగా సిరినహో!క్రీడించగా జ్యేష్టయే
నహహా!దుఃఖము వచ్చె సభ్యులకు నీయష్టావధానిన్ గనన్ !
వెలకట్టలేనితొడవులు
రిప్లయితొలగించండిమిలమిలతనువెల్లమెరిసె మేధాసూన్యున్
పలుకులు విఫలంబాయెను
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్.
సహ వాసిన్ పలు మిత్రు లందు తనతో సాన్నిధ్యమే కోరు యా
రిప్లయితొలగించండిసహపాఠిన్గని కృష్ణుడా సఖుని యాసాంతం స్పృశించిన్నిడెన్
సహపీఠంబు గుచేలుకున్ మురియుచూ సంతోషమందెన్ గదా
అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్
బిలబిలలాడుచు వచ్చిరి
రిప్లయితొలగించండిపిలువగయష్టావధానవేదికకుజనుల్
పలుకని మైకుల తీరుకు
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
వహవా లిప్తనె పృచ్ఛకుండు విసురన్ ప్రశ్నన్ ప్రతిప్రశ్నమున్
రిప్లయితొలగించండిబహు రమ్యమ్ముగ నిచ్చె నా బుధుడు తా వాణీ సుతుం డెన్నగా
సెహబా సన్నది లేరు ప్రేక్షకులలో చీ యొక్కరున్ జాలియౌ
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.
బలి గొని వచ్చిన క్రిమినట
రిప్లయితొలగించండిచులకన చేయక పొగడగ చోద్యంబనుచున్
కలవరము వుంచు మదిలో
కలగిరి యష్టావధాని గని జనులు సభన్.
నలతను దేహము చెడగా
రిప్లయితొలగించండివెలిసిన దుస్తుల నడచుచు విబుధుడు రాగా
తలచగ నాతని దైన్యము
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలుగు అవధాన మందున
రిప్లయితొలగించండిపలువురు పృచ్ఛకులు వివిధ ప్రశ్నలడుగగా
తెలిసె నవధాని యజ్ఞత
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలుగవధానము నందున
రిప్లయితొలగించండిపలు సవరణల నొనరింప పద్యములందున్
తెలిసె నవధాని యజ్ఞత
కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్