2, ఏప్రిల్ 2020, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)


3 కామెంట్‌లు:

 1. రంజనసేయుటందు ,రఘురామునిచెంతన యాంజనేయుడై
  శింజినిచేతబట్టుకుని,శీఘ్రముగానిటుగెల్చినావులే
  భంజనసేయుటందు , యరిభంజకుడై చెలరేగి నంతలో
  ఆంజయగౌడుశారదను,ఆవలితీరముజేర్చెగొప్పగా
  +++++++++++++++++++++
  రంజనసేయగ తానే
  అంజనిపుత్రునిగ మారె యరిభంజనకై
  పుంజీభూతపు ధారణ
  అంజయకవివర్యుకిడుదుయభివాదములన్
  ——/—-/—///////////-
  రావెలపురుషోత్తమరావు
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 2. పెద్దలు, అవధాన సరస్వతి శ్రీ అంజయ్య గారి మంజులమైన పద్యాలు అన్నీ ఈ మంజూషంబులో హాయిగా ఆస్వాదించాము 

  ఉ:
  మందస మాధురీ సుధల అంజయ మంజుల భావనంబులన్ 
  చందన గంధవీచికల చందము పద్యపు నందనమ్ములో
  సుందర శీకరంబులగు శోభలు జిందుచు, వాంఛితంబుగా 
  బందుర రాగమాలికల భాసురముల్ నవధానమందునన్తే.


  తే.గీ
  వెలయు మీ యాశుధారాకవిత్వమౌర
  యిట్టి మీ శక్తి కొనియాడ యెంతవాడ 
  మాధురీ శింజినముల సంవేదమందు
  చెలగు *అంజయ్య* పద్య మంజీరరవము  
  అంజలిఘటింతు *అంజయ్య* యోచనలకు 


  కం
  అలతి యలతి పదములతో
  యలరించగ పద్యములను హాయిగ పంచే  
  లలితంబగునట్టి ఝరులు; 
  వొలికించెను సుధలు; జనులు పులకించంగా

  _*కస్తూరి శివశంకర్*_ 

  రిప్లయితొలగించండి