6, డిసెంబర్ 2013, శుక్రవారం

టివిడాల్ వేంకటేశ్వర స్తోత్రము


టివిడాల్ వేంకటేశ్వర స్తోత్రము
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు.
శ్రీ వల్లభాయ కరుణారస సాగరాయ
దామోదరాయ శరణాగత వత్సలాయ |
విశ్వాయ విశ్వగురవే పురుషోత్తమాయ
ధాత్రే నమోస్తు టివిడాల్ నిలయాయ తుభ్యం || 

శ్రీకేశవాయ వరదాయ జనార్దనాయ
నారాయణాయ సరసీరుహ లోచనాయ  |
పద్మావతీ హృదయ వారిజ భాస్కరాయ
పాత్రే నమోస్తు టివిడాల్ నిలయాయ తుభ్యం ||

ధ్యాయామి భక్తవరదం హృది వాసుదేవం
మౌనీంద్ర బృంద వినుతం కమలాసమేతం |
బ్రహ్మేంద్ర ముఖ్య సుర పూజిత పాదయుగ్మం
బ్రహ్మాండనాయక మహం కరుణా సుధాబ్ధిం ||  


శ్రీనివాసాయ దేవాయ
గోవిందాయ నమోనమః |
పద్మావతీ హృదీశాయ
వేంకటేశాయ తే నమః ||

సర్వ లోకాధినాథాయ
సచ్చిదానంద మూర్తయే |
వేదవేదాంత వేద్యాయ
వేంకటేశాయ తే నమః ||

సత్యాయ వేదవేద్యాయ
నిత్యాయ పరమాత్మనే |
దివ్యాయ పద్మనాభాయ
వేంకటేశాయ తే నమః ||

సంకర్షణాయ శాంతాయ
వాసుదేవాయ విష్ణవే |
ప్రద్యుమ్నాయ ముకుందాయ
వేంకటేశాయ తే నమః ||

విశ్వమోహన రూపాయ
కళ్యాణ గుణ సింధవే |
మేఘశ్యామల గాత్రాయ
వేంకటేశాయ తే నమః ||

6 కామెంట్‌లు:

  1. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    మాకు టివిడాల్ వేంకటేశ్వరుని దర్శనము జేయించిన మీకు శత కోటి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. ప్రణామములు గురువుగారు,..
    టివిడాల్ వేంకటేశ్వర స్తోత్రము చాలా బాగుంది,.

    రిప్లయితొలగించండి
  3. విదేశంలో కూడా పరమాత్ముని పదార్చన మనోహరంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. మా రచనకి స్పందించిన మిత్రులు --

    శ్రీ వరప్రసాద్ గారికి
    శ్రీమతి రాజేశ్వరి గారికి
    శ్రీమతి శైలజ గారికి
    శ్రీ మిస్సన్న గారికి

    హృదయపూర్వక శుభాభినందనలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  5. ఏదేశమేగినా ఎందుకాలిడినా
    కొలిచినారుగా మన ఏడుకొండలయ్యని

    రిప్లయితొలగించండి