15, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3192 (వస్తాలే వినిపిస్త...)

కవిమిత్రులారా,
(మన జి. ప్రభాకర శాస్త్రి గారి 'సరదా పూరణలు' చదివి, చదివి 
నాకూ ఓ సరదా సమస్య ఇవ్వాలనిపించింది)
ఈరోజు పూరింపవలసిన సరదా సమస్య ఇది...
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
(లేదా...)
"వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్"
(ఇది సరదా సమస్య కనుక మీ పూరణలలో వ్యావహారిక, గ్రామ్య, అన్యదేశ్య పదాలను, యడాగమ నుగాగమాలను, దుష్టసమాసాలను పట్టించుకోను. కాని గణ యతి ప్రాసలు తప్పకుండా ఉండాలి)

186 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. ప్రాతః కాలపు సరదా పూరణ:

      పాపము శమించు గాక:

      పస్తున్నారట శంకరార్యులయయో బ్రహ్మాండమౌ తీరునన్
      వస్తూవస్తును శాస్త్రి వర్యుడిపుడే పట్రమ్ము "బౌరము" కున్
      పస్తున్ దీర్చగ వెంట వెంటనికనున్ బస్తాడు పేలాలనున్
      వ్రాస్తున్నారుగ ప్రీతి పూర్వకముగా బంగారు హస్తాలతో:
      "వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్"

      బౌరాము = బౌరాంపేట వృద్ధాశ్రమం

      (మైలవరపు అవధాని గారికి కృతజ్ఞతతో)

      తొలగించండి
  2. మస్తుగ నాకలి వేయగ
    బస్తీ లో కవి పలికెను ప్రాపణికునితో
    నేస్తమ వినుమా నాకొక
    బస్తెడు పేలాలనిస్తె పద్యం చెప్తా.

    రిప్లయితొలగించండి
  3. మస్తుందయ్య సమస్య పెద్దమనిషీ మాకెప్పు డిట్లున్నచో
    వస్తుందయ్య బలంబు పూరణకునై వాదమ్ము లింకేల మా
    బస్తీవారలు మెత్తు రిట్టి పనులన్ బల్మారు మీయూరికిన్
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్.


    రాస్తాలే పది మస్తుజోకులు సఖా! రారా బజారందునన్
    పిస్తాయొక్కటి తెచ్చియిమ్ము నిజ మీవేళన్ నాకు మూడొచ్చెరా
    నేస్తం! నమ్మర నీదు బస్తికయినన్ నిక్కమ్ము జల్దీగ నే
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్.

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ఇస్తావ్ లే ధనమెంతకోరినను కానీ నీదు దారిద్ర్యమున్
    చూస్తూ అక్షరలక్షలిమ్మనిన వచ్చున్ నీకు కోపమ్ము., ఛా..
    దస్తంబెందుకు ? నువ్వు నిక్కముగ పద్యంబున్ వినన్ గోరుచో
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్!!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. రాస్తా గేయమ్మొక్కటి
    మస్తుగ దావత్తు నిస్తె మద్యము తోడన్
    సస్తా బేరమ్మాడిన
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  6. బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    విస్తరి ఫుల్లుగ యన్నము
    మస్తుగ కడుపుకి కలిపిన మనసేయిస్తా
    పస్తుల నుంచక నాకూ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    కళ్యాణ్ చక్రవర్తి
    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పస్తులు పడుకొంటిమి బహు
      మస్తుగ కడుపీడ లోన మాడే పిల్లోయ్
      వస్తగ నీ కాడికి నే
      బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
      🙏🙏🙏

      తొలగించండి
  7. (తెలంగాణయువకవి కోదండరామయ్య ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కోమలితో )
    కోస్తాకోమలి ! ప్రేమలో పడితినే ;
    కోదండరామయ్యనే ;
    నేస్తాలందరు నిక్కడే ; వినుమికన్
    నీజాముబాదోడినే ;
    రాస్తా కైతలు ; హద్దులే కనని వౌ
    రాగాల గారాలతో
    వస్తాలే ; వినిపిస్త పద్యశతకం ;
    బస్తాడు పేలాలకున్ .

    రిప్లయితొలగించండి


  8. పిస్తాలిస్తానంటే
    వస్తా మల్మల్ కబురుల వయసున్నోడా
    మస్తుగ చెబ్తా నాపై
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. రాస్తిరి పజ్జాలు సరి! ప్ర
    శస్తంబను వ్యాఖ్యనిడరు శంకరగురులున్
    పస్తుండాలా !? వుండను
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
    😁🙏🏻

    రిప్లయితొలగించండి

  10. ... శంకరాభరణం... . 15/11/2019 .శుక్రవారం

    సమస్య
    *** *** **

    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    నా పూరణ.
    ** *** ***

    కూస్తూ యిట్టుల సంపకె

    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    ఇస్తా బొనుగుల బస్తా

    వస్తదిరా వాంతి వింటె వద్దుర తమ్మీ



    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి

  11. దుకాణం ఇక్కడై నా లాభసాటిగా వుంటుందా :)


    పిస్తాల్దక్కునటంచు స్టాకులకొనన్ బెందుర్లు లేచెన్ సుమీ!
    పాస్తాలమ్మను కొట్టుపెట్టనదె వ్యాపారమ్ము వట్టమ్మయెన్
    కాస్తానేర్చితి ఛందమున్! హితమగున్ కాసుల్గడింపంగ!నే
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. అస్త మ మగుచున్న రవిని
    మస్తుగ వర్ణించు మయ్య మంచి గ యన గా
    నేస్తము తో కవి యని యె ను
    బస్తా పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి

  13. ఇవ్వాళ విడువను గాక విడువను :)


    మస్తుగ నేర్చితి టెల్గూ
    జాస్తిగ ఛందమ్ము తెల్సు సాఫ్ట్వేరుందోయ్
    కుస్తీల్జేస్తా వస్తా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. కం.

    మస్తీ జేయుట కొరకని
    దోస్తానముగూడి పాడ తోచిన రీతిన్
    మస్తాను డెత్తె గళమును
    బస్తెడు పేలాల నిస్తె పద్యంచెప్తా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  15. మస్తైన శాస్త్రి వరుడా
    కోస్తా నెల్లూరు మీది! కోసెడు కెళవున్
    బస్తీ మాదీ! వస్తా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. వస్తావా నావెంట నుబడి
    ఇస్తాలే తాయిల మువంటి యీప్సిత ములనే
    మస్తుగ తింటివ ముదముగ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా.

    రిప్లయితొలగించండి
  17. ఇస్తను పాటను రాసే
    బస్తెడు పేలాల నిస్తె, పద్యం చెప్తా
    మస్తుగ మరువవు నెపుడును
    ఆస్తులు మొత్తం చదివిన అవునుగ నిజమే
    🙏🙏

    రిప్లయితొలగించండి

  18. పీతల మంగం :)


    రాస్తా లో చదివితినే
    బెస్తడి బాలసపు కైపు పీతల కత! నే
    రాస్తా శతకముగా యిక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. వస్తూ వ్యవహారంబుల
    వ్రాస్తిని గ్రామ్యాన్యదేశ్య వారధియగుచున్
    విస్తారంబుగ! వినెదవ
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    రిప్లయితొలగించండి


  20. సుస్తీ పోగొడతా నే
    బస్తెడు పేలాల నిస్తె; పద్యం చెప్తా
    కాస్తా చెవుల దులుపగా
    నేస్తమ్మును దేనికైన నేనే హితుడా!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  21. మోడి ఇన్ బ్రెజిల్ హిందీ "స్పీచ్" :)


    వస్తిరి బ్రెజిలున కెల్లరు!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
    మస్తైన హింది నాదోయ్
    నేస్తమునకు పేరు గన్న నెమ్మియు మాదోయ్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. మస్తుగ సుస్తీ జేసెన్
    కుస్తీ బట్టుచు భిషక్కు కుళ్ళగ బొడిచెన్
    నాస్తకు కాస్తా శంకర
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    రిప్లయితొలగించండి


  23. విస్తారాన్వితగీతిన్
    ప్రాస్తుత్యామ్నాయ శంకరాభరణమహో
    పాస్తిభరణ్యువుల కొరకు
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    సరి యేనా?
    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. శిస్తుల భారము దప్పక
    పుస్తెలు తాకట్టు బెడితి పోయెను పరువే
    పస్తుల పాలైతినయా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  25. హస్తమ్మందున చిల్లిగవ్వయును లేదయ్యెన్ గదా యింటిలో
    పస్తే యుండిరి భార్యపిల్లలును నాపాండిత్య మింకేటికో
    కాస్తంతైనను జాలిచూపుడిక, సత్కావ్యమ్ము తో నే వడిన్
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్

    రిప్లయితొలగించండి


  26. కోస్తాను పదమ్ములనే
    రాస్తాను విడువక శంకరాభరణములో
    విస్తారముగ జిలేబిన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! :)


    జిలేబి

    రిప్లయితొలగించండి

  27. కిస్తీ పైసలు గట్టితి
    పస్తులనుంచంగలేను భార్యా పిల్లన్
    రస్తాకు లేవు కర్సుకు
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    రిప్లయితొలగించండి
  28. దోస్తుని నాపై పద్యము
    రాస్తవ చస్తవ యనుచును రభసలు యేలోయ్
    వస్తా, మరి వినిపిస్తా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  29. మస్తుగ సారాయే తా
    పిస్తే గిన నాకు నీవె యిచ్చెద వరముల్
    బస్తీలో కొన్నట్టివి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  30. పస్తుల బెట్టితివిగ నను
    చస్తిని , యికపై మనసుకు చలనము రాదే
    మస్తుగ యిప్పుడు నాకై
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    రిప్లయితొలగించండి
  31. మస్తుగతినుటననిష్టము
    పస్తులనినకలవరమున ప్రాణములుడుగున్
    విస్తరిలేకున్ననునొక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి


  32. నారదా!


    ప్రస్తుత సమాజమున కవు
    లాస్తులయెడు గ్రాంధికమ్ము లావుల్ దప్పన్
    బస్తీ చౌకుని నమ్మిరి
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  33. కోస్తా పేగులని జబ
    ర్దస్తీగా ఛందమున పదమ్ముల నేస్తా
    రాస్తా నేస్తమ్ములకై
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. శార్దూలవిక్రీడితము
    చూస్తే నీ కయిదేళ్లు లేవు బుడతా! సొంపార పద్యమ్ముతో
    తీస్తావంటగదే సుధాభరితమౌ తియ్యంపు రాగాలనే
    బస్తీలో చదివిస్తఁ జెప్పమనఁగన్ బద్యానఁ దానిట్లనెన్
    "వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్! "

    రిప్లయితొలగించండి
  35. కందం
    మస్తుగ పద్యాలఁ బలుకు
    రాస్తా నీకోసమంచు రమ్మన బాలున్
    వస్తానని కోరెనిటుల్
    " బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! "

    రిప్లయితొలగించండి
  36. న్యస్తంబున్ సరిసాటి లేని విధమందష్టావధానంబునన్
    మస్తిష్కంబున తేజరిల్ల సెపితిన్ మాణిక్య రత్నంబులన్
    విస్తారంబుగ పద్యవిద్య సతమున్ వెల్గొందవిన్వీధులన్
    వస్తా నే వినిపిస్త పద్యశతమున్ బస్తాడు పేలాలకున్

    సమస్యకు చిన్న మార్పు. మన్నించమని ప్రార్థన.

    రిప్లయితొలగించండి


  37. పుస్తెల నమ్ముకు కొండకు
    వస్తిని! శేషాద్రివాస! వరదా! కావన్!
    నేస్తమ్మీవే స్వామీ!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  38. వస్తాడండీ నారా
    జొస్తాడిక వండనింట జొన్నయులేదే!
    కాస్తా కరుణించండీ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  39. ఇస్తా యడుగుము నాయన
    బస్తెడుపేలాల నిస్తె పద్యంచెప్తా
    మస్తుగ నాహ్లాదించుము
    ముస్తాఫా! శ్రద్ధవినిన మోదముగలుగున్

    రిప్లయితొలగించండి


  40. కస్తూరీతిలకమ్మిడి
    స్వస్తిక ముంగట నిలబడి ఛందముతోడై
    గేస్తుడొకడు పలికెనిటుల్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  41. మోస్తాను కొండనైనను
    బస్తెడు పేలాల నిస్తె, పద్యం చెప్తా
    నేస్తమ్మైన నితంబిని
    పుస్తెను కట్టమని కోర మోదముతోడన్

    రిప్లయితొలగించండి
  42. "నేనొక పేదను, మీకివ్వడానికి నా వద్ద పేలాలు తప్ప మరేమీ లేవు. దయయుంచి పేదరికము పైనొక పద్యము చెప్పు"డని యొక పల్లెటూరి వ్యక్తి ప్రముఖ కవి నడుగగా ఆ కవి ఇటులనెను:
    "బస్తీ సినిమా హాలున
    మస్తుగ ధర పలుకునయ్య మన పేలాలే!
    కాస్తో కూస్తో చాలవు,
    బస్తెడు పేలాలనిస్తె పద్యము చెపుతా" !

    రిప్లయితొలగించండి


  43. మోస్తరుగా ఛందమ్మున
    మేస్తిరి యై తిప్పలబడి మేధిర పలికెన్
    వస్తువు లేదింట తినన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  44. శా:

    దస్తా ఠావులు చేత బూని తనుగా దంచంగ పద్యంబులన్
    కాస్తంతైనను బారదే కలము కంగారెత్త నావేళనన్
    నేస్తంబొక్కడు దూరతంత్రి బలుకన్ నీకేల కష్టంబ దో
    వస్తాలే వినిపిస్త పద్య శతకం బస్తాడు పేలాలకున్

    వై. చంద్రశేఖర్
    దంచు=సాధించు (ఆం. భా.)

    రిప్లయితొలగించండి


  45. రాస్తారోకోలంటిమి
    వస్తా డిక ముఖ్యమంత్రి వడియనుకొన తోల్
    తీస్తానని పలికెనతడె
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  46. ఉస్తాద్ బడేమియా శంకరార్యులు జీపీయెస్ వార్లకు అంకితము :)


    ముస్తాబాయెను సభయే
    ఉస్తాదు బడేమియా కవులకై సరదా
    రాస్తా కైపదమిడగా
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  47. చూస్తిరిగా శంకరులిటు
    మస్తుగ నిచ్చిరి సమస్య మనకీ రీతిన్
    ఇస్తానా నేనూరక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి


  48. జాస్తిగ మాట్లాడకుడీ
    సుస్తియు చేయక జిలేబి చురుకుగ వచ్చున్
    శాస్తియిదేనని పలుకున్
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  49. వ్రాస్తా నీకొరకై లతాంగి! ఘనమౌ పద్యాలు శీఘ్రమ్ముగా
    వస్తాలే వినిపిస్త పద్యశతకం, బస్తాడు పేలాలకున్
    మోస్తా మీపురిలోని కొండ కనుమా మోదమ్ముతో నన్నటన్
    పుస్తెల్ కట్టెద నాదినమ్మె ధృతితో పూఁబోఁడి యచ్చోటనే

    రిప్లయితొలగించండి

  50. నా పూరణ. శార్ధూలము
    ** *** ***

    "వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్"

    కూస్తూ యిట్టుల పద్దెమున్ చదువుతూ ఘోరంగ హింసించకోయ్

    ఇస్తా మస్తుగ దుడ్లనే!వినుర!రాసిస్తాను నా యిల్లునే

    చేస్తా తప్పక నీవు జెప్పినటులన్ చెప్పొద్దు యే పద్దెమున్



    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి


  51. వస్తమ్ము నిండుకొనె నా
    దస్తువలెన్ కలదు బుద్ధి! దమ్మిడి లేదోయ్
    హస్తమ్మున కరుణించుము
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  52. దోస్తీ ప్రభాకరులతో
    మస్తీ కవివరులతో సమానముగా నే
    చూస్తా వేడుక ! మీరిక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  53. రాస్తాలే జనులెల్ల తల్లడిల నారాతల్ సతాయించి యే
    డిస్తే యేడ్తురుగాక 'బేఫికరు' యేడ్చేవారలన్ యేడ్వనీ
    చస్తేమాననుగాక నాకుగల వాచాలత్వమేనాటికిన్
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్

    రిప్లయితొలగించండి


  54. కాస్తోకూస్తో తెలుసోయ్
    విస్తారముగా తెలియదు విదురుల వలెనోయ్
    తీస్తా తాటనొలుస్తా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  55. ప్రస్తుత కవుల స్థితిఁ గనుమ
    పస్తులు సన్మానములు విభవములు నిందల్
    స్వస్తి గగన కుసుమంబే
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా


    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకుం
    బ్రస్తావించితి నన్ని సంగతులు నన్ బాధింప నీ కేలనో
    విస్తారమ్ముగ లేవు విత్తము లహో విద్యాధికా యీయఁగా
    నే స్తోత్రమ్ములు మాత్ర మిత్తు రహినిన్ నీ వింక నన్నొప్పుమా

    రిప్లయితొలగించండి


  56. జాస్తిగ సంభావన నా
    కొస్తి యను కొనవలదోయి కూవారము నా
    దోస్తీ! గుప్పిట బట్టెడు
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  57. వస్తవి పోతవి డబ్బుల్
    కస్తీరపు మిత్రత కలకాలము మనదోయ్!
    రాస్తా శతకము తప్పక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  58. కోస్తా జిల్లా వాడనె
    "దోస్తని నొకడు సినిమాని దోసిలి చేర్చెన్
    రాస్తా పనగల్ పార్కయె
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!"

    జిలేబి

    రిప్లయితొలగించండి


  59. కుస్తీల్బడి ఛందమ్మును
    బస్తీ బామ్మ యొకతయె సభాస్థలి లోనన్
    రాస్తూ నేర్చి పలికె పో
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  60. చస్తే రానిక! కొలువా?
    చూస్తే వీధిబడి యయ్యె! సొబగగు ఛందం
    బస్తిత్వము కోల్పోయెన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా?

    రిప్లయితొలగించండి


  61. రాస్తా వెంబడి ప్రకటన!
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
    చూస్తూపోయా గతుకులు
    కాస్తా బౌరమ్ముపేట గడి కనిపించెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  62. ముస్తాఫా!యిటకెప్డువస్తవు భయా!మూర్తంబుజూసిండువా?
    వస్తాలే వినిపిస్త పద్యశతకంబస్తాడుపేలాలకున్
    బస్తాల్ గొద్దిని నుండెనిచ్చటసుమావస్తావ?పేలాలువే
    యిస్తా రమ్మికవేగమేయిటకుఱేయింబ్రొద్దు నేజూతుగా

    రిప్లయితొలగించండి
  63. వ్రాస్తారా యని కంది శంకరులిటున్ పద్యమ్మునే గోరగన్
    చూస్తారా మరి నా కవిత్వ ప్రతిభన్ చోద్యమ్ము గాదేమియున్
    మస్తిష్కమ్మును సానబెట్టితి ధనమ్మాశించి గాదెన్నడున్
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్

    రిప్లయితొలగించండి
  64. విస్తరిలో వడ్డించిన
    మస్తుగ‌ భుజియించి నేను మానుగ నిపుడే
    రాస్తా కథలను,మరియొక
    బస్తెడు పేలాలు నిస్తె పద్యం చెప్తా.

    శిస్తుగ కవనంబొక్కటి
    రాస్తే కోరిన ధనమును రాయమున నీకే
    ఇస్తా ననగా వొద్దొక
    బస్తెడు పేలాలు నిస్తె పద్యం చెప్తా.

    దోస్తువని యడిగిన జబ
    ర్దస్తీ చేసినను గాని దాక్షిణ్య ముతో
    రాస్తా నననిట గానీ,
    బస్తెడు పేలాలు నిస్తె పద్యం చెప్తా.

    చేస్తా చెప్పిన పనులను
    బస్తెడు పేలాలు నిస్తె ,పద్యం చెప్తా
    శిస్తుగ నిపుడే యిచ్చిన
    మస్తుగ పైసలు ముదమున మరువక నీకే.


    రిప్లయితొలగించండి
  65. రాస్తిరి యిరవై యారౌ
    మస్తుగ గల పద్దెములను వాసి జిలేబీ!
    వస్తది నాకూ...మీరిక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    🤔🤔🤔🤔🤔
    పేలాలు..వచ్చునో..రావో..



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వచ్చె వచ్చె జెచ్చెర :)


      రాస్తూ రాస్తూ పోతే
      వస్తుందండి పదములు ప్రవాహముగ గుభా
      ళిస్తో! ఉదాహరణయిదె
      "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


      జిలేబి

      తొలగించండి
  66. కం.
    సుస్తీ జేసిందిపుడే
    మస్తుగ బుర్రే తిరిగెను మథువే లేకన్ !
    విస్తృతమైనది యాకలి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా !!

    రిప్లయితొలగించండి

  67. ముస్తాఫా యెక్కడున్నావయ్యా :)



    మస్తాన్వలి శిష్యుడతడు!
    ముస్తాఫా మాలు బయట ముదిమియు మీరన్
    ప్రస్తుతి చేయుచు నిలిచెన్
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


    జిలేబి

    రిప్లయితొలగించండి


  68. దోస్తానా మాదేనోయ్!
    పుస్తకమును వేసెదనిక భుక్తిక తోడై
    వస్తుంది! మకుటమిదియే
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    జిలేబి

    రిప్లయితొలగించండి


  69. కాస్తైనా నేర్చుకొనుము
    మేస్తిరిని కుమార!రార! మేధాజీవుల్
    చూస్తున్నారు! కొమరుడనె
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"

    జిలేబి

    రిప్లయితొలగించండి


  70. మోస్తున్న గ్రాంధికమ్మను
    బస్తా దింపగ వెలుపల బడె జనుల పదాల్
    మస్తగు తెలుగిదియె సుమా
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


    జిలేబి

    రిప్లయితొలగించండి


  71. అన్నీ మనమే వేసుకోవాలె :)


    రాస్తాను శతకమిక నే
    వేస్తా పొత్తముగ రండి! వేదిక వేస్తా!
    వాస్తవపు కవివరుల స్థితి!
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


    జిలేబి

    రిప్లయితొలగించండి


  72. బస్తీ పిల్లయె పలుకగ
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
    చూస్తే నా గుండాగెన్
    కాస్తైనా లేదు తెలుగు కన్నుల కప్పెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  73. వస్తా వృద్ధాశ్రమమున
    కొస్తా! వ్రాస్తా కవితల కూర్పుగ మీపై!
    పిస్తా బాదము లేలా!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  74. కం.
    యిస్తళ్ళ నెత్తుచుంటిని
    మస్తుగ పేరొచ్చినాది మధురపు కవియన్ !
    పస్తులతో జచ్చితినయ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా !!

    రిప్లయితొలగించండి


  75. చూస్తారా శాస్రీజీ!
    వాస్తవమగు పాదమును సవాలుగ వేయన్
    వస్తుంది జిలేబి వరద!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  76. తోస్తారా వలదనుచున్!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!
    కాస్తా కరుణించండీ!
    పస్తులు పడుచుండ్రి మా నివాసములోనన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారికి 🙏🙏🙏🙏

      ఎన్ని రాశారండీ మొత్తం,
      బస్తెడు పేలాల గురించి...😀😀

      తొలగించండి


    2. :) సైటు హ్యాంగయ్యేంతవరకు :)


      రాస్తానండీ విడువక
      బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
      నా స్తవనీయపు సదనము
      కాస్తా హ్యాంగై నిలువగ, కంద జిలేబిన్ :)


      జిలేబి

      తొలగించండి
  77. కం.
    కాస్తో కూస్తో వచ్చును
    వాస్తవముగ నే కవియన వాగుచు నుండన్ !
    మస్తుగ పోటీ బెట్టిరి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా !!

    రిప్లయితొలగించండి

  78. "సైఫాబాదు కెళ్ళే తొందరలో కందివరుల మనోగతము :)


    ప్రస్తుతము పోవలెను నే,
    చేస్తా రంటన్ రికార్డు చేరగ నిపుడే
    ప్రస్తావింతు సమస్యగ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! :)


    జిలేబి


    జిలేబి

    రిప్లయితొలగించండి


  79. హస్తాభినయమ్ములతో
    వాస్తవమగు తన స్థితి తెలుపన్ యత్నించెన్
    విస్తరి విడియాకులతో
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  80. మస్తుగ ఉన్నవ్ పిల్లా
    సస్తాగా ఇస్త నీకు సమజుకు వస్తే,
    వస్తావా నా యెంబడి
    *"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"*


    సూస్తావుగ నా సత్తా
    మస్తుగ రాస్తా, మరింక మరిమరి ఇనుకో,
    ఇస్తా నీకుభి రాస్తా
    *"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"*

    నీకు భి .. నీకు కూడా
    రాస్తా .. త్రోవ
    రాస్తా .. వ్రాసెదను
    సత్తా ... ప్రజ్ఞ
    ఇను .. విను


    మస్తుగ రాసిండ్రువయా
    సుస్తీ వొదిలిందిరబ్బ సోకులు చేయన్
    వస్తున్నానాగుండ్రీ
    *"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"*

    రామ్ కిడాంబి


    రిప్లయితొలగించండి


  81. మా జీపీయెస్ వారు :) రాత్రుల్లో పద్యవిహారి :)


    గస్తీల్తిరుగుచు రాత్రుల
    మస్తు వెతికివెతికి పద్య మాలలు గా గు
    చ్చేస్తున్న శాస్త్రి వరుడనె
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  82. ఏదైనా వ్యాపారమే మాకు :)


    జాస్తి నటేశరమేశుడు!
    ప్రస్తుతమున షేరులమ్ము వ్యాపారి పదాల్
    వేస్తారా అంటె పలికె
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి
    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి


  83. కంది వారి మనోగతము :)


    మస్తిష్కమ్ము‌న సరదా
    తోస్తే వేయాలి పద్య తోరణముల్ రా
    ణిస్తా కైపద మిస్తా
    "బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అంబ పలుకు జగదంబ పలుకు
      కంచి కామాక్షి పలుకు మథుర మీనాక్షి పలుకు
      కాశి విశాలాక్షి పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు
      ప్రజల మాట పలుకు తల్లీ పలుకు

      తొలగించండి

  84. ఆకాశవాణి సమస్యా గోలల చేయువారు- జిలేబి :)

    మేం కూడా చదవొచ్చా రాంబాబు గారు :)

    వస్తా నే సైఫాబా
    దొస్తా! ఆకాశవాణి ధోరణిలో ర
    ప్పిస్తా చురుకుదనమ్మిక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  85. పస్తులతో కుస్తీనా??
    మస్తుగనీప్రతిభజూపు మహినకుచేలా?
    సుస్తీలముంచకనుమా
    బస్తెడుపేలాలనిస్తె పద్దెం చెప్తా.

    రిప్లయితొలగించండి


  86. వస్తూ వుంటే దారిని
    మస్తాన్సాయెబు బొరువులు మదిదోచగ నా
    మస్తిష్కపు కైపదమయె
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  87. దిల్ బహారు వారి కట్టా మీటా అప్లం చప్లం ఆయుర్వేదిక్ డైజెస్టివ్ :)


    వేస్తేనో యుమ్మీ డై
    జిస్తివ్! అప్లమ్ముగాను చిప్లమ్మదియే!
    చూస్తేను దిల్ బహారే!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  88. ఇస్తావాయొకపెగ్గును
    పస్తాయించకనికనిట ప్రతిభేజూపన్
    మస్తుగనా పెగ్గులతో
    బస్తెడుపేలాలనిస్తె పద్దెం చెప్తా

    రిప్లయితొలగించండి


  89. కంది వారి మనోగతము :)


    చూస్తా నే పూరణలె
    న్నొస్తాయో కవులవద్ద నుండి సదనమం
    దిస్తా సమస్య యిదియే
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  90. జిలేబి గారికి అంకితం 🙏🙏

    పేలాలు సంపాదించడానికి నాకు సరైన సమయం కదా మరి 😀😀

    వస్తిరి జిలేబి గారే
    రాస్తిరి పద్యము లిట కడు రమ్యముగా నే
    మస్తుగ యున్నవి జూడే
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    🙏🙏

    రిప్లయితొలగించండి
  91. మేస్తావెందుకు పాస్త పీజ్జలను? యాపేస్తేను మస్తే గదా!
    విస్తట్లోనిక కాస్త కాస్త వరసన్ వేస్తే సువారమ్ములన్
    నేస్తాలందరు చూస్తు విస్తుపడగా నేనింక ముస్తాబులై
    వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్౹౹

    రిప్లయితొలగించండి

  92. కంది వారి మనోగతము :)


    వేస్తా గాలముగా కురి
    పిస్తా పద్యముల నేడు విస్తృతముగ నే
    నిస్తా గ్రామ్యపు పాదము
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  93. మస్తకమువంచి నిలువ త
    థాస్తని దీవించి పదపు తావికి జోడై
    వస్తాననె పలుకుపడతి!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  94. తోస్తున్నది నే రాస్తా!
    చూస్తా నెన్ని విధముల ప్రచురతముగా నా
    కొస్తాయో కందముగా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  95. విస్తారమ్ముగ యాభై!
    ప్రస్తుతమునకిదియె నాఖ రై నిలిపెద!నే
    వస్తా కూటికి పోవలె
    బస్తెడు పేలాల వేల! వలదోయి సుమా !


    హమ్మయ్య ఉణ్ణావరదము హడతాలు సమాప్తి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  96. విరించి. (రెండో పూరణ)..........

    బెస్తలు నదిలో చేపల
    మస్తుగ పట్టంగ దలచి మందగఁ గదలన్
    నాస్తగ వారెల్లరికిన్
    బస్తెడు పేలాలనిస్తె పద్యం చెప్తా.

    రిప్లయితొలగించండి
  97. చూస్తూ చూస్తుండగనే
    వ్రాస్తిరి యేబది జిలేబి పద్యములిటులన్
    మస్తు గదా మీ వరవడి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా _/\_

    రిప్లయితొలగించండి
  98. చేస్తానియ్యల సుస్లా
    మస్తుగనువ్కుమ్ముకోర మగదా ఫుల్గా
    చస్తానాకదిఒద్దని
    బస్తెడుపేలాలనిస్తె పద్యంజెపుతా


    [సుస్లా= కర్నాటక పేలాలతో జేసే వంటకం ]

    రిప్లయితొలగించండి
  99. నాస్తా,జేస్తిరమగడా
    పాస్తానే వుడకబెట్తి పట్టుగనీకై
    ఇస్తా!!నంటవె ఒద్దది
    బస్తాపేలాలనిస్తె పద్యంజెప్తా

    రిప్లయితొలగించండి


  100. మస్తాన్సాహెబు కొమరుని
    కాస్తిగ ఛందమ్ము నేర్పగా ఘనుడాయెన్
    వస్తూ దారెంట పలికె
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  101. భార్య: తెస్తానీరా పాకెటు
    కాస్తంతటు చీకు జుర్రి ఖాళీచెయ్ రా
    మస్తుగవుంటదినీకన
    భర్త:బస్తెడుపేలాలనిస్తె పద్యంజెపుతా

    రిప్లయితొలగించండి


  102. పుస్తెల నమ్మగ తల్లియె
    కిస్తుల నాంగ్లమ్ము చదివి కింకట బడుచున్
    పస్తుల తాళక పలికెన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  103. చస్తూ బతికెననుదినము
    పస్తాయించి వివరముగ పాతకతలనే
    ప్రస్తావింపగ పలికెన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  104. లస్తకముబట్టి బాణము
    వేస్తో పలికెనతడచట వేగము వలదం
    టే స్తవముచేయుడీ సయి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  105. వస్తానవధానిగ నే
    నొస్తా తప్పక పిలిచిరి నోరారంగన్
    చేస్తా సాహసమింకన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  106. దస్తావేజుని రాస్కో
    కుస్తీల్జేసైన నేర్చి కొండాట్టముగా
    వస్తానవధానిగనే!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి



  107. మస్తైన దాంధ్ర భాష ప్ర
    శస్తము! తేటతెనుగాయె చందము! సఖుడా
    దస్తగిరికి నేర్చానోయ్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  108. గస్తీలు తిరుగు వేళని
    తీస్తా చురకత్తి నింక తేటతెనుగలో
    రాస్తా రావిడి చేస్తో!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  109. ఆస్తుల నమ్ముకొనిరి మా
    కాస్తిగ ఛందమ్ము వదిలి ! కాసుల్లేవోయ్
    ప్రస్తుతి చేస్తోరాస్తా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  110. మోస్తాను నాటి కవివరు
    లాస్తిని ఛందమును నా తలపుల జిలేబీ
    గా! స్తాంబాళము చాపితి!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  111. ప్రస్తావనగ నరడ మ్రో
    గిస్తా! రాసెద జిలేబి గిద్యాల్ వలె పే
    రుస్తో పదముల త్వరితము
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  112. రుస్తుంబాగు సమీపము
    విస్తారమ్ముగ విదురులు పెనకువ కాగన్
    దోస్తులతో పలికితి నే
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  113. అమెజాన్ దేనికైనా సై :)

    బస్తీలోఅమెజాన్ చను
    విస్తే నెక్కంగ చంక విడువక పోటీ
    చేస్తో పలికెను సుమ్మీ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  114. కాస్తా జాగ్రత్త సుమా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
    వస్తానింటికి యనుచున్
    తీస్తారిక ప్రాణముల్ ! మతియెబోవు సఖీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  115. పస్తుల తాళగ లేనోయ్!
    వస్తా నవధానమునకు వలదనకు సుమా!
    కాస్తోకూస్తో తెలుసోయ్!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  116. రాస్తో కలగన్నా నే
    వస్తున్న ఫ్లయిటుని జగను బాబొచ్చె వెసన్
    లేస్తో చెబితి నతనితో
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  117. రాస్తాయేసెపరేటట,
    మస్తుగ రాసెను జిలేబి మారాడకనే
    జాస్తిగ వ్రాసెను ఘనముగ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  118. దాస్తివి ఘనముగ నీదౌ
    మస్తిష్కములోవిరివిగమాటలు,నేడే
    చూస్తిని ,తెలిపితివిగదా
    బస్తెడు పేలాలనిస్తె పద్యచెప్తా

    రిప్లయితొలగించండి
  119. ఆస్తియె తెలుగు మధురిమలు
    జాస్తిగ. దాచితివి నీవు జయహో ననుచున్
    రాస్తివి నేడుసమస్యను
    బస్తెడు పేలాలనిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  120. తీస్తా మీ తాట యనుచు
    చూస్తా మీఅంతుననుచు శూరత తోడన్
    రాస్తివి నేడుసమస్యను
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  121. మేస్తా పద్యపు మేతను
    తోస్తా బ్లాగునకునేను తూచ్ యనకిపుడే
    రాస్తా ననుచు రాసితివిగ
    బస్తెడు పేలాల నిస్తే పద్యం రాస్తా

    రిప్లయితొలగించండి


  122. పాస్తా తిన్నానొకపుడు!
    మస్తుగ పిజ్జాల తింటి మరియొకపుడు నా
    ఆస్తులు బోయె! తినుటకై
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  123. దోస్తాన చేస్త నీతో
    రాస్తా చూపుము పదములు రాణీ యిపుడే
    వేస్తా నీకో దండము
    బస్తెడు పేలాల నిస్తె పద్యం వ్రాస్తా

    రిప్లయితొలగించండి


  124. వస్తోంది జిలేబియదే
    వస్తోంది వరద వలె తను పదముల దుమికిం
    చేస్తుంది పలుకునింకన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  125. చూస్తే వదలవు తల్లీ
    కాస్తకనికరము ను చూపు ఘనులము కాదే
    నీ స్తాయికి సరిపోముగ
    బస్తెడు పేలాలనిస్తె పద్యము రాస్తా

    రిప్లయితొలగించండి
  126. చస్తోందిబుర్ర చకచక
    వ్రాస్తుంటే నిదురనాకు వద్దను కున్నా
    వస్తోంది ముగించెద నిపుడు
    బస్తెడు పేలాల నిస్తె పద్యము వ్రాస్తా

    రిప్లయితొలగించండి


  127. హస్తిగిరి మహాత్మ్యపు ప్రా
    శస్తత తెలిపెద కొలువుని ఛందముతోడై
    రాస్తో శతకమ్మునికన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  128. కుస్తీ పట్టగ నేలన్
    వాస్తుంది మెదడు రయముగ వాదన లేలా
    రాస్తే జిలేబి తప్పా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి


  129. హస్తగతంబాయెన్ వ్య
    త్యస్తము కాకయె పదముల తళుకుల్ కవిరాట్
    రాస్తానిక పూరణగా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  130. కూస్తంత రెస్ట్ ఇచ్చిన
    మస్తుగ వ్రాయును పదములు మగువా తగువా
    శాస్తియె జరుగును విడువుము
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  131. వేస్తా పదములు నిపుడే,
    మీస్తాయికి తగను నేను, మీసములము నే
    కాస్త యినా కాకుందునా
    బస్తెడు పేలాలు నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  132. శిస్తేమి లేదు పద్యము
    రాస్తే,ఓపిక గలిగిన రాసేయ్ రమణే
    రాస్తే నీకే మాయెను
    బస్తెడు పేలాలు నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి


  133. ఆస్తాని కందివరులది!
    వస్తా వేస్తా పదముల బాలకుమారా!
    దోస్తుల కైవారించెద!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  134. రాస్తిని నే డజను వలదు
    మూస్తిన సెల్లును, జిలేబి ముదముగ మీతో
    కూస్తంత పంచు కొంటిని
    బస్తెడు పేలాలనిస్తె పద్యం వ్రాస్తా

    రిప్లయితొలగించండి
  135. తల్లి చాలా కాలము అయింది మీతో పద్యములు పంచుకొని ప్రణామము లు ధన్యవాదాలు పూసపాటి

    రిప్లయితొలగించండి


  136. కస్తురిపట్టియలు గుభా
    ళిస్తో పదముల కలుపుచు లెస్సగ నిదిగో
    రాస్తా మాకందముగా!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  137. ఇస్తాద్గీ తోడుగ నే
    వ్రాస్తున్నాను నడిరేయి వాలుగ దాటెన్
    కాస్తే మిగులు శతమునకు
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  138. ప్రస్తుతము మూడు గంటలు!
    వాస్తవ ముగ నిదురబోవు వారికి మేలౌ
    జాస్తిగ రాస్తా విడువక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  139. అస్తు! జిలేబీయమిదియె
    మస్తిష్క కుహరములెల్ల మాడెను వేడిన్
    కాస్త కునుకుపాటుగ నా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  140. వస్తూండగా జిలేబియె
    రాస్తా లో కనబడి మరి ప్రముఖులడుగగా
    విస్తులు బోవగ పలికెను
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  141. రాస్తూ రాస్తూ నిదురొ
    చ్చేస్తే గమనించలేదు ! శీఘ్రమ్ముగ రా
    సేస్తాను పూసపాటిగ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  142. సుస్తీ చేయంగ జబ
    ర్దస్తీ చూపుచు జిలేబి ధాటిగ పలికెన్
    కాస్తా కషాయమున్ సయి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  143. రాస్తా మాలిక నిండుగ
    చూస్తా కామింట్లనెల్ల చోద్యము గానన్
    వేస్తా కందంబొక్కటి!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  144. సీస్తా సమయములో ఓ
    మోస్తరుగ కునుకును తీసి మోడీ బ్రాజిల్
    నేస్తపు గాధల చదివా!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  145. ఇస్తావా వస్తూ ము
    ద్దిస్తావా నా జిలేబి దిల్ మే కుచ్ కుచ్
    కీస్తాహై! చెప్పెను ఊ!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  146. వస్తా! వెళ్లొస్తా ! మ
    ళ్లొస్తా! కతలన్ని చెబ్త లొల్లిగ మీకై
    దోస్తానా నాదే యిక
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  147. అస్తిత్వమిది జిలేబిది
    రాస్తూ పోవడమె తెలుసు రాపిడి తో మా
    నేస్తుందనుకొన వలదోయ్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  148. వేస్తామోయ్ కామింటుగ
    వేస్తామోయ్ కందముల గుభిల్లనగ ప్రవే
    శిస్తాము శతకకర్తగ!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  149. ఆస్తరణని వేయండీ!
    వస్తున్నాను దరిదాపు వస్తున్నా కా
    వస్తోందిదె త్వరితముగా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  150. ఆస్తరము పైపరుండి స
    మస్తము నాకుతెలుసను ప్రమదననుకోనోయ్
    విస్తారపు కష్టేఫలి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ''ఎంతెంత దూరం ఇంకెంత దూరం?''

      బాబూ! ఎవరదీ! నిన్నటినుంచి జిలేబీ కి పేలాల అమ్మవారు పూనినట్టుంది. దిగిపోయే సమయమొచ్చేసింది. నిన్నటినుంచి కూడూ నీళ్ళూ ముట్ట లేదు. రాత్రి నిద్రాపోలేదు. అమ్మవారు దిగిపోతే నీరసమొచ్చి పడిపోతుంది, మనకి కాకుండా పోతుందని నా భయం. గోరు వెచ్చటి, చిక్కటి ఒక గ్లాసుపాలల్లో తాటిపాక బెల్లమేసి, మిరియాలు చితక్కొట్టి వేసి సిద్ధం చేసుంచండి. అమ్మవారు దిగిపోగానే పట్టించెయ్యండేం. బాబ్బాబు, నాయన్నాయన మరచపోవద్దూ! అరచి అరచి గొంతు ఒరిసి... బాబువు కదూ!

      తొలగించండి


  151. పస్తంబైన కొలువిది స
    మస్త మెరిగిన కవివరు సమాహారముగా
    రాస్తా తప్పక శతముగ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  152. పస్తులు కద్దు! జిలేబీ
    వాస్తవమిదె కవివరుల సభలెపుడు తవణిం
    చేస్తో కన్బడెనోయీ?
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  153. చేస్తా జొప్పించేస్తా
    వాస్తవముల నెల్ల వ్రాసి వరవడి నే తె
    ప్పిస్తా జర్నలిజమ్మున
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  154. వస్తాయి పరుగిడుచు చా
    దస్తాలను వీడగాను దండిగ పదముల్
    రాస్తా ధాటిగ ధీటుగ!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  155. ప్రెస్ ఫ్రీడము - వెంకయ్య గారి మాటగ


    రాస్తో కలర్డు న్యూసుల
    మేస్తూ సెన్సేషనలిజమే మేటరనన్
    కాస్తా గడిస్త దస్కము
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  156. మేస్తిరి మాకందివరులు
    దోస్తానాతో గరిపిన ధోరణి గా నే
    రాస్తా విస్తారముగా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  157. పస్తుల పేలా లమ్మే
    జాస్తిగ పట్టిందకో గజగజయనుచు వ
    చ్చేస్తో వేసేస్తోందోయ్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  158. పస్తుల పేలా లమ్మికి
    ప్రస్తుతమువలయును జ్యూసు! వడివడిగా తె
    చ్చేస్తో నోర్మూయించుడి!
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  159. బస్తకము గొన్న వారల
    మస్తిష్కపు చిన్నతనము మనకేలా! ఓ
    టేస్తామిక భాజ్పాకే
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జాల్రా
    జిలేబి

    రిప్లయితొలగించండి


  160. కస్తి పడకు బుచికీ రా
    సేస్తున్నారు జనులనుచు! చేరువ కమ్మా
    వాస్తవమునకు! జిలేబిన్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  161. గస్తాల్బట్టుచు నేర్చితి
    కాస్తై‌నా చేయవలెను గా ధర్మము ! నే
    వ్రాస్తా దమ్ముగ రండోయ్
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  162. గుస్తర్దపు సదనమిదియె
    ప్రస్తుత యత్నమును చేయ వరవడి నే చే
    రుస్తూ వ్రాయను వ్రాయను
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  163. గోస్తనమిది కందివరుల
    కై స్తవమిదియే జిలేబి కైవారముగా
    చేస్తున్న వందనమిదియె
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  164. వేస్తిని కందము వందని
    చేస్తిని యతనమును నేను చేవయు గూడన్
    మస్తిష్కపు వేగమితిగ
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



    పేలాలవంగి :)
    ఘనసార జిలేబి :)
    శతక సామ్రాజ్ఞి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. బధాయీ హో బధాయీ

      డోల్ బజావో

      మిఠాయీ భాంటో

      జలూస్ నికాలో

      జై బోలో జిలేబీ కీ,జై బోలో జిలేబీ కీ,జై బోలో జిలేబీ కీ

      తొలగించండి

    2. అబ్బే మరీ మొహమాట పెట్టేస్తున్నారండీ :) ఏదీ ఆ "గోల్డు" హ్యాండ్తో ఓ నాల్గు బిరుదులు ఇచ్చేద్దురు పద్మ విభూషణ్ కి పప్పులుడకతాయేమో చూద్దును :) ప్లీజ్ :)



      జిలేబి

      తొలగించండి
  165. చూస్తే వందాయెనుగద
    కిస్తీలుగబ్లాగులోన గిట్టించితిరే
    రాస్తా యే వేరుగదా
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  166. నేస్తమా యేమి ఘనత,
    దాస్తివి యెన్నో రకపుపదములను నీదౌ
    మస్తిష్కమునతెలిపితివి
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    రిప్లయితొలగించండి
  167. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా

    సందర్భము:
    పామరుడైనా యజ్ఞ యాగాదు లంటే ప్రీతి గలవాడు. అందుకే పేలాలను యజ్ఞం జరిగేటప్పుడు దానం చేద్దా మనుకున్నాడు. అవి హోమద్రవ్యా లని ఇదివరకే విని వున్నాడు గనుక. మరి ఎలా సేకరించాలి?
    రామగాథను వర్ణించే (సుదీర్ఘ) పద్యాన్ని మిత్రమండలిలో విని బట్టీ పట్టి వున్నా డాత డిదివరకే.. అదే చదువుతా నంటున్నాడు. చదివితే పేలా లీయ మంటున్నాడు.
    దోస్తాన్ల.. దోస్తాన్ లో.. మిత్రమండలిలో..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఇస్తా యజ్ఞం కోసం..

    రస్తాలో మొదలువెట్రి..
    రామన్న కథన్

    దోస్తాన్ల బట్టి వట్టిన..

    బస్తెడు పేలాల నిస్తె
    పద్యం చెప్తా.."

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    15.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి