1-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శత్రువైన నిన్ను సంస్తుతింతు”
(లేదా...)
“స్తుతియింపం దగు శాత్రవుండ వయినన్ శూరుండ నిన్నిత్తఱిన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
30, ఏప్రిల్ 2023, ఆదివారం
సమస్య - 4409
29, ఏప్రిల్ 2023, శనివారం
సమస్య - 4408
30-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముగురు పంచపాండవులు సంపూజ్యులైరి”
(లేదా...)
“ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
28, ఏప్రిల్ 2023, శుక్రవారం
సమస్య - 4407
29-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాస్తికుల గుంపు సేసెను నాగపూజ”
(లేదా...)
“నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
27, ఏప్రిల్ 2023, గురువారం
సమస్య - 4406
28-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామసేతువు నిర్మించె రావణుండు”
(లేదా...)
“రావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
26, ఏప్రిల్ 2023, బుధవారం
సమస్య - 4405
27-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ”
(లేదా...)
“తేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ విషం బెగఁజిమ్ముచుం డహో”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
25, ఏప్రిల్ 2023, మంగళవారం
దత్తపది - 194
26-4-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'గంగ - గంగ - గంగ - గంగ'
నాలుగు పాదాలలో 'గంగ'ను అన్యార్థంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
24, ఏప్రిల్ 2023, సోమవారం
సమస్య - 4404
25-4-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సన్యాసమె భోగములను సంధానించున్”
(లేదా...)
“సన్యాసంబె సమస్తభోగముల సంధానించు మార్గం బగున్”
(వృత్త సమస్యలో యతిని గమనించండి)
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
23, ఏప్రిల్ 2023, ఆదివారం
సమస్య - 4403
24-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాధేయుఁడు నంది నెక్కి రావణుఁ గూల్చెన్”
(లేదా...)
“రాధేయుండొక నందినెక్కి దశవక్త్రప్రాణమున్ గైకొనెన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
22, ఏప్రిల్ 2023, శనివారం
సమస్య - 4402
23-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్యముం బల్కరాదనె సజ్జనాళి”
(లేదా...)
“సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
21, ఏప్రిల్ 2023, శుక్రవారం
సమస్య - 4401
22-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలువల ఱేనిఁ గని విచ్చెఁ గమలము లెల్లన్”
(లేదా...)
“కలువల ఱేని యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
20, ఏప్రిల్ 2023, గురువారం
సమస్య - 4400
21-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పకుఁ గప్పంబు వేయఁ గడలిం జొచ్చెన్”
(లేదా...)
“కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
19, ఏప్రిల్ 2023, బుధవారం
సమస్య - 4399
20-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్”
(లేదా...)
“చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
18, ఏప్రిల్ 2023, మంగళవారం
నిషిద్ధాక్షరి - 53
19-4-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'శ'కారాన్ని ప్రయోగించకుండా
శబరీ వృత్తాంతాన్ని
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
17, ఏప్రిల్ 2023, సోమవారం
సమస్య - 4398
18-4-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భీరువును జంపి శంభుఁడు ప్రేమఁ జూపె”
(లేదా...)
“భీరువుఁ జంపి శంకరుఁడు ప్రేమను జూపెను లోకరక్షకై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
16, ఏప్రిల్ 2023, ఆదివారం
సమస్య - 4397
17-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంచ వకారములు గలుగు వారి కవమతుల్”
(లేదా...)
“పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
పంచ వకారములు -
వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ ।
వకారైః పంచభిర్హీనః వాసవోపి న పూజ్యతే ॥
(మంచి వస్త్రం, రూపం, మాట, విద్య, వినయం అనేవి పంచ వకారాలు. ఇవి లేకుంటే ఇంద్రుడైనా గౌరవాన్ని పొందడు)
15, ఏప్రిల్ 2023, శనివారం
సమస్య - 4396
16-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఊర్వశి పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్”
(లేదా...)
“ఊర్వశి పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
14, ఏప్రిల్ 2023, శుక్రవారం
సమస్య - 4395
15-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దధిపాత్రన్ విష మెసంగె దావానలమై”
(లేదా...)
“దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావానలాభీలమై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
13, ఏప్రిల్ 2023, గురువారం
సమస్య - 4394
14-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారములో నీశ్వరుండు దాండవమాడెన్”
(లేదా...)
“దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
12, ఏప్రిల్ 2023, బుధవారం
సమస్య - 4393
13-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
(ఛందో గోపనము)
“కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్”
(లేదా...)
“కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
11, ఏప్రిల్ 2023, మంగళవారం
న్యస్తాక్షరి - 78
12-4-2023 (బుధవారం)
అంశం : 'విద్యార్థులు - పరీక్షలు'
ఛందం - చంపకమాల (1వ పాదం 1వ అక్షరం 'ప'; 2వ పాదం 11వ అక్షరం 'రీ'; 3వ పాదం 15వ అక్షరం 'క్ష'; 4వ పాదం 2వ అక్షరం 'లు')
లేదా...
'ప - రీ - క్ష - లు' ఈ అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ తేటగీతి పద్యం వ్రాయండి.
10, ఏప్రిల్ 2023, సోమవారం
సమస్య - 4392
11-4-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ”
(లేదా...)
“కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా”
9, ఏప్రిల్ 2023, ఆదివారం
సమస్య - 4391
10-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బడి యది చెఱసాల బాటఁ జూపు”
(లేదా...)
“బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్”
(మాచవోలు శ్రీధర రావు గారికి ధన్యవాదాలతో...)
8, ఏప్రిల్ 2023, శనివారం
సమస్య - 4390
9-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ”
(లేదా...)
“జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్”
7, ఏప్రిల్ 2023, శుక్రవారం
సమస్య - 4389
8-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నస్యముఁ గొను మనుజుని వదనము సురభిళమౌ”
(లేదా...)
“నస్యము వాడు వాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ గంధముల్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
6, ఏప్రిల్ 2023, గురువారం
సమస్య - 4388
7-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బొబ్బిలి యుద్ధమ్ము జరిగెఁ బొలఁతుక కొఱకై”
(లేదా...)
“పొలఁతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో”
5, ఏప్రిల్ 2023, బుధవారం
సమస్య - 4387
6-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడుపులె కాపురమ్మున వేడుక యగు”
(లేదా...)
“ఏడ్పులు సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
4, ఏప్రిల్ 2023, మంగళవారం
సమస్య - 4386
5-4-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చచ్చిన భుజగమును మరలఁ జంపుటె తగవౌ”
(లేదా...)
“చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
3, ఏప్రిల్ 2023, సోమవారం
దత్తపది - 193
4-4-2023 (మంగళవారం)
"మూడు - ఆరు - ఏడు - పది"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
(అన్నమరాజు ప్రభాకర రావు గారికి ధన్యవాదాలతో...)
2, ఏప్రిల్ 2023, ఆదివారం
సమస్య - 4385
3-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముదిత చీర పొడవు మూరెఁడంత”
(లేదా...)
“పొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె యంతయే తగున్”
1, ఏప్రిల్ 2023, శనివారం
సమస్య - 4384
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దండుగ పనియే యగు నవధానముఁ గనఁగన్”
(లేదా...)
“దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై”