19-4-2023 (బుధవారం)కవిమిత్రులారా,'శ'కారాన్ని ప్రయోగించకుండాశబరీ వృత్తాంతాన్నిమీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
వేదనతొలగెనునామెకుసాదరమునరాముడంతసంతసమందన్ఓదనమాయెనుపండ్లునుబోధనుమాతంగువలనపొందనుముక్తిన్
కందంఅతులిత భక్తి జరతియైమతంగ ముని మాట నమ్మి మాన్యుని రామున్బ్రతుకు చివర దరిసించి ముగితిఁ బడసిన ధన్యురాలిఁ గీర్తింపగదే!
మాతంగ మునియె చెప్పెనుసీతాపతి వచ్చునిటకు స్థిరసాధనకై యాతని సేవించు మనుచుప్రీతిగ నారామునికయి వృద్ధయె వేచెన్.
భక్తు. రాలిగ రాముని పాదములనుమదిని నిలిపియు జపమును మరువ నట్టి వనిత యొసగిన నెంగిలి పండ్ల నత డుస్వీకరిo చియు భుజి యించె ప్రేమ మీర
రాముని భక్తురాలు గడు రంజిలజేయగ రామచంద్రునిన్ప్రేమముతోడ పండ్లు బలు బేర్మినిదెచ్చియు చూచిరుచ్యమున్రాముని కిచ్చెనాత డనురాగముతోదినె, చెంచు స్త్రీ మహోద్దాముని జానకీ పతికి దండము వెట్టియుపొందె మోదమున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చేరగ వచ్చు రాముడని చెప్పె మతంగ మహర్షి యంచు నాచారియె వేచి యుండెనట సద్గుణ సాంద్రుని రాక కోసమైకోరిక తీరెనే కడకు కూరిమి జూపుచు రామలక్ష్మణుల్ చేరిన వేళ తా నొసగె చేకొన నెంగిలి పండ్లు భక్తితో.
ముని మతంగి యాశ్రమమున ముసలిదయ్యురాముని గన గోరి యతని రాకసెంచియెంతగనొ జూచు చుండగ నెట్టకేనిదరిసెనమును బొందిన గొప్ప ధన్యురాలు
తరణి రాకకొరకు తమ్మి చూచెడిరీతి వేచియుంటిననుచు వెలది పలికి పరమ ప్రీతి తోడ పరిచర్యలను చేసి రాము కరుణ బడసె రహిని బొందిబోయ వారి ఇంటపుట్టిన యీనాతివేచి యుండె రామవిభునికొరకు..ఫలములొసగితానుపడయుచుముక్తినిధన్యజీవియైనతరుణితాను
పంపానదీతీర పరిసరముల నుండి........... ఘనకీర్తినొందెను మునిమతంగియమ్మహా మునిచెంత నధివసించెను సదా ........... ముని కన్యల నడుమ బోయవనితమౌని పల్కులతోడ మానసంబెదుగగా............ యోగవిద్యనునేర్చె యోగ్యురాలులక్ష్మీసఖుడు నేటి రాముడనియెఱింగి............ చూచి తరించగ వేచియుండెరామ లక్ష్మణు లిరువురి రాక కొరకుయెదురు చూడగ గతియించె నేండ్లు పూండ్లుచెంత కొచ్చిన రాముని సేవ జేసిపండ్ల నర్పించె రుచిచూచి పండుముసలి
పరగఁ మాతంగముని తపో వనమునందురామచంద్రుని కనులార రహిని గాంచవృద్ధ బోయత వేచెను వేసరిల్లిసామిఁ గాంచగ కన్నులు సరసులయ్యె
ఎన్ని దినములు వేచితి నింతదనుకకనులు కాయలు కాసెను కరుణగలిగిదరిసెనంబిడితివి నేడు ధన్యనైతినేరి తెచ్చితి ఫలములనారగించు
వచ్చునురాముడంచునటపల్కమతంగమహర్షివేగమేతెచ్చెనుసంబరమ్ముననుతీయనిపండ్లనిడంగనెంచుచున్పుచ్చులు కానియట్టిఫల ముల్ రు చిచూచుచు భక్తితోడతానిచ్చెనుమానినీమణియునిమ్ముగహెచ్చినసంతసమ్ముతో
కందంమునిమాటల నౌదల దాల్చిన వృద్ధవనిత, ప్రతీక్ష జేసెను శ్రీ రామునికై, రఘురాముని కనుగొని సేవించి తరియించె కూరిమి మీరన్.
కం॥ భక్తిగ రాముని నిత్యముముక్తిని గోరక గొలచిన పుణ్యవతిటులన్రక్తిని బొందుచు రాముఁడు భక్తిని మెచ్చి యరుదెంచ ఫలముల నొసఁగెన్ఉ॥ భక్తిని నిల్పి కొల్చఁ దన భాగ్యమనిన్ నిజ భక్తితో ధరన్మక్తిని గోరకన్ గొలిచె మోదము మీరఁగ రామచంద్రునిన్రక్తిని బొందె పుణ్యవతి రాముని జూచి ఫలమ్ములిచ్చుచున్రక్తియు ముక్తియున్ బడయు రాముని గొల్చి యటంచు దెల్పుచున్
రామచంద్రుని నామము ప్రేమతేడజపము చేయుచు బోయది సాగుచుండెకలుగు తప్పక యాయన కనుకలియనివచ్చిన ప్రభువునకుతిన్న ఫలములిచ్చెఅసనారె
పిన్నక నాగేశ్వరరావు.వినెను మాతంగముని వాక్కు వృద్ధ నారిరామచంద్రుని రాకకై రాత్రిఁ బవలువేచి చూచుచు నొకరోజు విభుని గాంచియాదరించుచు ఫలముల నారగింప జేసి, రామచంద్రుని పాదసేవలోనెపొందె కైవల్యపథము నా ముదిత కోరి.
వేదనతొలగెనునామెకు
రిప్లయితొలగించండిసాదరమునరాముడంతసంతసమందన్
ఓదనమాయెనుపండ్లును
బోధనుమాతంగువలనపొందనుముక్తిన్
కందం
రిప్లయితొలగించండిఅతులిత భక్తి జరతియై
మతంగ ముని మాట నమ్మి మాన్యుని రామున్
బ్రతుకు చివర దరిసించి ము
గితిఁ బడసిన ధన్యురాలిఁ గీర్తింపగదే!
రిప్లయితొలగించండిమాతంగ మునియె చెప్పెను
సీతాపతి వచ్చునిటకు స్థిరసాధనకై
యాతని సేవించు మనుచు
ప్రీతిగ నారామునికయి వృద్ధయె వేచెన్.
భక్తు. రాలిగ రాముని పాదములను
రిప్లయితొలగించండిమదిని నిలిపియు జపమును మరువ నట్టి వనిత యొసగిన నెంగిలి పండ్ల నత డు
స్వీకరిo చియు భుజి యించె ప్రేమ మీర
రాముని భక్తురాలు గడు రంజిల
రిప్లయితొలగించండిజేయగ రామచంద్రునిన్
ప్రేమముతోడ పండ్లు బలు బేర్మిని
దెచ్చియు చూచిరుచ్యమున్
రాముని కిచ్చెనాత డనురాగముతో
దినె, చెంచు స్త్రీ మహో
ద్దాముని జానకీ పతికి దండము వెట్టియు
పొందె మోదమున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచేరగ వచ్చు రాముడని చెప్పె మతంగ మహర్షి యంచు నా
చారియె వేచి యుండెనట సద్గుణ సాంద్రుని రాక కోసమై
కోరిక తీరెనే కడకు కూరిమి జూపుచు రామలక్ష్మణుల్
చేరిన వేళ తా నొసగె చేకొన నెంగిలి పండ్లు భక్తితో.
ముని మతంగి యాశ్రమమున ముసలిదయ్యు
రిప్లయితొలగించండిరాముని గన గోరి యతని రాకసెంచి
యెంతగనొ జూచు చుండగ నెట్టకేని
దరిసెనమును బొందిన గొప్ప ధన్యురాలు
తరణి రాకకొరకు తమ్మి చూచెడిరీతి
రిప్లయితొలగించండివేచియుంటిననుచు వెలది పలికి
పరమ ప్రీతి తోడ పరిచర్యలను చేసి
రాము కరుణ బడసె రహిని బొంది
బోయ వారి ఇంటపుట్టిన యీనాతి
వేచి యుండె రామవిభునికొరకు..
ఫలములొసగితానుపడయుచుముక్తిని
ధన్యజీవియైనతరుణితాను
పంపానదీతీర పరిసరముల నుండి
రిప్లయితొలగించండి........... ఘనకీర్తినొందెను మునిమతంగి
యమ్మహా మునిచెంత నధివసించెను సదా
........... ముని కన్యల నడుమ బోయవనిత
మౌని పల్కులతోడ మానసంబెదుగగా
............ యోగవిద్యనునేర్చె యోగ్యురాలు
లక్ష్మీసఖుడు నేటి రాముడనియెఱింగి
............ చూచి తరించగ వేచియుండె
రామ లక్ష్మణు లిరువురి రాక కొరకు
యెదురు చూడగ గతియించె నేండ్లు పూండ్లు
చెంత కొచ్చిన రాముని సేవ జేసి
పండ్ల నర్పించె రుచిచూచి పండుముసలి
పరగఁ మాతంగముని తపో వనమునందు
రిప్లయితొలగించండిరామచంద్రుని కనులార రహిని గాంచ
వృద్ధ బోయత వేచెను వేసరిల్లి
సామిఁ గాంచగ కన్నులు సరసులయ్యె
ఎన్ని దినములు వేచితి నింతదనుక
రిప్లయితొలగించండికనులు కాయలు కాసెను కరుణగలిగి
దరిసెనంబిడితివి నేడు ధన్యనైతి
నేరి తెచ్చితి ఫలములనారగించు
రిప్లయితొలగించండివచ్చునురాముడంచునటపల్కమతంగమహర్షివేగమే
తెచ్చెనుసంబరమ్ముననుతీయనిపండ్లనిడంగనెంచుచున్
పుచ్చులు కానియట్టిఫల ముల్ రు చిచూచుచు భక్తితోడతా
నిచ్చెనుమానినీమణియునిమ్ముగహెచ్చినసంతసమ్ముతో
కందం
రిప్లయితొలగించండిమునిమాటల నౌదల దా
ల్చిన వృద్ధవనిత, ప్రతీక్ష జేసెను శ్రీ రా
మునికై, రఘురాముని కను
గొని సేవించి తరియించె కూరిమి మీరన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ భక్తిగ రాముని నిత్యము
రిప్లయితొలగించండిముక్తిని గోరక గొలచిన పుణ్యవతిటులన్
రక్తిని బొందుచు రాముఁడు
భక్తిని మెచ్చి యరుదెంచ ఫలముల నొసఁగెన్
ఉ॥ భక్తిని నిల్పి కొల్చఁ దన భాగ్యమనిన్ నిజ భక్తితో ధరన్
మక్తిని గోరకన్ గొలిచె మోదము మీరఁగ రామచంద్రునిన్
రక్తిని బొందె పుణ్యవతి రాముని జూచి ఫలమ్ములిచ్చుచున్
రక్తియు ముక్తియున్ బడయు రాముని గొల్చి యటంచు దెల్పుచున్
రామచంద్రుని నామము ప్రేమతేడ
రిప్లయితొలగించండిజపము చేయుచు బోయది సాగుచుండె
కలుగు తప్పక యాయన కనుకలియని
వచ్చిన ప్రభువునకుతిన్న ఫలములిచ్చె
అసనారె
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
వినెను మాతంగముని వాక్కు వృద్ధ నారి
రామచంద్రుని రాకకై రాత్రిఁ బవలు
వేచి చూచుచు నొకరోజు విభుని గాంచి
యాదరించుచు ఫలముల నారగింప
జేసి, రామచంద్రుని పాదసేవలోనె
పొందె కైవల్యపథము నా ముదిత కోరి.