మీరు 'లాపతా' అయిన సమయంలోనే వారు కరోనా బారిన పడి, కోలుకున్నారు. వెనుకటి చురుకుతనం, ఉత్సాహం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ సన్నగిల్లి పూరణలు చేయడం లేదు. నెలనెలా క్యాలెండర్ లో డేట్ మారగానే టంచన్ గా ₹ 1001 గురుదక్షిణగా పంపుతూనే ఉన్నారు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. వృత్తంలో కొన్ని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. 'ఆశించి తా నేదో...' అనండి. 'అవధాని + ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
కంది వారు
రిప్లయితొలగించండిరేపటి సమస్యా పాదము :)
నీవే దిక్కిక ప్రియాంక ! నీరజనేత్రీ !
2) జీపీయెస్ వారు పూరణలు వ్రాయడం
ఆపేసారా ? ఎందుకు ?
జిలేబి
మీరు 'లాపతా' అయిన సమయంలోనే వారు కరోనా బారిన పడి, కోలుకున్నారు. వెనుకటి చురుకుతనం, ఉత్సాహం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ సన్నగిల్లి పూరణలు చేయడం లేదు. నెలనెలా క్యాలెండర్ లో డేట్ మారగానే టంచన్ గా ₹ 1001 గురుదక్షిణగా పంపుతూనే ఉన్నారు.
తొలగించండినీవే దిక్కు ప్రియాంక దేశమునకున్ దీవ్యత్సరోజాక్షిరో!
తొలగించండికానీ రేపు సమస్యగా ఇవ్వలేను. ఈ నెలాఖరు వరకు సమస్యలను షెడ్యూల్ చేసి ఉంచాను.
తొలగించండినీవే దిక్కు ప్రియాంక దేశమునకున్ నీరేజపత్రేక్షణా! అని కూడ అనవచ్చు.
తొలగించండి
రిప్లయితొలగించండిఏ ధీరుడు సఖుడట దు
ర్యోధనునకు తిరుగునెట్లు రుద్రుడడచె సం
యోధమున రాము డెవనిని
రాధేయుడు, నందినెక్కి, రావణు గూల్చెన్.
మేథావిహరియుచూడగ
రిప్లయితొలగించండివేధనులేకనుహరుడుగవెన్నునివోలెన్
బాధలుతొలగగలంకకు
రాధేయుడునందినెక్కిరావణుగూల్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిరాధా చెప్పుమటంచు గోరెనతడే రారాజుకున్ స్నేహితుం
డే ధీరుండు? చరించునెట్లు శివుడే యింపారగా? తెల్పు సం
యోధమ్మందు వధించెనెవ్వనిని యా యోధుండు రాముండనన్
రాధేయుం, డొక నందినెక్కి, దశవక్త్రప్రాణమున్ గైకొనెన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగాథల నెన్నో వింటివి
రిప్లయితొలగించండిబోధించుము నాకిపుడని పుత్రుని నడుగన్
క్రోధముతో వాడిట్లనె
“రాధేయుఁడు నంది నెక్కి రావణుఁ గూల్చెన”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆదుర్యోధను జక్రవర్తి సఖుడౌ
రిప్లయితొలగించండియాత్మియు పేరేమిటో?
ఏదో తెల్పుము చంద్రశేఖరుడు
తానేదెక్కి పోవున్ సదా?
ఏదీ చెప్పుము రాఘవేంద్రుడు
దా నెవ్వారి జంపెన్ననిన్?
రాధేయుండొ, క నందినెక్కి,
దశవక్త్ర ప్రాణమున్ గైకొనెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సఖుడౌ నాత్మీయు... రాఘవాన్వయుడు దా నెవ్వారి..." అనండి (మూడవ పాదంలో గణభంగం)
కందం
రిప్లయితొలగించండిబోధింపనెంచ గురువులు
గాథలు రెండున్న ద్వ్యర్థి కావ్యము, శిష్యుం
డేధితుడు గాక పలుకన్
రాధేయుఁడు నంది నెక్కి రావణుఁ గూల్చెన్
శార్దూలవిక్రీడితము
బోధన్ రాఘవపాండవీయమును సమ్మోదాన విన్పింపగన్
గాథన్ భేధము నెర్గియున్ మిగుల నాకర్ణింప నేకాగ్రతన్
సాధింపన్ దగు నర్థముల్ సుగమమై, సందిగ్ధ భావమ్మునన్
రాధేయుండొక నందినెక్కి దశవక్త్రప్రాణమున్ గైకొనెన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిబాధల మరిపించు ననుచు
మాధవినే గ్రోలినట్టి మడియడు వాడే
మాధురి మత్తున పలికెను
రాధేయుడు నందినెక్కి రావణు గూల్చెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాధ యె పెంచిన సుతు డ యె
రిప్లయితొలగించండినధి రో హించియు ను దేని నభ వుడు దిరి గె న్?
సాధిo చరాము డెవ రిని?
రాధేయుడు : నంది నెక్కి :రావ ణు గూల్చె న్
మూడవ పాదంలో యోధుగ రాము o డనిలో అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏధన్యజీవి రవిజుడు?
రిప్లయితొలగించండిగాథలలోగమనమెటుల కరకంఠునికిన్?
మైథిలిపతికూల్చెనెవని?
రాధేయుఁడు, నంది నెక్కి, రావణుఁ గూల్చెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివృత్తంలో కొన్ని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. 'ఆశించి తా నేదో...' అనండి. 'అవధాని + ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
సవరణలతో....
తొలగించండిపోదేమీయని సృష్టిజేసె సతడామోదంబు నాశించితా
నేదోలాగు వధాని పొంక పరచున్ నిశ్చింతగాయంచునా
వేధించన్ దగు చిక్కు ప్రశ్న నొకటిన్ పేరోలగమ్మేకనన్
రాధేయుండొక నందినెక్కి దశవక్త్రప్రాణమున్ గైకొనెన్
యోధాగ్రేసరు నెవ్వనిన్ పుడమిపై యుద్ధంబునన్ శాపముల్
రిప్లయితొలగించండిశోధించెన్, పయనించు దేనిపయిఁ దా శూలాయుధుం డిమ్ముగా
క్రోధంబున్ వెసబూని రాఘవుడనిన్ గూలార్చెనే రక్కసిన్
రాధేయుండొక నందినెక్కి దశవక్త్రప్రాణమున్ గైకొనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశోధన వలయమునందు న
రిప్లయితొలగించండినాథుడెవరు దేనిపైన నభవుండెక్కెన్
బాధించె రాముడెవనిని
రాధేయుఁడు నంది నెక్కి రావణుఁ గూల్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ సాధారణముగ బ్రదుకక
రిప్లయితొలగించండిబాధాతప్తతను మద్య పానము మీరన్
వీధినఁ బడి యరచె నిటుల
రాధేయుఁడు నందినెక్కి రావణుఁ గూల్చెన్
శా॥ రాధేయుండొక నంది నెక్కి దశవక్త్రప్రాణమున్ గైకొనెన్
బాధాతప్తుఁడొకండు మేదిని సురా పానమ్ము నన్ మున్గుచున్
బోధల్ సేసెనిటుల్ కనంగ ఘనుఁడా మూర్ఖుండు మత్తెక్కఁగన్
బాధల్ సేయవె ప్రజ్ఞ లేని నరులన్ బాపాత్ములన్ మూర్ఖులన్