2-11-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ననననానాననననానననననాన”
(లేదా...)
“నననానానననాననాననననానానాననానాననా”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిపద్యమున్ వ్రాయు విద్యను బడయనెంచిగురువు నాశ్రయింపన వారు కూర్మితోడతేటగీతి నడక యని తెలిపె నిటుల,"ననన నానాన నననాన ననన నాన"మత్తేభవిక్రీడితమువినయమ్మొప్పగ జేరియున్ గురువునే వేడంగ పద్యానికైవినుమా నేర్పెద చక్కగన్ నడకనే ప్రీతిన్ విలోకించుమా!దినమున్ మీరలు నభ్యసింపుమని మత్తేభమ్మునిట్లాడెనే,"నననా నానన నాననా ననన నానానాన నానాననా"
అనగా నారాముడన దేవుడండ్రుగాదెవినగలేదుగ సీతమ్మవిన్నపంబుధరణిపుత్రికయేరీతి తప్పు జేసెనుననననానాననననానననననాన
తప్పుజేసె
కనియెన్శూన్యము కావ్యమల్లగను తాగంటంబునేబూనగాకనగారావుగఛందమల్గతులునాకాశంబులోచుక్కలైవినగారానిదిఘోషయైవెడలెలేవేగంబునిట్టూర్పులన్నననానానననాననాననననానానాననానాననా
ననననానాననననానననననానతేటగీతి పోకడ యిది తెలియుమయ్యదీని యర్ధమేమిటనుచు దేవవలదుశంకరార్యుని కౌడిది శంకయేల
ఘన విద్యాలయమంచు జేర్చితి సుతున్ గారాబమే మీరగన్ధనమే పెట్టితి వేలవేలు చదువే దర్శింప సున్నాయగున్వినగన్ గోరితి "నా" గుణింతమిటులన్ వేదించె పుత్రుండహో!నననానానననాననాననననానానాననానాననా!
నినుఁనా స్వప్నమునందు గాంచితిని నిన్నేకోరినా యూహలందనయమ్మున్ దపియించితిన్ మనమునందంభోరుహాక్షీ నినున్గనినన్ నామది యుల్లసంబుననిటుల్ గానంబు సేయున్ గదేనననానానననాననాననననానానాననానాననా
కనులు మూసిన తెరచిన గానవచ్చిమగువ నగుమోము మదిలోన మరులుగొలుపుమధురగానము వినిపించు మంద్ర గతినిననననానాననననానననననాన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితేటగీతి
తొలగించండిపద్యమున్ వ్రాయు విద్యను బడయనెంచి
గురువు నాశ్రయింపన వారు కూర్మితోడ
తేటగీతి నడక యని తెలిపె నిటుల,
"ననన నానాన నననాన ననన నాన"
మత్తేభవిక్రీడితము
వినయమ్మొప్పగ జేరియున్ గురువునే వేడంగ పద్యానికై
వినుమా నేర్పెద చక్కగన్ నడకనే ప్రీతిన్ విలోకించుమా!
దినమున్ మీరలు నభ్యసింపుమని మత్తేభమ్మునిట్లాడెనే,
"నననా నానన నాననా ననన నానానాన నానాననా"
అనగా నారాముడన దేవుడండ్రుగాదె
రిప్లయితొలగించండివినగలేదుగ సీతమ్మవిన్నపంబు
ధరణిపుత్రికయేరీతి తప్పు జేసెను
ననననానాననననానననననాన
తప్పుజేసె
రిప్లయితొలగించండికనియెన్శూన్యము కావ్యమల్లగను తాగంటంబునేబూనగా
రిప్లయితొలగించండికనగారావుగఛందమల్గతులునాకాశంబులోచుక్కలై
వినగారానిదిఘోషయైవెడలెలేవేగంబునిట్టూర్పులన్
నననానానననాననాననననానానాననానాననా
ననననానాననననానననననాన
రిప్లయితొలగించండితేటగీతి పోకడ యిది తెలియుమయ్య
దీని యర్ధమేమిటనుచు దేవవలదు
శంకరార్యుని కౌడిది శంకయేల
ఘన విద్యాలయమంచు జేర్చితి సుతున్ గారాబమే మీరగన్
రిప్లయితొలగించండిధనమే పెట్టితి వేలవేలు చదువే దర్శింప సున్నాయగున్
వినగన్ గోరితి "నా" గుణింతమిటులన్ వేదించె పుత్రుండహో!
నననానానననాననాననననానానాననానాననా!
నినుఁనా స్వప్నమునందు గాంచితిని నిన్నేకోరినా యూహలం
రిప్లయితొలగించండిదనయమ్మున్ దపియించితిన్ మనమునందంభోరుహాక్షీ నినున్
గనినన్ నామది యుల్లసంబుననిటుల్ గానంబు సేయున్ గదే
నననానానననాననాననననానానాననానాననా
కనులు మూసిన తెరచిన గానవచ్చి
రిప్లయితొలగించండిమగువ నగుమోము మదిలోన మరులుగొలుపు
మధురగానము వినిపించు మంద్ర గతిని
ననననానాననననానననననాన