బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సాంబ+అరునకు' అన్న పద విభాగం సందేహాస్పదం. 'సాంబుడు నరున కిడగ' అని మీ భావమైతే డు ప్రత్యయం లేకుండా, నరుని అరుడు అనడం కుదరదు కదా!
జిలేబీ గారూ, మీ శార్దూల పూరణ బాగున్నది. అభినందనలు. కాని ఇవి ఎవరు ఎవరితో అన్న వాక్యాలు? చివరి పాదంలో భావ స్పష్టత లోపించినట్లుంది. 'బింబం' అనడం వ్యావహారికం.
డాపిట్టా నుండి ఆర్యా,ధన్యవాదములు "మీది పిట్టలకు సాంబారు నూరి"నట్లు అనే జాతీయం తెలగునాట ఉన్నదే!నా పూరణలో గ్రాంధికంగా ..రము వాడినాను.ఈరెంటికి మసాలాలు తయారు చేయడం అన్న అర్థమే కదా!మన సమస్యలో ద్రవ పదార్థ సూచన గలదు. సాంబారముకు బదులు'సాంబారును నూరి'గాసరిజేసుకొన్నాను.ఇది వ్యవ హారిక మంటారు మీరు.తెలుగు జాతీయాలను గైకొనడం కూడ సమ్మతించగలరు.
జూద మాడంగ పిలిచారు,ముదము నిడగ నా పిలుపులు, సుయోధను నగరమునకు వేగముగ మమ్ము తోడ్కొని వెడలినాడు, నీల కంఠ ,సాంబా, రుక్మిణీప్రియా, సు దర్శనా, ధర్మ మనుచు మా ధర్మ రాజు, తనకు తాను కుదువ బెట్టి దమ్ములంద రనుకుదువ బెట్ట, మదముతో రాజ రాజు చూపె సరసముగా తొడ ద్రుపద పుత్రి కాదినమున,మరువలేను, నాదు మనవి నంద నందనా, ద్రౌపది పొందు కోరి నట్టి ఆ సుయోధనుని నే బట్టి యుద్ద భూమి లోఆతనిని మరు భూమి కంపె దనని తెల్పుము సభలోన ఘనము గాను.
శివునకు విష్ణువునకు బేధము లేదు గదా అందుకే కృష్ణుని “సాంబా” అని సంబోధించాను సంధి వలదని భీముడు రాయభారం సమయమున కృష్ణునకు చెప్పు వైనము
నాగమణి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీకృష్ణుని సాంబుడు అనడంలో అభ్యంతరం లేదు. తల్లివంటి రుక్మిణితో కూడినవాడు అనవచ్చు. కాని 'నీలకంఠ' అన్న సంబోధన? అక్కడ "నీలదేహ" అనండి.
అర్జున విషాద యోగము
రిప్లయితొలగించండిచారు గుణశీల! సరసము చాలు! నేను
నీ తలపులు సులభముగ నెరుగ గలను
శివ! శివ! శివ! సాంబా! రుజువెవరి కిడుదు?
భయము కాదుర! నాదిది బాధ సుమ్ము!
...హమ్మయ్య!...
ఖండ యతి క్షంతవ్యం!
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరణ:
తొలగించండి(సూచించిన శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారికి ధన్యవాదములు!)
చారు గుణశీల! సరసము చాలు! కృష్ణ!
నీ తలపులు సులభముగ నేనెరుగుదు
శివ! శివ! శివ! సాంబా! రుజువెవరి కిడుదు?
భయము కాదుర! నాదిది బాధ సుమ్ము!
రాయబార ఘట్టములో కృష్ణుడు సుయోధనునితో పలికిన పలుకులు
రిప్లయితొలగించండి‘చారు’ బల విక్రమోద్ధత శక్తిపరులు
బలము ‘సాంబారు’నకిడగ పాశుపతము
వారు దుర్వా’ర సము’దాయ బాహుబలురు
నక్క బెదిరిం’పులు సు’యోధనా వలదిక
(‘సాంబారు’నకిడగ= సాంబ+అరునకిడగ = శివుడు పాండు కుమారునకు ఇవ్వగా)
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సాంబ+అరునకు' అన్న పద విభాగం సందేహాస్పదం. 'సాంబుడు నరున కిడగ' అని మీ భావమైతే డు ప్రత్యయం లేకుండా, నరుని అరుడు అనడం కుదరదు కదా!
భీమునుద్దేశించి ధర్మజుని పల్కులు
రిప్లయితొలగించండినీవు వాచా రుచిర్భావ కోవిదుడవు
దివ్య!సాంబా!రుషి ప్రోక్త! దేవ! యనుము
సరసముద్రాంకితుడవుగా చరిత గొనుము
గెలుపులు సుమా!వృకోదరా!కలసిరావు
బొగ్గరం ప్రసాదరావు
ప్రసాద రావు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
నమస్కారం
తొలగించండి
రిప్లయితొలగించండిసాంబా! రుగ్మత గాద నీదు పనులౌ ! శాపంబిదే నీకు రో
షంబుల్ కారణ మౌత వంశ హృతికిన్ ! చారుక్షయంబయ్యె, వై
రంబుల్ యీరసముల్ తొడంగె కరవీరంబుల్ తరస్సున్ గొనన్
బింబం కైపులు సుళ్వు యిఱ్రి యగుతన్ పీథంబు గూల్చెన్ హరిన్ !
జిలేబి
తొలగించండి*వీకమ్ము గూల్చెన్
జిలేబీ గారూ,
తొలగించండిమీ శార్దూల పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ఇవి ఎవరు ఎవరితో అన్న వాక్యాలు? చివరి పాదంలో భావ స్పష్టత లోపించినట్లుంది. 'బింబం' అనడం వ్యావహారికం.
చారుతరమూర్తి శివు ధనుంజయుఁడు వలికె
రిప్లయితొలగించండి"నాగభూష! సాంబా! రుద్ర! నాకు పాశు
పత మనెడి నారసమును సాకతమున నిడి
బ్రోవవే; నన్నెదిరెడు రిపులు సుడివడ".
రిప్లయితొలగించండిసాంబా !రుగ్మత గాద!ని
తంబిని వలెగాన్పడితివి ! తారసము గనెన్
సంబోధము! రిపులు సుయవ
సంబులు ! సమరసముదప్పు సమరము తధ్యం !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగుంది. 'చారు'ను వదలివేశారు. 'తథ్యం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
ఆరీతిన్ దగ చారు విక్రముడు సాంబా! రుద్ర! నాచెంతకున్
రిప్లయితొలగించండిచేరంగోరెద నీకృపారసముతో చేయూత నందించగా
వీరాగ్రేసర! నీదుచూపులు సుధా విస్తారపూర్ణంబులౌ
నేరం బెంచకు మంచు పార్థుడు శివున్ నిష్ఠంబ్రశంసించినన్.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిచారు సుశీల ద్రౌపది నిజాంబర హీనగ గాగ యుద్ధ సాం
బారము (వంటపకపు దినుసులు)నూర నాయెను(పొడిచేయట)సభా భవనంబున సాధ్వినీడ్చు నా
భారత గాథ నీరసము భార్యల కాపులు సున్నగాగ ;వే
నారులస్వేచ్ఛకౌ సమర నైష్ఠికత లుద్యమ భారత ప్రభల్!!
పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సాంబారు'ను 'సాంబారము' అనడం దత్తపది నియమాలకు విరుధ్దం. గమనించండి.
డాపిట్టా నుండి
తొలగించండిఆర్యా,ధన్యవాదములు
"మీది పిట్టలకు సాంబారు నూరి"నట్లు అనే జాతీయం తెలగునాట ఉన్నదే!నా పూరణలో గ్రాంధికంగా ..రము వాడినాను.ఈరెంటికి మసాలాలు తయారు చేయడం అన్న అర్థమే కదా!మన సమస్యలో ద్రవ పదార్థ సూచన గలదు. సాంబారముకు బదులు'సాంబారును నూరి'గాసరిజేసుకొన్నాను.ఇది వ్యవ హారిక మంటారు మీరు.తెలుగు జాతీయాలను గైకొనడం కూడ సమ్మతించగలరు.
చారు విక్రముండు చేరి సాంబా! రుద్ర
రిప్లయితొలగించండినీకృ పార సమును నిలిపి యస్త్ర
మీయు మన్న క్రీడి కిచ్చె శివుడు చూపు
లుసుధ లుగురి యగను నసదృశముగ.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిఈ మౌసల పర్వం మరీ 'రుగ్మతే :) ముష్కిల్ :) మరో ప్రయత్నం
సాంబా !రుగ్మత గాద!ని
తంబిని వలెగాన్పడితివి ! తారసము గనెన్
సంబోధము! రిపులు సుయవ
సంబు! దురాచారులైరి ! శాపంబిదియే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
చారుశీల ద్రౌపది కంటజార నీరు
రిప్లయితొలగించండిచీర లూడగసాంబా!రుచిరయశస్వి
పాండవుల వీర సముచిత భాషణములు
పొద్దుమాపులు సుకరము ప్రోది శాంతి
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతకు ఈ మాటలను సాంబునితో అంటున్నదెవరు?
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
హిమాలయ సానువులలో భీముదు ద్రౌపదితో :
01)
____________________________
చారు దరహాస, సుందర -సాధ్వి వీవె !
సింహ శార్దూల సాంబారు - శృంగి లుండు
సానువుల యందు, సంసృతి - సరస మగునె !
వాలు చూపులు, సుందరీ - పరుప కిపుడు !
నన్ను క్షమియింపు, మిది యంత - యన్న దయయె !
మంచి రోజులు పరువడి - మించు మనకు
ధర్మ రాజగు, రారాజు - ధరణి నేల !
భావి సామ్రాఙ్ఞి, నీవెగా - భవ్య చరిత !
____________________________
సాంబారు = కణితియను జంతువు.
శృంగి = ఏనుగు
సానువు = అడవి
సంసృతి = సంసారము, కాపురము
చలువ = దయ
పరువడి = శీఘ్రముగా
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాకుంటే 'సాంబారు' అన్న అన్యదేశ్యాన్ని సమాసంలో కలిపారు.
రిప్లయితొలగించండిఎంత వరకు సరియో తెలియదు ; సవరణ
సాంబా! రుగ్మత గాద నీదు పనులౌ ! శాపంబిదే నీకు రో
షంబుల్ కారణ మౌత వంశ హృతికిన్ ; చారుక్షయంబౌను, వై
రంబుల్ యీరసముల్ సమీక కరవీరంబుల్ తృణంబుల్, పరీ
క్షింపన్ కైపుల సుళ్వు యిఱ్ఱి మిషగన్ క్షీణమ్ము కృష్ణుండునౌ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ (చాలావరకు) బాగుంది. అభినందనలు.
అంబయు సరసముగాననె
రిప్లయితొలగించండిసాంబారుజువర్తన సంచారుండని ప్రే
మంబాయక కోరుట క్షే
మంబే వలపులుసుమ్మివి మాటికివిరిసెన్
వీటూరిభాస్కరమ్మ
రిప్లయితొలగించండిభాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
(కాని భారతార్థం...?)
శిఖండి...
రిప్లయితొలగించండిఅంబన్ చారుగుణాఢ్య కాంత గని సాళ్వాఖ్యుండు కాదన్న , దుః...
ఖంబేపారగ పొంది నీరసము , తా గాంగేయు నిర్జింప యు..
ద్ధంబందున్ దనవైన సొంపులు సుఖత్యక్తాలుగాన్ దుర్విలా..
సాంబారుద్ధుని జేసి భీష్ముని కృతాంతావాసమున్ జేర్చెడిన్
*చారుగుణాఢ్య*
*నీరసము*
*సొంపులుసు*ఖ...
*దుర్విలాసాంబారు*ద్ధుని
( దుర్విలాస + అంబా + రుద్ధుని )
మైలవరపు వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
చారు గుణాఢ్యులౌచు భువి శాత్రవ భంజన జేయు వీరలే
రిప్లయితొలగించండివీర రసంబువీడగ వివేకమదేటికి పోయె వీరు గం
భీర గుణాదితోపులు సుభిక్ష యశస్కులకిట్లువంగ సాం
బా! రుధిరంబు రంగికను బాగుగ మారుచు తెల్లనయ్యెనా?
ఇది కౌరవులు ద్రౌపదిని అవమానించి నప్పుడు పాండవులని ఉద్దేశించి వ్రాసినది.
రిప్లయితొలగించండిమూర్తి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
గుణాధితోపులు...?
గుణములకు పెంపుడు వనమువంటి వారనే అర్ధంలో వ్రాశాను.
తొలగించండిజూద మాడంగ పిలిచారు,ముదము నిడగ
రిప్లయితొలగించండినా పిలుపులు, సుయోధను నగరమునకు
వేగముగ మమ్ము తోడ్కొని వెడలినాడు,
నీల కంఠ ,సాంబా, రుక్మిణీప్రియా, సు
దర్శనా, ధర్మ మనుచు మా ధర్మ రాజు,
తనకు తాను కుదువ బెట్టి దమ్ములంద
రనుకుదువ బెట్ట, మదముతో రాజ రాజు
చూపె సరసముగా తొడ ద్రుపద పుత్రి
కాదినమున,మరువలేను, నాదు మనవి
నంద నందనా, ద్రౌపది పొందు కోరి
నట్టి ఆ సుయోధనుని నే బట్టి యుద్ద
భూమి లోఆతనిని మరు భూమి కంపె
దనని తెల్పుము సభలోన ఘనము గాను.
శివునకు విష్ణువునకు బేధము లేదు గదా అందుకే కృష్ణుని “సాంబా” అని సంబోధించాను సంధి వలదని భీముడు రాయభారం సమయమున కృష్ణునకు చెప్పు వైనము
నాగమణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీకృష్ణుని సాంబుడు అనడంలో అభ్యంతరం లేదు. తల్లివంటి రుక్మిణితో కూడినవాడు అనవచ్చు. కాని 'నీలకంఠ' అన్న సంబోధన? అక్కడ "నీలదేహ" అనండి.
వీరుఁడు నరుఁడు స్తుతించెను
రిప్లయితొలగించండిసారసముఖ శశధర వర సమలంకృత సాం
బా రుజవిదూర కారక
చారుతర కృపావిపులు సుజనగణ పాలున్
[సాంబా = అంబతో గూడిన; రుజ విదూర కారక = రోగనాశనకారి]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
అల కిరీటి సాంబా రుద్ర యనుచు దలచి
రిప్లయితొలగించండివీర రసమును జూపించి వేసె శరము
చారు గుణశీల ద్రౌపది చాన గొనగ,
తలపులు సుమములై జని తాకె గురిని
నిన్నటి సమస్యకు నా పూరణ
భారతావని వెలుగగ భాస్కరుండు
పగలె; శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
నమెరికా దేశమున నిశియల్లు కొనగ
పరుగు లెత్తుచునుందు రీపగిది వారు
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
చారు సౌశీల్య ద్రౌపది సద్గుణాన
రిప్లయితొలగించండిదార సముపార్జితంబున ధర్మరాజు
శాంతమబ్బెను|”సాంబా|రుసరుసలేల?
మలపులు సుభిక్షగా మార్చు మాధవుడిగ
రాయభారపు భాగాలు రంకులేక
యనుచు పార్థుడనియెనట వినగ కృష్ణ|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచారుగుణధర్మజుండిల జన్మమంద
రిప్లయితొలగించండిబ్రబలె ప్రీతిని శుభరసాంబా రుతములు !
తలుపులు సుడిగాలి దగిలి దద్దరిల్ల
పుట్టె రారాజు సారసములను క్రుంగ !!
శుభరసాంబారుతములు...
శుభమైన.. శ్రుతిరమణీయమైన.. అంబా అంబా.. రవములు..
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి స్పందన:
తొలగించండి"మైలవరపు వారి స్పూర్తి శ్లాఘ్యము"
* స్ఫూర్తి
తొలగించండిమైలవరపు వారూ,
తొలగించండిపండిత ప్రశంస లందిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
లాక్షాగృహము నుండి తప్పించుకున్న రాత్రి అడవిలో భీముడు కుంతితో:
రిప్లయితొలగించండినీరసము వలదు; వన సం
చారులమిదిభీకరతమసాంబారులు య
జ్ఞారులగుంపులు సులభము
గాఁరెచ్చక యెదురునిలిచిగాతునుమిమ్మున్ ||
తమసాంబారులు = తమస(రాత్రి/చీతటి) + అంబా!(తల్లీ)+ అరులు(శత్రువులు)
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంబా అన్న సంబోధనను ఆ సమాసంలో చేర్చడం దోషమే. 'సంచారులమిది'...? 'సంచారమ్మిది' అనండి.
సుభద్రకై ముని వేషములో నుండో అర్జునుని ప్రార్థన:
రిప్లయితొలగించండిసాంబా! రుచిరమ్మగు నీ
బింబానన చారుశీల బిడియము విడగన్
సంబరమౌ సరసముఁ గొన
వెంబడి, తలఁపులు సుభద్ర వెలయగ నిమ్మా
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
సాంబారు చారు పులుసులు
తొలగించండిలంబోదర కవులు కలిపి రసముల్ జుర్రన్
సంబర మాయెను మనసే
"సాంబా!" నామస్మరణము శంకర కృపతో!
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిఅంబా! భారత మీవు చారుతర విద్యాజ్ఞాన నిష్ణాతవున్
రిప్లయితొలగించండిసాంబారుద్రకిరాతకున్ గెలిచె భీభత్సుం డదెట్లో! మహ
త్వంబొప్పున్ పరిపూర్ణమౌ రసము లొప్పారున్ గదా నీ కథాస
ర్వంబుల్ విన్న నశించు మాపులు సుఖప్రాప్తిన్ కలుంగున్ సదా
(మాపు = మలినము)
సోమయాజులు గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
ఆర్యా! ధన్యవాదములు.
తొలగించండిరెండవ పాదాన్ని ఈ విధంగా చదువ గలరు.
సాంబారుద్రకిరాతకున్ గెలిచె కృష్ణా! పార్థు డెట్లో? మహ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచారు దేహుడు విజయుడు శంభుఁ గాంచి
రిప్లయితొలగించండి“అంగజహర! సాంబా!రుద్ర! ఆదిభిక్షు!”
నీరసముఁ బాపె వెన్నుడు చేరి మమ్ము
పాపులు సుఖజీవితమున వరలుచుండ్రి
పాసుపతమిమ్ము వారల వధమొనర్చ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు Asnreddy
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసాంబా! రుదితహరా! శంభో! మహాదేవ!
రిప్లయితొలగించండి.....జంభారివందితా! శరణము శివ!
చారుచంద్రవిభూష! గౌరిమనోహరా!
.....నేర నే నితరుల నిన్ను దక్క
సారసముఖి హిమశైలరాట్సుతభృంగ!
.....స్పందించు వేగమే సంకటహర!
పాపులు సురనుతా పరమేశ యన్నంత
.....పలుకు దేవర!నాకు పలుక రావె
పాండవుల పక్షపాతియౌ పద్మనాభు
నిష్టదైవమా!భ్రష్టుల నష్టపఱచి
రిపుల గుండెల భేదించి రిత్తజేయు
పాశుపత మిమ్ము పార్థుడ నీశ!కృపను.
చారుహాసిని సైరంధ్రి చక్కనిదని
రిప్లయితొలగించండిసరసములనాడబోకుము, సాధ్వియామె
నీదు చూపులు సుదతికి చీదఱగును
ప్రోచు మయ్యసాంబా ! రుద్ర! కీచకుడిని
యనుచు, బలికెసుధేష్ణయే ననుజుతోడ!!!
చారుగుణశీల! నాబావ! చక్రి కృష్ణ!
రిప్లయితొలగించండినీదుసరసము లాపుమా నేను నరుడ
మేలుకొలుపులు సుజ్ఞాన ఖనివి, నాకు
భవుడవీవులె సాంబా! రుజువులె వలదు.