ఎందుకు స్వామీ ఈ సంపుటాలు. భాషానిలయంలో గుట్టలుగా పడివున్న తన బుక్స్ చూసి బావురుమన్న రచయితలను చూడండి. మా తాతగారు ఇలాగే వేలు కాపీలు ముద్రిస్తే ' ఆ పాత పుస్తకాలు పేపర్లు, పలాస్టిక్ కవర్లు కొంటాం.' కు కిలోల్లెక్కన అమ్మవలసి వచ్చింది.
రవీంద్ర నాథ్ టాగూర్ తండ్రిగారైన దేవేంద్ర నాథ్ టాగూర్ ఒక రోజు తన ఆస్తి పాస్తులపై విరక్తి కలిగి జీవితం చాలించాలని గంగ వద్దకు నడుస్తుండగా ముందున నడిచే ఒక బాలుడు మిఠాయిలు తిని పారేసిన ఒక చిత్తు కాగితం గాలికి కొట్టుకు వచ్చి అతని ఛాతీకి అంటుకున్నది. తీసి చదివితే దానిలో ఈశోపనిషద్ మొదటి శ్లోకం కనిపించినది:
ఎందుకు స్వామీ ఈ సంపుటాలు. భాషానిలయంలో గుట్టలుగా పడివున్న తన బుక్స్ చూసి బావురుమన్న రచయితలను చూడండి. మా తాతగారు ఇలాగే వేలు కాపీలు ముద్రిస్తే ' ఆ పాత పుస్తకాలు పేపర్లు, పలాస్టిక్ కవర్లు కొంటాం.' కు కిలోల్లెక్కన అమ్మవలసి వచ్చింది.
రిప్లయితొలగించండిరవీంద్ర నాథ్ టాగూర్ తండ్రిగారైన దేవేంద్ర నాథ్ టాగూర్ ఒక రోజు తన ఆస్తి పాస్తులపై విరక్తి కలిగి జీవితం చాలించాలని గంగ వద్దకు నడుస్తుండగా ముందున నడిచే ఒక బాలుడు మిఠాయిలు తిని పారేసిన ఒక చిత్తు కాగితం గాలికి కొట్టుకు వచ్చి అతని ఛాతీకి అంటుకున్నది. తీసి చదివితే దానిలో ఈశోపనిషద్ మొదటి శ్లోకం కనిపించినది:
తొలగించండి1. ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యవిద్ ధనం
వెంటనే వెనుతిరిగి "మహర్షి" గా మారి బ్రహ్మ సమాజాన్ని స్థాపించిరి