సత్రాజిత్తు శ్రీకృష్ణుని పై శమంతక మణిని అపహరించాడు అని నిందలు మోపినపుడు రుక్మిణి తో శ్రీకృష్ణుడు వినాయకచవితి నాడు చంద్రుని పలలొ చూశాను గదా అనుచు పలికిన మాటలు
సందర్భము: రాముడు సీతను గంగా తీరంలో వదలివేసి ర మ్మనగా లక్ష్మణుడు రథంమీద సీత నిడుకొని వెళ్ళినాడు. రథాన్నీ సారథినీ ఈవల వుంచి సీతతోసహా పడవ నెక్కి గంగ కావల దిగినాడు.. "దుశ్చింతులు దైత్యుచే బడిన సీతను క్రమ్మఱ నేలుచున్న వా డెంత విమోహి రాము డని ఎగ్గులు పల్కినారు. రాముడు నిన్ను కానలలోపల డించి రమ్మన్నాడు." అన్నాడు సీతతో.. ఆమె ఎంతో విలపించి అతణ్ణి సాగనంపింది. ముని బాలకు లామెను చూసి చెప్పగా వాల్మీకి మహర్షి దివ్యదృష్టితో గ్రహించి వచ్చి సీత నూరడించి "మిథిలానాథువలె నీ చిత్తంబులో నెంచుమా!" అని పలికి, "అరమర యేల నే నిలుచు నాశ్రమ దేశము నీది కాదె!" అని పలికి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఇంకా ఇలా అన్నాడు.. "నీవు రాముణ్ణి (ఇక్కడికి రాక ముందే) కోరినావు గంగాతీర మున్యాశ్రమ దర్శనం కోసం. దైవం నీ కోరిక తీర్చింది. నీ తప్పేమీ లేదు. అంతా మంచే జరుగుతుంది. "గంగ పుణ్య మనే హితము చేకూర్చు తుంది. మునులు లోక హితాన్నే కోరుతారు. "గంగా తీర మున్యాశ్రమ వాస" మనే నీ కోర్కెలోనే "గంగ.." "ముని.." అనే శబ్దాల స్మరణ జరిగింది. (అంటే నీ కోరికలోనే హితము.. అనేది వుంది.) కాబట్టి ఎటువంటి నిందలైనా నీకు హితమునే సమకూరుస్తాయి.." ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*జరుగునది హితమే!*
ముందే కోరితి వీవు.. దైవ మదియే పూరించె నీరీతి నా నందం బార మునీశ్వ రాశ్రమములన్ గంగానదీ తీరమం దందందున్ వసియింప.. నీవలన న మ్మా! దోషమే కాన.. మీ నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజపత్రేక్షణా! 1
అందించున్ సురగంగ పుణ్య హిత మ త్యంతంబు.. మౌనుల్ హితం బందింపన్ ధరకున్ దలంతు రెపు డ మ్మా! గంగ తీరాన నీ వందందున్ ముని పల్లె వాసమును జే యం గోరినా.. వందునన్ నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజపత్రేక్షణా! 2
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 11.01.20 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
రావణ వధ హిత కార్యము:
సందేహమ్మిసుమంత లేక మదినిన్ సవ్యమ్ముగా తోచగా
నందమ్మున్ గొనివింతలేడికొరకై
నాథుండనున్ పంపెనన్
చిందుల్ త్రొక్కుచుభీతినిన్ సలిపెడిన్ సీతమ్మ సౌమిత్రిపై
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నాథుం డనున్ పంపెనన్'?
తొలగించండి🙏
నాథుఁడు = భర్త
పనుచు = నియోగించు
(ఆంధ్ర బారతి)
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భాజపాకు హితము:
నందంబయ్యెడి మోడి-షా-ల చెలిమిన్ నాశమ్ము నాశించుచున్
సందుల్ దూరుచు భాజపాల ఘనమౌ సర్కారునున్ దింపుటన్
చిందుల్ త్రొక్కుచు డింపులయ్య కసిగా చీకాకుతో సల్పెడిన్
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా!
తొలగించండిస్వల్ప అడ్జస్ట్ మాడి :)
చిందుల్ త్రొక్కి ప్రియాంక వాద్ర ! కసిగా చీకాకుతో సల్పెడిన్
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజిలేబి గారి సవరణ బాగున్నది.
🙏
తొలగించండిజిలేబి గారి సవర్ణకు ధన్యవాదములు
వందేమా తరమంచు వేదనల సంభావించ గామోదమున్
రిప్లయితొలగించండిబందీలై రటకొంద రేమొనిక సంబారంబులే మోయగన్
సందేహం బికలే దటంచును జనుల్ సంతోష మేపొందగా
నిందా రోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొందరేమొ యిక... అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
అమరావతి మహిళలపై :
__________________________
సందరము వలెను చెలగుచు
వందల కొలదీ వనితలు - పైకొన పోరున్
పందలు మతిచెడి పలికెడి
నిందారోపణలు హితము - నే యొసఁగుఁ జెలీ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వందల కొలదిగ" అనండి.
A-2)
రిప్లయితొలగించండిఅమరావతి రైతులపై :
__________________________
కుందుచు నందరు రైతులు
చిందున వేయగను చిందు - చిక్కులు దీరన్
పందుల వలె మతిహీనుల
నిందారోపణలు హితము - నే యొసఁగుఁ జెలీ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివందారనిన కొనివ్వలె!
బందాటమ్ము, సడి చేయ బంగరు నగలన్
కొందామని నారయ్యరె!
నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకాశవాణి కి పంపినది :)
పేరంటాలకు పోవడానికి ఓ తులం చైను కూడా లేదని మా అయ్యరు గారితో అంటే వారన్నారు కదా !
వందా యేబది పౌన్లు పై కొసరులా బంగారు మండమ్ములే
బందాటమ్ములు చేయ కొంటిని గదా! భర్మమ్మె లేదందువా!
కుందాపూరు రమామణీ! ప్రియసఖీ! కోరాడు వక్కాణమై
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈరోజు మీ పద్యం కాదు కదా పేరు కూడా చదివినట్టు లేదు.
తొలగించండివందా యేబది పౌన్లు అంటే సెన్సార్ చేసేసి వుంటారు :)
జె కె :)
జిలేబి
రిప్లయితొలగించండివందేవందగుదూషణంబులనుతావాంఛించిమన్నించుచున్
స్పందించెన్ గదచక్రధారితనవిశ్వాకారతేజంబుతో
సంధించెన్ శిశుపాలుపై ననగ చక్రంబు స్వర్గంబిడన్
నిందారోపణముల్ హితమ్మునొసగున్ నీరేజపత్రేక్షణా
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
వందేవందగుదూషణంబులనుతావాంఛించిమన్నించుచున్
తొలగించండిస్పందించెన్ గదచక్రధారితనవిశ్వాకారతేజంబుతో
సంధించెన్ శిశుపాలుపై ననగ, ధీచక్రంబు స్వర్గంబిడన్
నిందారోపణముల్ హితమ్మునొసగున్ నీరేజపత్రేక్షణా
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డి
చందా లీచ్చెద వెందుకు?
రిప్లయితొలగించండిఅందరికీ సాయపడుచు నలరె ద వేలా
హుందా గా మెల గెద వని
నిందా రోప ణ ములు హితము నే యొసఁగు చెలీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరు గలబడి జేసిన
రిప్లయితొలగించండినిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ ,
యందలి యసత్యమగపడ
వందన జేసెదరు నీవు వలదను కున్నన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముందాసంగతిదేల్చగా,దగునుగామూర్ఖత్వమేవీడుచున్
రిప్లయితొలగించండిసందేహమ్ములు సాగనేమిటికి??,నీ సాకార సందర్భమున్
విందౌ రీతిన వీక్షణే సబబుగా ,వీక్షించనే వేళనే
నిందారోపణలే హితమ్ములొసగున్ ,నీరేజపత్రేక్షణా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రీతిని' అనండి.
విరించి
రిప్లయితొలగించండిపందల్, వారిని వీరులంచు పొగడన్ భావ్యమ్ము గాదంటి, గో
విందా! పాండవ పక్షపాతివని నిన్ విజ్ఞానులే పిల్తురే
ముందా మాటలఁ గట్టిపెట్టు గదరా! మోసంబదే, యెవ్విధిన్
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా!!
.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
అమరావతి రైతులపై :
__________________________
వందేమాతర మంచు మంచి యగు; ని - స్వార్థంబుగా భూములన్
యిందే వచ్చిన రాజధాని; యరకాం - డ్లీనాముగా నిచ్చినన్
సందర్భోచితమైన వారి విడుపున్ - స్ఖాలిత్యమున్ మూర్ఖులే
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ - నీరేజపత్రేక్షణా !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భూములన్ + ఇందే' అన్నపుడు యడాగమం రాదు.
విందులు కోరుచు నిరతము
రిప్లయితొలగించండిసందడిగా కోరి కోరి సరసము లందున్
కొందరు మెచ్చిన చాలును
నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసందేహమ్మిదిసాగగాదగదు,, ఈ సందోహసం రంభమున్
రిప్లయితొలగించండికిందైయుండెడు,జీవులన్ గలుపగా క్రీడాభిరామమ్మగున్
వందేమాతరమన్న సైనికులనే ,వాంఛింఛజేజేలనే
నిందారోపణలే హితమ్ములొసగున్ ,నీరేజపత్రేక్షణా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందేహమేల నంటి, ప
రిప్లయితొలగించండిసందుగ శృంగార మాడు సమయము నందున్
సుందరి! నీవాడెడి యీ
నిందారోపణలు హితమునే యొసగుఁ జెలీ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఇందేమున్నది? పారిజాతమె కదా! యీ కోపమేలా? ప్రియా!
డెందమ్మున్ గన నీపయిన్ మమత నిండెన్ గాంచుమా! వక్త్రరా...
కేందుశ్రీ ముకుళించె ! దాసుడను నన్నే త్రోయగా నెట్టులీ
నిందారోపణముల్ హితమ్మునొసగున్ ? నీరేజపత్రేక్షణా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబంధువు లందరు నేకమై
రిప్లయితొలగించండిసందడి చేయగ మగడనె, సత్యము తెలియన్
పందా! ఏడ్వకు వినుమా
"నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదం చివర రగణం వచ్చింది. సవరించండి.
అందం జేసెద స్వర్గసౌఖ్యమని చేయం బూని వాగ్దానమున్
రిప్లయితొలగించండివిందుల్ మూటలు గట్టు మాటలను నీవే పల్కి నన్నీగతిన్
సందేహంపు దృగగ్నికీలల దహించం జూతువే? ప్రేముడిన్
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజపత్రేక్షణా!
మహారాణి తో మహరాజు :
రిప్లయితొలగించండిశార్దూలవిక్రీడితము
"కుందన్ జూడకు నాకు రాణివగుచున్ గోపించి, తానా యనన్
దందానా యను వారి కంటె నిజమున్ దర్కించుచున్ జేసెడున్
నిందా రోపణముల్ హితమ్ములొసగున్ నీరేజ పత్రేక్షణా!
నందమ్మౌ పరిపాలనా మెలకువల్ నాకందు తోడ్పాటనన్"
(నందము : అభినందనము, అభిప్రీతి, హర్షము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశమంతకమణి వృత్తాంతము గా ...
రిప్లయితొలగించండిశా:
సంధానించగనెంచి రామ కథయున్ సర్వేషు డా కృష్ణుడే
సందేహమ్ముల రూపుమాప జనియన్ సంశోధనా కాంక్షియై
బొందన్నిర్వురు గన్నె రత్నముల సంభాళింప గార్యంబులన్
నిందా రోపణముల్ హితమ్ములొసగున్ నీరేజ పత్రేక్షణా
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిందారోపణ సత్య చేసి యిటు నన్నీరీతి నిందించుటే
రిప్లయితొలగించండివిందా నీకది నారదా? యనుచు గోవిందుండు చింతిల్లి, యా
నందంబొందగ జేయగా సతిని ఆ నందాత్మజుండిట్లనెన్:
నిందారోపణముల్ హితమ్ములొసగున్ నీరేజపత్రేక్షణా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబందంబుల్దెగనాడునట్లుగనికన్ భావ్యంబెజేయంగనా
రిప్లయితొలగించండినిందారోపణముల్ ,హితమ్ములొసగున్ నీరేజపత్రేక్షణా!
బందంబుల్ గొనసాగనిచ్చునుధరన్ వైరంబులేకుండగా
నందంజిందెడుపార్వతీపతిదగన్ నర్ధించగానెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందులుగొందులుదిరిగిన
రిప్లయితొలగించండినందరునినుజూతురెపుడుననుమానముతో
సందులుదిరుగుటవలదను
నిందారోపణలుహితమునేయొసగుజెలీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వేంకట రాజారావు:
రిప్లయితొలగించండినిందలు వందను మించగ
చిందఱ గల్గిన మురారి చెండాడె గదా!
పందయునౌ శిశుపాలుని-
నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందంబుంగనినంతమానసమమందానందసందోహమౌ
రిప్లయితొలగించండిచందంబుంగనియేలయిట్లుతరుణీ శంకించెదో నీపతిన్
డెందంబందుననిన్నునిల్పితిగనేడీరచ్చయింకేల నీ
నిందారోపణముల్ హితమ్ములొసగున్ నీరేజపత్రేక్షణా ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్రాజిత్తు శ్రీకృష్ణుని పై శమంతక మణిని అపహరించాడు అని నిందలు మోపినపుడు రుక్మిణి తో శ్రీకృష్ణుడు వినాయకచవితి నాడు చంద్రుని పలలొ చూశాను గదా అనుచు పలికిన మాటలు
రిప్లయితొలగించండిచందురుని జూచి తినిగద
సుందర ముఖరూపిణి, పెరసుద్దులు కలుగున్,
సందియము వలదు నీకున్
నిం దారోప ణలు హి తమునే యొ సఁగుఁ జెలీ"
పెరసుద్ధులు = అపనిందలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందేహానల ఘోర తప్త మతియౌ సాత్రాజితిన్గాంచి దా
రిప్లయితొలగించండినున్దైన్యంబు నటించుచున్బలికె గృష్ణుండా ప్రవాళాక్షికిన్
కుందేందానన నీవచో వశునిపై కోపంబె ! జాలించుచో
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజపత్రేక్షణా"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కుందేందు+ఆనన = కుందేద్వానన' అవుతుంది.
నిందల్ బాపుకొనన్ శమంతకమణిన్ నీలాభ్రదేహుండు చే...
రిప్లయితొలగించండిర్చం దానెంతొ ముదమ్మునంది మది సత్రాజిత్తు, పుత్రిన్ మహా..
నందమ్మొందుచు శౌరికివ్వ., హరి పెండ్లాడెన్ గదా సత్యనే !
నిందారోపణముల్ హితమ్మునొసగున్ నీరేజపత్రేక్షణా !!
🖕మైలవరపువారి శిశ్యరికంలో 🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(శమంతకమణి విషయంలో అపనిందలు వేసిన తండ్రిని
రిప్లయితొలగించండిక్షమింపుమన్నసాత్రాజితితో శ్రీకృష్ణుడు)
సందర్భంబుల నేమియున్ దెలియ డా
సందేహసంచారు డా
నందంబున్ మదినిండ పొందెగద!దు
ర్నాశం బయెన్ సర్వమౌ
మందాక్షాసురభావజాల;మిక నో
మచ్చిత్తసంచారిణీ!
నిందారోపణముల్ హితమ్ము లొసగున్
నీరేజపత్రేక్షణా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందర్భము : సత్యభామ అలుక- కృష్ణుని వేడుకోలు.
రిప్లయితొలగించండినిందలు నాపై దగునా
యెందును నీవచ నములకు నెదురాడితినే
పొందుగనాపిన నీయీ
నిందారోపణలు, హితమునే యొసఁగుఁ జెలీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహిందూ ధర్మము ప్రోత్సహించదెపుడున్ హింసా విధానమ్ములన్
రిప్లయితొలగించండిసందేహమ్మిక లేదివన్నియు దురాశావాద దుస్తంత్రమౌ
నిందారోపణముల్; హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా
వందేమాతరమంచు దేశమొకటౌ భావమ్ము సత్యమ్మిదే
(ఆకాశవాణికి పంపినది)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వేంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు. నిన్నటి పూరణను పరిశీలించ గలరు.
కన్ను గానని కామము కలిగి యుండి
నీచ దృష్టిని కీచకునివలె నడపు
బలిమిచేయు చర్యలవియ పాటు తోడ
దు:ఖమే కూర్చుగాదె వధూటి రతము?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా: మందారంపుసుమమ్ముబోలు సఖి! సమ్మానమ్ముతోనుంటినే
రిప్లయితొలగించండినిందల్ నమ్మి యెడమ్ముగానునిచితే! నిర్భీతి రూపించి హృత్
సౌందర్యమ్మును నీదు మానసమునన్ స్థానమ్మునే పొందితిన్
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండి*నా సరదా పూరణ* 🌹
*కం::*
మందున్ మెండుగ త్రాగుచు
చిందుల్ త్రొక్కుచు మనయొక చింతలు తెలిపే
ఎందర్ యేమేమను యా
*నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ*
**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
🙏🌹🙏🌹🙏
'మనయొక'? 'తెలిపే, ఎందర్' అన్నవి సాధువులు కావు. 'అను+ఆ=అను నా' అవుతుంది. యడాగమం రాదు.
తొలగించండిధన్యోస్మి ఆర్యా ..🙏🙏
తొలగించండిఇన్ని తప్పిదాలకు క్షంతవ్యుణ్ణి 🙏🙏
రిప్లయితొలగించండిఆకాశవాణి విశేషములేమిటి ? వచ్చే వారపు సమస్య తెలియ జేయగలరు
జిలేబి
నిదురను మున్గువారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్
తొలగించండివచ్చేవారపు సమస్య 🙏🙏
తొలగించండినెనరుల్స్!
పంపించినాము :)
జిలేబి
శ్రీకృష్ణుని సత్యభామా లాలనము:
రిప్లయితొలగించండిసుందర వదనా సత్యా
కుందఁగ నేల లలితాంగి కోప ముడుగుమా
యంద మయిన నీ నోటన్
నిందారోపములు హితమునే యొసఁగుఁ జెలీ
సందీప్తమ్ముగ వ్రాసి యుంచినను విస్తారంబుగా సత్సుధీ
బృందా రాంచిత గ్రంథ రాజమున గంభీరమ్ముగాఁ జూడఁగా
నందందుండగ నర్థ దోషములు కావ్యాంతర్గతస్రస్త స
న్నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజ పత్రేక్షణా
ఆకాశవాణి వారికి పంపినది. పఠి తాపఠిత సంశయాస్పదము.
తొలగించండిసందేహించఁగ నేలఁ జాటుఁ గద శాస్త్రంబుల్ నిజేశుండు పే
రొందుం బన్నుగ దేవుఁ డంచు సతికిన్ యోషా మతల్లీ ధరన్
వందార్హున్ హృదయంబు నన్నిలుప నీ ప్రాణేశు నంచద్గు ణా
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజ పత్రేక్షణా
[గుణ +అనిం దారోపణముల్ = గు ణానిం దారోపణముల్]
అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
రిప్లయితొలగించండి*నా పూరణ* 🌹
*కం::*
నిందారోపణ జేసిన
బంధాలను వీడినపుడు బాధలు వలదే
అందే మంచిని జూసిన
*నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ*
**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
🙏🌹🙏🌹🙏
అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
తొలగించండినా మరో పూరణ 🌹🌹
*కం::*
వందేమాతరమనినను
నిందారోపణ జరిగెను నిజమే గదరా
అందే మంచిని వెదకిన
*నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ*
**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి**
🙏🌹🙏🌹🙏
కందం
రిప్లయితొలగించండిఎందుకు మను తింటి? వనుచు
నందను మూతిఁ గనియెఁ బదునాల్గు భువనముల్
నందాంగన! వెన్నునిపై
నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ!
బృందావనసంచారి, ము
రిప్లయితొలగించండికుందా కనవేమటంచు గునిసెదవేలా?
బృందారకుడరుదెంచును
నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్
నీరేజపత్రేక్షణా
సందర్భము: రాముడు సీతను గంగా తీరంలో వదలివేసి ర మ్మనగా లక్ష్మణుడు రథంమీద సీత నిడుకొని వెళ్ళినాడు. రథాన్నీ సారథినీ ఈవల వుంచి సీతతోసహా పడవ నెక్కి గంగ కావల దిగినాడు..
"దుశ్చింతులు దైత్యుచే బడిన సీతను క్రమ్మఱ నేలుచున్న వా డెంత విమోహి రాము డని ఎగ్గులు పల్కినారు. రాముడు నిన్ను కానలలోపల డించి రమ్మన్నాడు." అన్నాడు సీతతో.. ఆమె ఎంతో విలపించి అతణ్ణి సాగనంపింది.
ముని బాలకు లామెను చూసి చెప్పగా వాల్మీకి మహర్షి దివ్యదృష్టితో గ్రహించి వచ్చి సీత నూరడించి "మిథిలానాథువలె నీ చిత్తంబులో నెంచుమా!" అని పలికి, "అరమర యేల నే నిలుచు నాశ్రమ దేశము నీది కాదె!" అని పలికి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఇంకా ఇలా అన్నాడు..
"నీవు రాముణ్ణి (ఇక్కడికి రాక ముందే) కోరినావు గంగాతీర మున్యాశ్రమ దర్శనం కోసం. దైవం నీ కోరిక తీర్చింది. నీ తప్పేమీ లేదు. అంతా మంచే జరుగుతుంది.
"గంగ పుణ్య మనే హితము చేకూర్చు తుంది. మునులు లోక హితాన్నే కోరుతారు.
"గంగా తీర మున్యాశ్రమ వాస" మనే నీ కోర్కెలోనే "గంగ.." "ముని.." అనే శబ్దాల స్మరణ జరిగింది. (అంటే నీ కోరికలోనే హితము.. అనేది వుంది.)
కాబట్టి ఎటువంటి నిందలైనా నీకు హితమునే సమకూరుస్తాయి.."
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*జరుగునది హితమే!*
ముందే కోరితి వీవు.. దైవ మదియే
పూరించె నీరీతి నా
నందం బార మునీశ్వ రాశ్రమములన్
గంగానదీ తీరమం
దందందున్ వసియింప.. నీవలన న
మ్మా! దోషమే కాన.. మీ
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్
నీరేజపత్రేక్షణా! 1
అందించున్ సురగంగ పుణ్య హిత మ
త్యంతంబు.. మౌనుల్ హితం
బందింపన్ ధరకున్ దలంతు రెపు డ
మ్మా! గంగ తీరాన నీ
వందందున్ ముని పల్లె వాసమును జే
యం గోరినా.. వందునన్
నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్
నీరేజపత్రేక్షణా! 2
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.01.20
-----------------------------------------------------------
రిప్లయితొలగించండిఆకాశవాణి వారి సమస్య ...
*నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా*
శార్దూలము
పొందెన్ పత్నులనిద్దరిన్ మణిని యుప్పొంగన్ యశంబట్లు గో
విందుండారసిచంద్రునిన్ చవితినావిఘ్నేశ పర్వంబునన్
పొందన్ సాధ్యమె దైవమాత్రులకు లబ్దుల్ దుష్ప్రమాదంబులన్
నిందారోపణముల్ హితమ్ము లొసగున్ నీరేజ పత్రేక్షణా
గాదిరాజు మధుసూదన రాజు
తాడిపత్రి అనంతపురం జిల్లా
డెందము పొంగులువారును
రిప్లయితొలగించండిపందిరిలో పెండ్లియైన పద్దతి గనగా!!
విందున తప్పులు సహజము
నిందారోపణలు హితమునే యొసగుచెలీ!
డెందమునకు సంతోషము
రిప్లయితొలగించండినందెడి రీతిగ యొనర్చు నల్లరి చేష్టల్
నందమొసంగగ పలికిరి
*నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ"*
మరో రెండు పూరణలు
నిందించి తినని వగవకు
సుందరవదనా వినుమిక శుభమగు నీకున్
నందముతోచేసిన యా
నిందారోపణలు హితమునే యొసగు చెలీ
నిందారోపణ చేసిన
కుందక మదిలో సతతము కూరిమి తోడన్
బంధు జనమ్ములు చేసిన
నిందారోపణలు హితమునేయొసగుచెలీ