12, జులై 2020, ఆదివారం

నేదునూరి రాజేశ్వరి అక్కయ్య ఇక లేరు

        
          శంకరాభరణం బ్లాగు ప్రారంభం నుండి క్రమం తప్పకుండా పూరణలు చేస్తూ ఉండిన అక్కయ్య గారు పరమపదించారన్న విషాద వార్త ఇంతకు ముందే తెలిసింది. వారు కొంత కాలంగా హాస్పిటల్లో ఉన్నారని మొన్ననే వారి కోడలు ఫోన్ చేసి చెప్పారు. అక్కయ్య గారు నాతో మాట్లాడాలని ఉన్నదని చెప్పారని నా ఫోన్ నెం. తీసుకున్నారు కూడా! ఇంతలోనే ఈ దుర్వార్త!
                       భగవంతుడు వారికి పుణ్యగతులను కల్పించు గాక!

24 కామెంట్‌లు:

 1. అక్కయ్య గారి ఆత్మకు శాంతి కల గాలని దేవుని ప్రార్థిస్తూ ---
  కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 2. భగవంతుడు వారికి పుణ్యగతులను కల్పించు గాక!

  రిప్లయితొలగించండి
 3. వారి మరణం చాలా బాధాకరం..శంకరాభరణం బ్లాగులో తొలి నాళ్ళలో ప్రతి రోజు సమస్యను పూరించే వాళ్ళం..వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను..

  రిప్లయితొలగించండి
 4. సద్గతి ప్రాప్తిరస్తు.
  వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 5. శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేయ ప్రార్థన. భగవంతుడు వారి ఆత్మకు ఉత్తమగతులు గలుగ జేయ ప్రార్థన

  రిప్లయితొలగించండి
 6. రోజూ కనపడేవాళ్లు మాయమయితే మనసులో బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతి కలుగు గాక.

  రిప్లయితొలగించండి
 7. అక్కయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భాగవంతుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 8. బ్రహ్మలోకములో సరస్వతీమాత పాదముల చెంతకు చేరిన రాజేశ్వరి అక్కయ్యగారు పుణ్యాత్మురాలు. వారి పవిత్రాత్మకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
 9. అయ్యో
  ఇప్పుడే చూశాను.
  వారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించు గాత.

  రిప్లయితొలగించండి
 10. అయ్యో వారికి సద్గతులు కలుగు గాక యని ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 11. అక్కయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భాగవంతుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 12. పద్యప్రేమికురాలైన కవయిత్రి శ్రీమతి నేదునూరి రాజేశ్వరి అక్కయ్యగారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక!

  రిప్లయితొలగించండి
 13. రాజేశ్వరక్క పద్యము
  రాజిలె రత్నమయిపద్య రాశులలోనన్
  రోజూ పద పూరణముల
  రాజీవంబగుచు తాను బ్రాహ్మిన్ జేరెన్

  -యజ్ఞభగవాన్ గంగాపురం

  రిప్లయితొలగించండి
 14. రాజేశ్వరి అక్కయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భాగవంతుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. బ్రహ్మలోకములో సరస్వతీమాత పాదముల చెంతకు చేరిన రాజేశ్వరి అక్కయ్యగారు పుణ్యాత్మురాలు. వారి పవిత్రాత్మకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
 16. బ్రహ్మలోకములో సరస్వతీమాత పాదముల చెంతకు చేరిన రాజేశ్వరి అక్కయ్యగారు పుణ్యాత్మురాలు. వారి పవిత్రాత్మకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
 17. బ్రహ్మలోకములో సరస్వతీమాత పాదముల చెంతకు చేరిన రాజేశ్వరి అక్కయ్యగారు పుణ్యాత్మురాలు. వారి పవిత్రాత్మకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
 18. రాజేశ్వరి గారి మరణం చాలా విషాదకరం
  వారి యాత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను

  రిప్లయితొలగించండి