11-1-2021 (సోమవారం)
సమస్య - 3600
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింగము లేకున్న నెటుల సింహాచలమౌ”
(లేదా…)
“చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:ఆత్రంబందున మూఢుడే చనగనున్ హ్లాదమ్మునన్ కోవెలన్ సత్రంబందున జేరుచున్ కనగనున్ జంబంపు సింహమ్మునున్పత్రంబున్ మరి పుష్పమున్ కొనుచునున్ వైనంపు పూజందునన్ చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే..
అంగణమదియే కద నర సింగడు తా వెలసినట్టి క్షేత్రము గద యే కాంగుని వలననె వచ్చెను సింగము లేకున్న నెటుల సింహాచలమౌ ?
చెంగునదూకుచునరిపైఅంగములెల్లనువిడివడనాతనిఁజీరెన్ముంగిటభక్తునిఁగాచెనుసింగములేకున్ననెటులసింహాచలమౌ
జంగము దేవర వినుమయలింగడు లేకున్న నేమి లింగాకృతియేరంగస్థలమున బొమ్మగుసింగము లేకున్న నెటుల సింహాచలమౌ!!
చెంగున నెగిరే జింకలు ముంగిట వనిలో వసించు పులులు గజములున్ రంగుల మృగములు మరియును సింగము లేకున్న నెటుల సింహా చలమౌ?
భంగిమ తెలియని భామయెరంగుల సినిమా నటియగు పొంగులుజూపిన్చెంగున స్థంబము వెలసినసింగము లేకున్న నెటుల సింహాచలమౌ”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఆత్రంబే కద నేతిబీర కొని యాజ్యంబందునన్ గాంచ, నే మాత్రమ్మైనను గాంచలేము మనమా మైసూరు బజ్జీన నా క్షేత్రంబున్ మరి వింతగా తమరిటుల్ చింతించుటే నాకిలన్ చిత్రమ్మే కద, సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
ఇంగితము నెఱిగి భక్తునిమంగళకరమైన విధము మాధవుడలరన్సంగతి కిటితో మానుషసింగము లేకున్న నెటుల సింహాచలమౌ?
సమస్య :సింగము లేకున్న నెటుల సింహాచలమౌ ( ఒక అతితెలివి తర్కపండితుని ప్రశ్న )పొంగుచు తర్కపు మూర్ఖుడు చెంగున సభలో దుముకుచు జేవన్ ; ఠీవిన్ ;భంగపు బుద్ధిన నడిగెను -" సింగము లేకున్న నెటుల సింహాచలమౌ ? "
పాత్రుండాతడుమోక్షమందుటకుతాభావింపతాభావింపనాలోచనన్క్షేత్రంబందుననిల్పిపూనికనునాక్షేత్రజ్ఞునిన్ఁగోల్వగామిత్రుండైతనభక్తుగావనచటన్మీసాలరాయుండునౌచిత్రమ్మేగదసింహమున్గనమటన్సింహాచలమ్మందునన్
కందంలింగాకృతిఁ జందనమునుఁబొంగెడు వేడిమినణచఁగఁ బూతగ గొనుచున్జెంగట కిటి లక్ష్మీ నరసింగము లేకున్న నెటుల సింహాచలమౌ?శార్దూలవిక్రీడితముఆత్రమ్మందుచుదైత్యనాశకరుడౌయాహార్యమందొప్పగన్నేత్రజ్వాలలఁ గాయమందుఁ బొగలున్దేలంగ శాంతించెడున్సూత్రంబంచునృసింహుఁ జందనమునన్ జుట్టంగ లింగాకృతిన్జిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
మంగళహారతి పాడుచు నంగనలెల్లరును చేరి నానందముతోరంగానరసింగాయనసింగము లేకున్న నెటులసింహాచలమౌ
క్షేత్రౌన్నత్యమునారసింహుడటదాక్షిణ్యాత్ముడైయొప్పడేపుత్రున్జంపగబూనబత్తునివెతల్ పోజేయభూజానియీక్షేత్రంబందుననుద్భవించెనరుడైసింహంబునైయొక్కడై *చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”*
చిత్రమ్మే కద నేతి బీర నభిఘారం బేది వీక్షింప నేసూత్రం బియ్యది ప్రాంత ముండునొకొ మైసూర్పాకులో గాంచగానాత్రంబేల సమాహ్వయం బలరునే యాయత్తి యెట్లొప్పహో*చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”*
బెంగ పడకు నిశ్చయముగలింగడి విగ్రహమనునది లేదీ చోటన్తుంగము పైనున్నది నరసింగము , లేకున్న నెటుల సింహాచలమౌతుంగము = కొండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సింగారపుటమ్మణ్ణియుసింగము లేకున్న నెటుల సింహాచలమౌ?చెంగట వచ్చితి నయ కవిసింగము శంకరుడను నరసింహస్వామీ ! శంకరుల వారి సతీసమేతపు విజిట్టు :)జిలేబి
సూపరు! 👌✍
సింగపునచలమునందునసింగంబొక్కటియులేదు చిత్రముసుమ్మీసంగతముగయోచించుడుసింగము లేకున్న నెటుల సింహాచలమౌ
చిత్రం చిత్రము చిత్రమే కద సదా చిత్రంబు కాదా హరీసత్రాజిత్తుని ముద్దు బిడ్డ వనితా సత్యమ్మ, భామా మణిన్మిత్రత్వంబున పట్టినట్టి మురళీ, వీరాధి వీరా, అహోచిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
శృంగము లున్నవి చూడు కురంగం బది నిక్కముగను రమ్ము సఖా నీయంగమ్మున నచ్చోటన్ సింగము లేకున్న నెటుల సింహా! చలమౌ [చలము = వణుకు]స్త్రోత్రౌఘమ్ము పఠించి పూజ లిడ నస్తోకమ్ముగా భక్తినిం బాత్రం బెంచి నిజాగ్ర్య భక్తతతిఁ గాపాడంగ వచ్చెం గదా,చిత్రం బేమి నృసింహుఁడే వెలసి తచ్ఛ్రేష్టాద్రిఁ, దన్నామమే చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
సింగము లేకున్న నెటులసింగము లేకున్న నెటుల- సింహాచలమౌరంగడు తడబడి వినిపిం చంగగ పద్యమికచాలు చాలనె టీచెర్
హరికథకుడు మత్తు లో తడబడినపుడు , ఒక భక్తుని బాణీ గా..కం:భంగును త్రాగిన మైకముఖంగున పలుకగ పదములు కానగ రాకన్ డింగరి బదులుగ పలికెను సింగము లేకున్న నెటుల సింహాచలమౌవై. చంద్రశేఖర్
సింగపురాయని గొలువగనంగనదావెంటరాగ నార్యులు చేరన్ సింగమునావిపినంబునుసింగములేకున్న నెటులసింహాచలమౌ
చిత్రమ్మేకదసింహమున్గనమటన్సింహాచలింబందురేచిత్రమ్మంచుచు బల్కయొప్పదటబో సింహంబులుండంగనౌనాత్రంబందుటయొప్పునేరమ! హర్షంబుతోనుండుమాస్తోత్రంబొప్పగజేయుమా ప్రభుని యష్టోత్తరనామావళిన్
క్షేత్రమ్ముల్ పలు నామముల్ కలిగి భాసిల్లున్ ప్రదేశమ్ములన్ చిత్రంమైనవి కొన్నికన్పడు కడున్ చెన్నైన రూపమ్ములన్ధాత్రిన్ పుట్టెను నారసింహుడట సంత్రాణమ్ముకల్పింపగాచిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
పుత్రున్ పుత్రుని మిత్రులన్ బిలిచి గొంపోవంగ సింహాద్రికిన్మిత్రుండొక్కడు గోరె వారలను వర్ణింపంగ నా క్షేత్రమున్పత్రమ్మందున వ్రాసిరిట్టులహహా వక్రోక్తిగా బాలురున్ చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
ఆత్రంబందున మూఢుడే చనగనున్ హ్లాదమ్మునన్ కోవెలన్
సత్రంబందున జేరుచున్ కనగనున్ జంబంపు సింహమ్మునున్
పత్రంబున్ మరి పుష్పమున్ కొనుచునున్ వైనంపు పూజందునన్
చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే..
అంగణమదియే కద నర
రిప్లయితొలగించండిసింగడు తా వెలసినట్టి క్షేత్రము గద యే
కాంగుని వలననె వచ్చెను
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ ?
చెంగునదూకుచునరిపై
రిప్లయితొలగించండిఅంగములెల్లనువిడివడనాతనిఁజీరెన్
ముంగిటభక్తునిఁగాచెను
సింగములేకున్ననెటులసింహాచలమౌ
జంగము దేవర వినుమయ
రిప్లయితొలగించండిలింగడు లేకున్న నేమి లింగాకృతియే
రంగస్థలమున బొమ్మగు
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ!!
చెంగున నెగిరే జింకలు
రిప్లయితొలగించండిముంగిట వనిలో వసించు పులులు గజములున్
రంగుల మృగములు మరియును
సింగము లేకున్న నెటుల సింహా చలమౌ?
భంగిమ తెలియని భామయె
రిప్లయితొలగించండిరంగుల సినిమా నటియగు పొంగులుజూపిన్
చెంగున స్థంబము వెలసిన
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ఆత్రంబే కద నేతిబీర కొని యాజ్యంబందునన్ గాంచ, నే
రిప్లయితొలగించండిమాత్రమ్మైనను గాంచలేము మనమా మైసూరు బజ్జీన నా
క్షేత్రంబున్ మరి వింతగా తమరిటుల్ చింతించుటే నాకిలన్
చిత్రమ్మే కద, సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
ఇంగితము నెఱిగి భక్తుని
రిప్లయితొలగించండిమంగళకరమైన విధము మాధవుడలరన్
సంగతి కిటితో మానుష
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ?
సమస్య :
రిప్లయితొలగించండిసింగము లేకున్న నెటుల సింహాచలమౌ
( ఒక అతితెలివి తర్కపండితుని ప్రశ్న )
పొంగుచు తర్కపు మూర్ఖుడు
చెంగున సభలో దుముకుచు జేవన్ ; ఠీవిన్ ;
భంగపు బుద్ధిన నడిగెను -
" సింగము లేకున్న నెటుల సింహాచలమౌ ? "
పాత్రుండాతడుమోక్షమందుటకుతాభావింపతాభావింపనాలోచనన్
రిప్లయితొలగించండిక్షేత్రంబందుననిల్పిపూనికనునాక్షేత్రజ్ఞునిన్ఁగోల్వగా
మిత్రుండైతనభక్తుగావనచటన్మీసాలరాయుండునౌ
చిత్రమ్మేగదసింహమున్గనమటన్సింహాచలమ్మందునన్
కందం
రిప్లయితొలగించండిలింగాకృతిఁ జందనమునుఁ
బొంగెడు వేడిమినణచఁగఁ బూతగ గొనుచున్
జెంగట కిటి లక్ష్మీ నర
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ?
శార్దూలవిక్రీడితము
ఆత్రమ్మందుచుదైత్యనాశకరుడౌయాహార్యమందొప్పగన్
నేత్రజ్వాలలఁ గాయమందుఁ బొగలున్దేలంగ శాంతించెడున్
సూత్రంబంచునృసింహుఁ జందనమునన్ జుట్టంగ లింగాకృతిన్
జిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
మంగళహారతి పాడుచు
రిప్లయితొలగించండినంగనలెల్లరును చేరి నానందముతో
రంగానరసింగాయన
సింగము లేకున్న నెటులసింహాచలమౌ
క్షేత్రౌన్నత్యమునారసింహుడటదాక్షిణ్యాత్ముడైయొప్పడే
రిప్లయితొలగించండిపుత్రున్జంపగబూనబత్తునివెతల్ పోజేయభూజానియీ
క్షేత్రంబందుననుద్భవించెనరుడైసింహంబునైయొక్కడై
*చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”*
చిత్రమ్మే కద నేతి బీర నభిఘారం బేది వీక్షింప నే
రిప్లయితొలగించండిసూత్రం బియ్యది ప్రాంత ముండునొకొ మైసూర్పాకులో గాంచగా
నాత్రంబేల సమాహ్వయం బలరునే యాయత్తి
యెట్లొప్పహో
*చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”*
బెంగ పడకు నిశ్చయముగ
రిప్లయితొలగించండిలింగడి విగ్రహమనునది లేదీ చోటన్
తుంగము పైనున్నది నర
సింగము , లేకున్న నెటుల సింహాచలమౌ
తుంగము = కొండ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసింగారపుటమ్మణ్ణియు
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ?
చెంగట వచ్చితి నయ కవి
సింగము శంకరుడను నరసింహస్వామీ !
శంకరుల వారి సతీసమేతపు విజిట్టు :)
జిలేబి
సూపరు! 👌✍
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసింగపునచలమునందున
రిప్లయితొలగించండిసింగంబొక్కటియులేదు చిత్రముసుమ్మీ
సంగతముగయోచించుడు
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ
చిత్రం చిత్రము చిత్రమే కద సదా చిత్రంబు కాదా హరీ
రిప్లయితొలగించండిసత్రాజిత్తుని ముద్దు బిడ్డ వనితా సత్యమ్మ, భామా మణిన్
మిత్రత్వంబున పట్టినట్టి మురళీ, వీరాధి వీరా, అహో
చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
శృంగము లున్నవి చూడు కు
రిప్లయితొలగించండిరంగం బది నిక్కముగను రమ్ము సఖా నీ
యంగమ్మున నచ్చోటన్
సింగము లేకున్న నెటుల సింహా! చలమౌ
[చలము = వణుకు]
స్త్రోత్రౌఘమ్ము పఠించి పూజ లిడ నస్తోకమ్ముగా భక్తినిం
బాత్రం బెంచి నిజాగ్ర్య భక్తతతిఁ గాపాడంగ వచ్చెం గదా,
చిత్రం బేమి నృసింహుఁడే వెలసి తచ్ఛ్రేష్టాద్రిఁ, దన్నామమే
చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
సింగము లేకున్న నెటుల
రిప్లయితొలగించండిసింగము లేకున్న నెటుల- సింహాచలమౌ
రంగడు తడబడి వినిపిం
చంగగ పద్యమికచాలు చాలనె టీచెర్
హరికథకుడు మత్తు లో తడబడినపుడు , ఒక భక్తుని బాణీ గా..
రిప్లయితొలగించండికం:
భంగును త్రాగిన మైకము
ఖంగున పలుకగ పదములు కానగ రాకన్
డింగరి బదులుగ పలికెను
సింగము లేకున్న నెటుల సింహాచలమౌ
వై. చంద్రశేఖర్
సింగపురాయని గొలువగ
రిప్లయితొలగించండినంగనదావెంటరాగ నార్యులు చేరన్
సింగమునావిపినంబును
సింగములేకున్న నెటులసింహాచలమౌ
చిత్రమ్మేకదసింహమున్గనమటన్సింహాచలింబందురే
రిప్లయితొలగించండిచిత్రమ్మంచుచు బల్కయొప్పదటబో సింహంబులుండంగనౌ
నాత్రంబందుటయొప్పునేరమ! హర్షంబుతోనుండుమా
స్తోత్రంబొప్పగజేయుమా ప్రభుని యష్టోత్తరనామావళిన్
క్షేత్రమ్ముల్ పలు నామముల్ కలిగి భాసిల్లున్ ప్రదేశమ్ములన్
రిప్లయితొలగించండిచిత్రంమైనవి కొన్నికన్పడు కడున్ చెన్నైన రూపమ్ములన్
ధాత్రిన్ పుట్టెను నారసింహుడట సంత్రాణమ్ముకల్పింపగా
చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే
పుత్రున్ పుత్రుని మిత్రులన్ బిలిచి గొంపోవంగ సింహాద్రికిన్
రిప్లయితొలగించండిమిత్రుండొక్కడు గోరె వారలను వర్ణింపంగ నా క్షేత్రమున్
పత్రమ్మందున వ్రాసిరిట్టులహహా వక్రోక్తిగా బాలురున్
చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే