19-2-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్”(లేదా...)“వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:ప్రేలగ నిప్పులాదటను పెద్దగ చప్పుడు చేయుచుండగాకాలుడు వచ్చెనోయనుచు కంపము లేవగ దానవాళికిన్మేలుగ నాంజనేయునిది మెల్లగ మెల్లగ పెద్దదౌచు నా వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్...
కాలెను లంకా నగరముగాలి సుతుని తోక మండగ పరాక్రమ్మున్తూలెను నగరి భయమ్మున్వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
చాలగచైనాసైన్యముమేలుగవెనుకకుమరలుచుమేయనియరువన్తేలనిమర్మముచూడగవాలముశాత్రవులకుకరవాలంబయ్యెన్
సమస్య :వాలము శాత్రవాళి కర వాలము చాలము దాని మెచ్చగన్ ( రామరావణయద్ధసమయంలో మహాబలశాలి ఆంజనేయస్వామి తన తోకతో కావించిన ఘనకార్యం )ఉత్పలమాల ...................ఆలము సేయకుండ పవ నాత్మజు డంతట దోక బెంచగన్ కాలము దాపురించె దశకంఠుని భీకరసైన్య మంతకున్ ;గాలమువోలె కంఠముల గట్టిగ బట్టుచు మట్టుబెట్టె నా వాలము ; శాత్రవాళి కరవాలము ; చాలము దాని మెచ్చగన్ . ( ఆలము - ఉపేక్ష )
వాలమువోలెనంతటనుపారుచునంటుచునగ్నినగ్నికీలలన్కూలఁగఁద్రోచెనాహనుముకూకటివ్రేళులవైరిసౌధముల్చాలినవీరుడైశుభముచానకుసీతకునందఁజేసెగావాలముశాత్రవాళికరవాలముచాలముదానిమెచ్చగన్
నగ్నం, 2మార్లుతప్పుగటైపుచేసితినిక్షమించగలరు
నగ్నియనిఅదనముగాపడినదిక్షమించగలరు
ఆలము నందున మారుతి కాలుని వలె రక్కసులకు కనిపించుచు దా గాలము వేసి దునుమ నా వాలము శాత్రవులకు గర వాలంబ య్యెన్
లోలనయనఁ గని కపి కాతాళముతో నప్రకటిత దందడి వేళన్ గీలాలకులన్ ద్రుంచగవాలము శాత్రువులకు గరవాలంబయ్యెన్.
బేలగ రామపత్ని నొక వృక్షపు ఛాయన శోకమూర్తిగా గాలి సుతుండు తా గనుచు ఖష్పము నందిపృథగ్జనుండ్రెయౌ వేలుపు దాయలన్ దునుమ భీకర యుద్ధము సేయు వేళలో వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
కాలము తీరె నసురులకుఆ లంకా పట్టనమ్ము ఆహుతి నయ్యన్జ్వాలా తోరణము హనుమ వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
రాముడి పేరుతో అద్వాని రథయాత్ర చేస్తాడు. ఆసమయంలో మోడిని తన నమ్మకమైన శిష్యుడిగా చేసుకొంటాడు. మోడీ గురువుకు మించిన శిష్యుడవుతాడు. ఆ సందర్బంగా నా ప్రయత్నము. శీలము వీడి = గురు శిష్యుల బంధాన్ని వీడుట మాత్రమే.ఉ: ఏలగ నెంచి దేశమునె యెంచెను తేరును యాత్ర చేయగన్ మేలగు టెంచి యద్వనియె మెచ్చెను మోడిని శిష్యుడంచనన్శీలము వీడి నేర్పుగను శిష్యుడు బొందగ రాజ్యభారమున్వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చగన్వై. చంద్రశేఖర్
ఆలము నందా కపివరువాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్కాలము దీరె నసురులకభీలముగా దోచె నతని విక్రమము గనన్
సాలము నందు జానకిని చానలు కాపల కాయుచుండ నాజాలము మధ్య రామకథ జావళి సేసి వనంబు గూల్చి తానాలములోన రక్కసుని నక్షకు జంపగ గాడ్పుబిడ్డదౌవాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చగన్సాలము = ప్రాకారముచానలు = స్త్రీలుజాలము = సమూహము, మాయలుజావళి = గీతాలాపనఆలము = యుద్ధముగాడ్పుబిడ్డ = ఆంజనేయుడు
వాలిన యీగలు మెండుగనోలము నగచాటుబెట్ట నులికిపడుచు బోదోలగ విసిరిన యా గోవాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
ఆలమదేలవానరుడునబ్ధినిదాటియశోకవనంబులోనాలినిగాంచిముచ్చటలనామెకుస్వాంతనగూర్చివీరులన్జాలవధించివాదమునుసల్పిజవంబునలంకగాల్చెనా*వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్”*
లంకా వాసుల బుగ్గనొక్కుళ్ళు !గోలల చేసెడు కోతులు!చాలమి కనిపించదాయె చట్టున గంతుల్బాలము వళ్లంతయు! హా!వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్జిలేబి
లంకావాసుల దీర్ఘపు నిట్టూర్పులుదుముకగ ధ్వంసంబయెనధికము! వాలము శాత్రవాళి కరవాలము! చాలము దాని మెచ్చఁగన్ మనకు మూడె! హతవిధి! మనకిక కొందలములెగా!జిలేబి
ఆలంబన కరి వరదుడెకీలకము హరియెగ పార్ధుకినిలన, ఆగోపాలుని దయ యర్జున కావాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
కందంజాలిని సీతఁ గని వనముకూలిచె నన నిప్పు పెట్ట క్రోధిగ గాల్చెన్దాళక లంకన్ పావనివాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్ఉత్పలమాలసోలిన జానకిన్ గని యశోకవనమ్మును గూల్చినంతనేపీలికలెన్నొ బేనుచు కపీశ్వరు తోకకు నిప్పు బెట్టఁగన్వైళమె లంక గాల్చ తొలి వాటుగ రావణుఁడందె భీతి తద్వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
శూలిభవాంశుడైన కపిశూరుడు సీతమ జాడదెల్యగన్హేల నశోకవాటిక నహీన బలుండయి కూల్చివేయుచోచాలిక రావణాసురుని సైన్యము పాలిటి కాలపాశమైవాలము శాత్రవాళి కరవాలము చాలము దానిమెచ్చగా
బాలా! కపి కేదిబలము?కాలుడుగను శూరుడనిని గన్పించు గదాచాలిక స్త్రీలకు గరిటయెవాలము, శాత్రవులకు, కరవాలంబయ్యెన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శంకరాభరణం సమస్య: పూరణ;వాలము శాత్రవాళికరవాలము చాలము దాని మెచ్చగన్వాలమ?శాత్ర్రవాళికరవాలమ? చాలమ? దానిమెచ్చగన్జాలెను రావణాసురుడె; చాలగ మెచ్చెను మెచ్చిదానికిన్వాలిన భక్తి మ్రొక్కెగద వస్త్రము లెన్నియొ కట్టబెట్టుచున్.కడయింటి కృష్ణమూర్తి----19-2-21
వాలమునకు చిచ్చు రగులజాలముచేయకనె హనుమ చండాగ్ని శిఖల్లీలగ లంకను ముట్టగవాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
ఆలంకా వాసులు గనివాలమున్జుట్ట,నంతవారికి సరగున్ నాలము నందున నాతనివాలము శాత్రవులకు గరవాలంబయ్యెన్
శైలము మీఁది కోట పరిసర్పితమైన యగడ్త శత్రువీరాలికి దాటరానిది మహాభయకారిగ సాంద్ర పంక సమ్మేలనమౌచు జారుడది మిక్కుటమై కడుఁ బేరుకున్న శైవాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్.
ఆల మొనరింప కున్నను శూలధర విజేతృ సఖుని చోద్యమ్ముగ గోపాలగణనాథ కృ ష్ణా వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్ [కృష్ణ + ఆవాలము; ఆవాలము =ఆలవాలము]లీలగ లంక లోపలఁ బరీక్ష నొనర్చ దశాస్యు వీర్యమున్ హేలగ సంచరించుచు నహీన బలమ్మున సంహరింపఁగా నాలము నందు వాలము మహాకపి పాశము కాఁగ దైత్యులన్ వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్ [శాత్రవాళి కరవాలము= శత్రువులకు కరవాలము, మిత్రులకుఁ దోఁక]
ఆలము జేయజాలకును నాహనుమంతునిదోకజుట్ట యావాలముశాత్రవాళికరవాలము చాలము దానిమెచ్చగన్ వాలము తోడనే హనుమ బాధిలజేయుచురాక్షసాళినిన్ లీలగసంహరించి యవలీలగగాంచెను మాతసీతనున్
కాలీయమర్ధనుడు, హరిఏలాభము కావలెనని యిలలో, ఆగో పాలుడు ధర్మమునకు ఆవాలము, శాత్రవులకుఁ కరవాలం బయ్యెన్?
వేలుపు లెల్లరు మెచ్చగకూలిచి వైచెను కనలుచు కూళుల నచటన్జ్వాలయునిడనా మారుతివాలము శాత్రువులకు కరవాలంబయ్యెన్
వాలము చాలు మారుతికి వైరులనుక్కడగింప లంకలోమేలములాడి రక్కసులు మిక్కిలి హేయముగా హవంబునున్వాలమునన్ రగుల్ప తన వాలము లంకను బుగ్గి జేసెగావాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
ప్రేలగ నిప్పులాదటను పెద్దగ చప్పుడు చేయుచుండగా
కాలుడు వచ్చెనోయనుచు కంపము లేవగ దానవాళికిన్
మేలుగ నాంజనేయునిది మెల్లగ మెల్లగ పెద్దదౌచు నా
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్...
కాలెను లంకా నగరము
రిప్లయితొలగించండిగాలి సుతుని తోక మండగ పరాక్రమ్మున్
తూలెను నగరి భయమ్మున్
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
చాలగచైనాసైన్యము
రిప్లయితొలగించండిమేలుగవెనుకకుమరలుచుమేయనియరువన్
తేలనిమర్మముచూడగ
వాలముశాత్రవులకుకరవాలంబయ్యెన్
సమస్య :
రిప్లయితొలగించండివాలము శాత్రవాళి కర
వాలము చాలము దాని మెచ్చగన్
( రామరావణయద్ధసమయంలో
మహాబలశాలి ఆంజనేయస్వామి
తన తోకతో కావించిన ఘనకార్యం )
ఉత్పలమాల
...................
ఆలము సేయకుండ పవ
నాత్మజు డంతట దోక బెంచగన్
కాలము దాపురించె దశ
కంఠుని భీకరసైన్య మంతకున్ ;
గాలమువోలె కంఠముల
గట్టిగ బట్టుచు మట్టుబెట్టె నా
వాలము ; శాత్రవాళి కర
వాలము ; చాలము దాని మెచ్చగన్ .
( ఆలము - ఉపేక్ష )
వాలమువోలెనంతటనుపారుచునంటుచునగ్నినగ్నికీలలన్
రిప్లయితొలగించండికూలఁగఁద్రోచెనాహనుముకూకటివ్రేళులవైరిసౌధముల్
చాలినవీరుడైశుభముచానకుసీతకునందఁజేసెగా
వాలముశాత్రవాళికరవాలముచాలముదానిమెచ్చగన్
నగ్నం, 2మార్లుతప్పుగటైపుచేసితినిక్షమించగలరు
రిప్లయితొలగించండినగ్నియనిఅదనముగాపడినదిక్షమించగలరు
రిప్లయితొలగించండిఆలము నందున మారుతి
రిప్లయితొలగించండికాలుని వలె రక్కసులకు కనిపించుచు దా
గాలము వేసి దునుమ నా
వాలము శాత్రవులకు గర వాలంబ య్యెన్
లోలనయనఁ గని కపి కా
రిప్లయితొలగించండితాళముతో నప్రకటిత దందడి వేళన్
గీలాలకులన్ ద్రుంచగ
వాలము శాత్రువులకు గరవాలంబయ్యెన్.
బేలగ రామపత్ని నొక వృక్షపు ఛాయన శోకమూర్తిగా
రిప్లయితొలగించండిగాలి సుతుండు తా గనుచు ఖష్పము నందిపృథగ్జనుండ్రెయౌ
వేలుపు దాయలన్ దునుమ భీకర యుద్ధము సేయు వేళలో
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
కాలము తీరె నసురులకు
రిప్లయితొలగించండిఆ లంకా పట్టనమ్ము ఆహుతి నయ్యన్
జ్వాలా తోరణము హనుమ
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
రాముడి పేరుతో అద్వాని రథయాత్ర చేస్తాడు. ఆసమయంలో మోడిని తన నమ్మకమైన శిష్యుడిగా చేసుకొంటాడు. మోడీ గురువుకు మించిన శిష్యుడవుతాడు. ఆ సందర్బంగా నా ప్రయత్నము.
రిప్లయితొలగించండిశీలము వీడి = గురు శిష్యుల బంధాన్ని వీడుట మాత్రమే.
ఉ:
ఏలగ నెంచి దేశమునె యెంచెను తేరును యాత్ర చేయగన్
మేలగు టెంచి యద్వనియె మెచ్చెను మోడిని శిష్యుడంచనన్
శీలము వీడి నేర్పుగను శిష్యుడు బొందగ రాజ్యభారమున్
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చగన్
వై. చంద్రశేఖర్
ఆలము నందా కపివరు
రిప్లయితొలగించండివాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
కాలము దీరె నసురులక
భీలముగా దోచె నతని విక్రమము గనన్
సాలము నందు జానకిని చానలు కాపల కాయుచుండ నా
రిప్లయితొలగించండిజాలము మధ్య రామకథ జావళి సేసి వనంబు గూల్చి తా
నాలములోన రక్కసుని నక్షకు జంపగ గాడ్పుబిడ్డదౌ
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చగన్
సాలము = ప్రాకారము
చానలు = స్త్రీలు
జాలము = సమూహము, మాయలు
జావళి = గీతాలాపన
ఆలము = యుద్ధము
గాడ్పుబిడ్డ = ఆంజనేయుడు
వాలిన యీగలు మెండుగ
రిప్లయితొలగించండినోలము నగచాటుబెట్ట నులికిపడుచు బో
దోలగ విసిరిన యా గో
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
ఆలమదేలవానరుడునబ్ధినిదాటియశోకవనంబులో
రిప్లయితొలగించండినాలినిగాంచిముచ్చటలనామెకుస్వాంతనగూర్చివీరులన్
జాలవధించివాదమునుసల్పిజవంబునలంకగాల్చెనా
*వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్”*
రిప్లయితొలగించండిలంకా వాసుల బుగ్గనొక్కుళ్ళు !
గోలల చేసెడు కోతులు!
చాలమి కనిపించదాయె చట్టున గంతుల్
బాలము వళ్లంతయు! హా!
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
జిలేబి
రిప్లయితొలగించండిలంకావాసుల దీర్ఘపు నిట్టూర్పులు
దుముకగ ధ్వంసంబయెనధి
కము! వాలము శాత్రవాళి కరవాలము! చా
లము దాని మెచ్చఁగన్ మన
కు మూడె! హతవిధి! మనకిక కొందలములెగా!
జిలేబి
ఆలంబన కరి వరదుడె
రిప్లయితొలగించండికీలకము హరియెగ పార్ధుకినిలన, ఆగో
పాలుని దయ యర్జున కా
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
కందం
రిప్లయితొలగించండిజాలిని సీతఁ గని వనము
కూలిచె నన నిప్పు పెట్ట క్రోధిగ గాల్చెన్
దాళక లంకన్ పావని
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
ఉత్పలమాల
సోలిన జానకిన్ గని యశోకవనమ్మును గూల్చినంతనే
పీలికలెన్నొ బేనుచు కపీశ్వరు తోకకు నిప్పు బెట్టఁగన్
వైళమె లంక గాల్చ తొలి వాటుగ రావణుఁడందె భీతి త
ద్వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
శూలిభవాంశుడైన కపిశూరుడు సీతమ జాడదెల్యగన్
రిప్లయితొలగించండిహేల నశోకవాటిక నహీన బలుండయి కూల్చివేయుచో
చాలిక రావణాసురుని సైన్యము పాలిటి కాలపాశమై
వాలము శాత్రవాళి కరవాలము చాలము దానిమెచ్చగా
బాలా! కపి కేదిబలము?
తొలగించండికాలుడుగను శూరుడనిని గన్పించు గదా
చాలిక స్త్రీలకు గరిటయె
వాలము, శాత్రవులకు, కరవాలంబయ్యెన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణం సమస్య: పూరణ;
రిప్లయితొలగించండివాలము శాత్రవాళికరవాలము చాలము దాని మెచ్చగన్
వాలమ?శాత్ర్రవాళికరవాలమ? చాలమ? దానిమెచ్చగన్
జాలెను రావణాసురుడె; చాలగ మెచ్చెను మెచ్చిదానికిన్
వాలిన భక్తి మ్రొక్కెగద వస్త్రము లెన్నియొ కట్టబెట్టుచున్.
కడయింటి కృష్ణమూర్తి----19-2-21
వాలమునకు చిచ్చు రగుల
రిప్లయితొలగించండిజాలముచేయకనె హనుమ చండాగ్ని శిఖల్
లీలగ లంకను ముట్టగ
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
ఆలంకా వాసులు గని
రిప్లయితొలగించండివాలమున్జుట్ట,నంతవారికి సరగున్
నాలము నందున నాతని
వాలము శాత్రవులకు గరవాలంబయ్యెన్
శైలము మీఁది కోట పరిసర్పితమైన యగడ్త శత్రువీ
రిప్లయితొలగించండిరాలికి దాటరానిది మహాభయకారిగ సాంద్ర పంక స
మ్మేలనమౌచు జారుడది మిక్కుటమై కడుఁ బేరుకున్న శై
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్.
ఆల మొనరింప కున్నను
రిప్లయితొలగించండిశూలధర విజేతృ సఖుని చోద్యమ్ముగ గో
పాలగణనాథ కృ ష్ణా
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
[కృష్ణ + ఆవాలము; ఆవాలము =ఆలవాలము]
లీలగ లంక లోపలఁ బరీక్ష నొనర్చ దశాస్యు వీర్యమున్
హేలగ సంచరించుచు నహీన బలమ్మున సంహరింపఁగా
నాలము నందు వాలము మహాకపి పాశము కాఁగ దైత్యులన్
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
[శాత్రవాళి కరవాలము= శత్రువులకు కరవాలము, మిత్రులకుఁ దోఁక]
ఆలము జేయజాలకును నాహనుమంతునిదోకజుట్ట యా
రిప్లయితొలగించండివాలముశాత్రవాళికరవాలము చాలము దానిమెచ్చగన్
వాలము తోడనే హనుమ బాధిలజేయుచురాక్షసాళినిన్
లీలగసంహరించి యవలీలగగాంచెను మాతసీతనున్
కాలీయమర్ధనుడు, హరి
రిప్లయితొలగించండిఏలాభము కావలెనని యిలలో, ఆగో
పాలుడు ధర్మమునకు ఆ
వాలము, శాత్రవులకుఁ కరవాలం బయ్యెన్?
రిప్లయితొలగించండివేలుపు లెల్లరు మెచ్చగ
కూలిచి వైచెను కనలుచు కూళుల నచటన్
జ్వాలయునిడనా మారుతి
వాలము శాత్రువులకు కరవాలంబయ్యెన్
వాలము చాలు మారుతికి వైరులనుక్కడగింప లంకలో
రిప్లయితొలగించండిమేలములాడి రక్కసులు మిక్కిలి హేయముగా హవంబునున్
వాలమునన్ రగుల్ప తన వాలము లంకను బుగ్గి జేసెగా
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్