5-3-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తుంటరి జనమాన్యుఁడగును దొడ్డపనులచే”(లేదా...)“తుంటరివాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్”(ఆముదాల మురళి గారి శతావధానంలో ఎన్.సిహెచ్. చక్రవర్తి గారి సమస్య)
అంటడుముట్టడునవ్వలవెంటన్తానుండుగాదెవేద్యుండగుచున్కంటన్జూడగరాడేతుంటరిజనమాన్యుడగునుదొడ్డపనులచే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంటులగు గొల్ల బాలురవెంటనిడుకొని నిశిరాత్రి వేళన్ వెన్నన్ గొంటెతనమ్మున పఱిగొనుతుంటరి, జనమాన్యుఁడగును దొడ్డపనులచే.
కొంటె తనమ్ముతో జనుల గుండెలు దోచిన నల్లనయ్య వాల్గంటియె స్తన్యమిచ్చు తరి రాక్షస కాంతను సంహరించెనే యంటులగూడి యవ్యదిశి యందున వెన్నను మృచ్ఛలించె నా తుంటరివాఁడె, చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్.
ఉ.ఒంటరి వానిగా నహుషు డొక్క శచీపతిగా నభీష్టమున్మింటిని వీడి పృథ్వి పయి మెట్టుచు రాలెను కొండపాముగా*తుంటరివాఁడె, చేయుఁగద దొడ్డపనుల్, జనులెల్ల మెచ్చఁగన్*బంటుతనమ్ము ధర్మజు జవాబులు శాపవిముక్తి నివ్వగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కందంఇంటికి నపకీర్తి నొసఁగుకొంటెపనులఁ జేయరాదు, కోరి శ్రమను మిన్నంటు నభివృద్ధినొందిన, తుంటరి! జనమాన్యుఁడగును దొడ్డపనులచే! ఉత్పలమాలఇంటికిఁ జెడ్డ పేరొసఁగు నేహ్యపు కార్యము లెల్లఁ జేతువే?కొంటెతనమ్ము వీడఁదగుఁ గొప్పగనెంచెడు భావజాలమైమింటిని తారగన్ మెరయ మిన్నగ నోర్చి శ్రమించు నెవ్వడో,తుంటరి! వాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
మంటిని మిన్నునేకముగమాయలబన్నుచుపొట్టివాడునైవంటరిబ్రహ్మచారిగనువంచెనురాక్షసరాజునయ్యయోకంటనుజూడలేముగదక్రమ్ముచునుండునువిశ్వమంతటన్తుంటరివాడెజేయుగదదొడ్డపనుల్జనులెల్లమె్చగన్
కొంటె తనంబును మానినతుంటరి మాన్యు డగును దొడ్డ పనుల చేబంటు గ మారియు గురువుల వెంటను నడయాడనబూన వినయుo డగుచున్
Mrs. వామాక్షీ కుచేల ఉవాచ:🙏🏻ఒంటరి గాను నేననుచు నొప్పగ గొప్పలు చెప్పుచుంటివీయింటను నిండె ధాన్యములు, నిందఱి తోబ్రతు కేట్టులీడ్చెదో?అంటి వదెన్ని మారులటు లా యదుపుంగవు నొద్దకు బోయిరమ్మికన్,తుంటరివాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్.
కొంటె పనుల జేయునతడెతుంటరి ; జనమాన్యుఁడగును దొడ్డపనులచేమింటి నెగయు కీర్తినిగని ,వింటివిగద మనము జేయు వెంటలఫలమున్
కొంటెగ చీరలు దోచినకొంటె మురారి ధరియించె గోవర్ధనమున్వింటిమి కృష్ణుని చేష్టలుతుంటరి జనమాన్యుఁడగును దొడ్డపనులచేమింటను మేఘవాహనుడు మిక్కిలి వానల ముప్పునీయ తానొంటిగ కొండనెత్తి తనయూరి జనమ్మును గాచినాడుగాకొంటెతనమ్మునన్ చెలుల కోకలు దోచిన కొంటె కృష్ణుడేతుంటరివాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్
ధన్యవాదాలు గురూజీ 🙏
కంటికి కావరమ్ము పొరగప్పి మదంబున పేదసాదలన్కొంటెగ నొవ్వజేసి తన కుత్సితనైజము జూపు నెన్నడున్తుంటరివాఁడె, చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్బంటుతనమ్ముజూపి పెఱవారికి నైన మహానుభావుఁడే
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కంటిని మూయఁగ నుక్కటకొంటెగ నొప్పించి జనుల కుత్సిత బుద్ధిన్బంటుతనముగా నెంచునుతుంటరి, జనమాన్యుఁడగును దొడ్డపనులచే
పిన్నక నాగేశ్వరరావు.కొంటె పనులు చేయుచు నింటింటిని మృచ్చిలుచు వెన్న హితులందరితోతంటాలు పెట్టు కృష్ణుడుతుంటరి జనమాన్యుడగును దొడ్డ పనులతో. (తంటాలు=కలహాలు)
కంటిని మున్నిలఁ బెక్కండ్రుంటను దుడుకుఁ దన మెల్ల నుడిగి మును గడుం దంటలఁ జెలరేఁగిననుం దుంటరి జన మాన్యుఁ డగును దొడ్డ పనులచేమంటలు రేఁగఁ గంసునకు మానుష రూపము నూని యన్నతోజంటగఁ దిర్గుచుండి ధృతి సంతతమున్ నిరపేక్షఁ గాచుచుం గంటికి ఱెప్పగా జనులఁ గన్నఁడు చిన్నఁదనమ్మునం గడుం దుంటరివాఁడె చేయుఁ గద దొడ్డ పనుల్ జను లెల్ల మెచ్చఁగన్
వింటిర బాలకృష్ణుడన విశ్వమునందున చేసె కార్యముల్ కంటికి నింపు గూర్చుచునుకాంతల యుల్లము దోచెనవ్వుచున్ కొంటెతనమ్ముతో సతము కొంగులు లాగుచు గోలచే యుచున్ తుంటరి వాడె చేయు కద దొడ్డ పనుల్ జనులెల్ల మెచ్చగన్.
అంటడుముట్టడునవ్వల
రిప్లయితొలగించండివెంటన్తానుండుగాదెవేద్యుండగుచున్
కంటన్జూడగరాడే
తుంటరిజనమాన్యుడగునుదొడ్డపనులచే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅంటులగు గొల్ల బాలుర
వెంటనిడుకొని నిశిరాత్రి వేళన్ వెన్నన్
గొంటెతనమ్మున పఱిగొను
తుంటరి, జనమాన్యుఁడగును దొడ్డపనులచే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికొంటె తనమ్ముతో జనుల గుండెలు దోచిన నల్లనయ్య వా
ల్గంటియె స్తన్యమిచ్చు తరి రాక్షస కాంతను సంహరించెనే
యంటులగూడి యవ్యదిశి యందున వెన్నను మృచ్ఛలించె నా
తుంటరివాఁడె, చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిఒంటరి వానిగా నహుషు డొక్క శచీపతిగా నభీష్టమున్
మింటిని వీడి పృథ్వి పయి మెట్టుచు రాలెను కొండపాముగా
*తుంటరివాఁడె, చేయుఁగద దొడ్డపనుల్, జనులెల్ల మెచ్చఁగన్*
బంటుతనమ్ము ధర్మజు జవాబులు శాపవిముక్తి నివ్వగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఇంటికి నపకీర్తి నొసఁగు
కొంటెపనులఁ జేయరాదు, కోరి శ్రమను మి
న్నంటు నభివృద్ధినొందిన,
తుంటరి! జనమాన్యుఁడగును దొడ్డపనులచే!
ఉత్పలమాల
ఇంటికిఁ జెడ్డ పేరొసఁగు నేహ్యపు కార్యము లెల్లఁ జేతువే?
కొంటెతనమ్ము వీడఁదగుఁ గొప్పగనెంచెడు భావజాలమై
మింటిని తారగన్ మెరయ మిన్నగ నోర్చి శ్రమించు నెవ్వడో,
తుంటరి! వాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిమంటిని మిన్నునేకముగమాయలబన్నుచుపొట్టివాడునై
రిప్లయితొలగించండివంటరిబ్రహ్మచారిగనువంచెనురాక్షసరాజునయ్యయో
కంటనుజూడలేముగదక్రమ్ముచునుండునువిశ్వమంతటన్
తుంటరివాడెజేయుగదదొడ్డపనుల్జనులెల్లమె్చగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొంటె తనంబును మానిన
రిప్లయితొలగించండితుంటరి మాన్యు డగును దొడ్డ పనుల చే
బంటు గ మారియు గురువుల
వెంటను నడయాడనబూన వినయుo డగుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిMrs. వామాక్షీ కుచేల ఉవాచ:🙏🏻
రిప్లయితొలగించండిఒంటరి గాను నేననుచు నొప్పగ గొప్పలు చెప్పుచుంటివీ
యింటను నిండె ధాన్యములు, నిందఱి తోబ్రతు కేట్టులీడ్చెదో?
అంటి వదెన్ని మారులటు లా యదుపుంగవు నొద్దకు బోయిరమ్మికన్,
తుంటరివాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొంటె పనుల జేయునతడె
రిప్లయితొలగించండితుంటరి ; జనమాన్యుఁడగును దొడ్డపనులచే
మింటి నెగయు కీర్తినిగని ,
వింటివిగద మనము జేయు వెంటలఫలమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొంటెగ చీరలు దోచిన
రిప్లయితొలగించండికొంటె మురారి ధరియించె గోవర్ధనమున్
వింటిమి కృష్ణుని చేష్టలు
తుంటరి జనమాన్యుఁడగును దొడ్డపనులచే
మింటను మేఘవాహనుడు మిక్కిలి వానల ముప్పునీయ తా
నొంటిగ కొండనెత్తి తనయూరి జనమ్మును గాచినాడుగా
కొంటెతనమ్మునన్ చెలుల కోకలు దోచిన కొంటె కృష్ణుడే
తుంటరివాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికంటికి కావరమ్ము పొరగప్పి మదంబున పేదసాదలన్
రిప్లయితొలగించండికొంటెగ నొవ్వజేసి తన కుత్సితనైజము జూపు నెన్నడున్
తుంటరివాఁడె, చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్
బంటుతనమ్ముజూపి పెఱవారికి నైన మహానుభావుఁడే
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికంటిని మూయఁగ నుక్కట
రిప్లయితొలగించండికొంటెగ నొప్పించి జనుల కుత్సిత బుద్ధిన్
బంటుతనముగా నెంచును
తుంటరి, జనమాన్యుఁడగును దొడ్డపనులచే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
కొంటె పనులు చేయుచు నిం
టింటిని మృచ్చిలుచు వెన్న హితులందరితో
తంటాలు పెట్టు కృష్ణుడు
తుంటరి జనమాన్యుడగును దొడ్డ పనులతో.
(తంటాలు=కలహాలు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికంటిని మున్నిలఁ బెక్కం
రిప్లయితొలగించండిడ్రుంటను దుడుకుఁ దన మెల్ల నుడిగి మును గడుం
దంటలఁ జెలరేఁగిననుం
దుంటరి జన మాన్యుఁ డగును దొడ్డ పనులచే
మంటలు రేఁగఁ గంసునకు మానుష రూపము నూని యన్నతో
జంటగఁ దిర్గుచుండి ధృతి సంతతమున్ నిరపేక్షఁ గాచుచుం
గంటికి ఱెప్పగా జనులఁ గన్నఁడు చిన్నఁదనమ్మునం గడుం
దుంటరివాఁడె చేయుఁ గద దొడ్డ పనుల్ జను లెల్ల మెచ్చఁగన్
వింటిర బాలకృష్ణుడన విశ్వమునందున చేసె కార్యముల్
రిప్లయితొలగించండికంటికి నింపు గూర్చుచునుకాంతల యుల్లము దోచెనవ్వుచున్
కొంటెతనమ్ముతో సతము కొంగులు లాగుచు గోలచే యుచున్
తుంటరి వాడె చేయు కద దొడ్డ పనుల్ జనులెల్ల మెచ్చగన్.