12-3-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మాంసము విడి పండితుండు మాన్యుం డగునా”(లేదా...)“మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్”(ఆముదాల మురళి గారి శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
హంసనువోలెనుతెలివినిసంసద్వివరణనడవడిసాలోచనగాఅంశమువిీడనితనమీమాంసమువిడిపండితుండుమాన్యుండగునా
కందంమాంసము వర్జితమైనన్మాంసము శూద్రులమనువున మధురమనియు మీమాంసకు శాకములన్, గొనమాంసము, విడి పండితుండు మాన్యుం డగునా?ఉత్పలమాలమాంసము వర్జితమ్మనిన మానక నేర్చియుఁ గౌతుకమ్మునన్మాంసపు వడ్డెనన్ మనువు మాధురి నందెడు శూద్రులిండ్ల మీమాంసకు నైన శాకముల, మానసమొప్పగ మెక్కనెంచియున్మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్!
పాంసునివోలెమేథవిడిపార్థునివోలెనుచేష్టలేకయున్కంసునియట్లమార్ఖుడుగఖండనఁజేయగసజ్జనాళినిన్భ్రంశమునౌనుగాె ఘనతభంగమునొందుగవేదవిద్య, మీమాంసముఁగోరకున్నఁదరమాఘనపండితుడైచరింపగన్
హంసాసిని కృపతో జ్ఞానాంసముల నెఱంగునట్టి యభిరూపుడు సర్వంసహలో తర్కము మీమాంసము విడి పండితుండు మాన్యుం డగునా.హంసయె క్షీరమున్ గొనుచు నంబువు వీడిన భంగిగాను సర్వంసహలోన పండితుడు పాటవమెంతగ గల్గనేమి రాహంసయె వాహనమ్ము గలపమ్మకృపారస తర్కశాస్త్ర మీమాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్.
సంశయ మెందుల కయ్యామాంసము విడి పండితుండు మాన్యుండగు ::నామాంసము మద్యము వలనన్సం సార ము లందు దొలగు సౌఖ్య ము సుమ్మీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హింసను బహిష్కరించి యహింసాగతి ననుసరించి హితమున్ గొన మీమాంసను విడువంగదగును మాంసము విడి పండితుండు మాన్యుం డగునా
ధ్వంసపు ధోరణిన్ దెగడి దానవ వైఖరి మార్చగావలెన్హింసను ప్రోత్సహించక నహింసకు పట్టము కట్టగావలెన్హంసకు సాటియై పరమ హంసల మార్గము నెంచుకోవలెన్మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్
కాంసీయపు గళమున మీమాంసపు వాదనల లోన మనుగడ నొందన్సాంసారిక విడె నంతియె ,మాంసము విడి పండితుండు మాన్యుం డగునా
సంశయమేదియేనిమది జాదుకొనంగ నవారితంబుగాభ్రంశముసేయ మాన్యులగు పండితవర్యుల ప్రాపుగొన్ననాసంశయముల్ శమించు నొక సందియ మేర్పడ నొజ్జఁగూడి మీమాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్
అంశము వివరంబు నెరిగిసంశయమొదవంగదాని సడలింపఁగనాయంశమునుగూర్చి తగు మీమాంసము విడి పండితుండు మాన్యుం డగునా
మాంసము సేవింపఁ బరమహంస ధరణిలోన మాన్యుఁ డగునా వర శబ్దాంసాస్థి చయము ఛందో మాంసము విడి పండితుండు మాన్యుం డగునాధ్వంసము కాదె సద్యశము తప్పక చెల్లునె యూన నిత్యముం బాంసు విహీన వస్త్రములు పండిత సత్సభ లందు గోష్ఠిలో హంస యనంగఁ దర్కమున వ్యాకరణమ్మున నైన స్వీయ భీమాంసముఁ గోరకున్నఁ దరమా ఘన పండితుఁడై చరింపఁగన్ [భీమ + అంసము = భీ మాంసము; అంసము = అంశము, భాగము]
మాంసము కాదుగ ముఖ్యము మాంసముఁదినినను దినకను మాన్యుఁడె యెపుఁడున్ మాంసముఁదినగ నయిష్టులు మాంసము విడి పండితుండు మాన్యుం డగునా”
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్ మాంసముఁగోరు పండితుఁడు మన్నన లొందగ నర్హుఁడా?యికన్ మాంసము భక్షణంబరయ పాపముఁగాదని పల్కు చుండు మీ మాంసను బాఱద్రోలుచు ను మాంసముభక్షణంబునిక మానగ రాదని బల్కె నార్యులే
మాంసపు విక్రేత మనడు మాంసమువిడిపండితుండు మాన్యుండగునా ప్రాసయతులువాడకతా కంసారి కథలను వ్రాయగతలంచినచో.
హంసనువోలెనుతెలివిని
రిప్లయితొలగించండిసంసద్వివరణనడవడిసాలోచనగా
అంశమువిీడనితనమీ
మాంసమువిడిపండితుండుమాన్యుండగునా
కందం
రిప్లయితొలగించండిమాంసము వర్జితమైనన్
మాంసము శూద్రులమనువున మధురమనియు మీ
మాంసకు శాకములన్, గొన
మాంసము, విడి పండితుండు మాన్యుం డగునా?
ఉత్పలమాల
మాంసము వర్జితమ్మనిన మానక నేర్చియుఁ గౌతుకమ్మునన్
మాంసపు వడ్డెనన్ మనువు మాధురి నందెడు శూద్రులిండ్ల మీ
మాంసకు నైన శాకముల, మానసమొప్పగ మెక్కనెంచియున్
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్!
పాంసునివోలెమేథవిడిపార్థునివోలెనుచేష్టలేక
రిప్లయితొలగించండియున్
కంసునియట్లమార్ఖుడుగఖండనఁజేయగసజ్జనాళినిన్
భ్రంశమునౌనుగాె ఘనతభంగమునొందుగవేదవిద్య, మీ
మాంసముఁగోరకున్నఁదరమాఘనపండితుడైచరింపగన్
రిప్లయితొలగించండిహంసాసిని కృపతో జ్ఞా
నాంసముల నెఱంగునట్టి యభిరూపుడు స
ర్వంసహలో తర్కము మీ
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా.
హంసయె క్షీరమున్ గొనుచు నంబువు వీడిన భంగిగాను స
ర్వంసహలోన పండితుడు పాటవమెంతగ గల్గనేమి రా
హంసయె వాహనమ్ము గలపమ్మకృపారస తర్కశాస్త్ర మీ
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్.
సంశయ మెందుల కయ్యా
రిప్లయితొలగించండిమాంసము విడి పండితుండు మాన్యుండగు ::నా
మాంసము మద్యము వలనన్
సం సార ము లందు దొలగు సౌఖ్య ము సుమ్మీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహింసను బహిష్కరించి య
తొలగించండిహింసాగతి ననుసరించి హితమున్ గొన మీ
మాంసను విడువంగదగును
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా
ధ్వంసపు ధోరణిన్ దెగడి దానవ వైఖరి మార్చగావలెన్
తొలగించండిహింసను ప్రోత్సహించక నహింసకు పట్టము కట్టగావలెన్
హంసకు సాటియై పరమ హంసల మార్గము నెంచుకోవలెన్
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్
కాంసీయపు గళమున మీ
రిప్లయితొలగించండిమాంసపు వాదనల లోన మనుగడ నొందన్
సాంసారిక విడె నంతియె ,
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా
సంశయమేదియేనిమది జాదుకొనంగ నవారితంబుగా
రిప్లయితొలగించండిభ్రంశముసేయ మాన్యులగు పండితవర్యుల ప్రాపుగొన్ననా
సంశయముల్ శమించు నొక సందియ మేర్పడ నొజ్జఁగూడి మీ
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్
అంశము వివరంబు నెరిగి
రిప్లయితొలగించండిసంశయమొదవంగదాని సడలింపఁగనా
యంశమునుగూర్చి తగు మీ
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా
మాంసము సేవింపఁ బరమ
రిప్లయితొలగించండిహంస ధరణిలోన మాన్యుఁ డగునా వర శ
బ్దాంసాస్థి చయము ఛందో
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా
ధ్వంసము కాదె సద్యశము తప్పక చెల్లునె యూన నిత్యముం
బాంసు విహీన వస్త్రములు పండిత సత్సభ లందు గోష్ఠిలో
హంస యనంగఁ దర్కమున వ్యాకరణమ్మున నైన స్వీయ భీ
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘన పండితుఁడై చరింపఁగన్
[భీమ + అంసము = భీ మాంసము; అంసము = అంశము, భాగము]
మాంసము కాదుగ ముఖ్యము
రిప్లయితొలగించండిమాంసముఁదినినను దినకను మాన్యుఁడె యెపుఁడున్
మాంసముఁదినగ నయిష్టులు
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా”
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్
రిప్లయితొలగించండిమాంసముఁగోరు పండితుఁడు మన్నన లొందగ నర్హుఁడా?యికన్
మాంసము భక్షణంబరయ పాపముఁగాదని పల్కు చుండు మీ
మాంసను బాఱద్రోలుచు ను మాంసముభక్షణంబునిక మానగ రాదని బల్కె నార్యులే
మాంసపు విక్రేత మనడు
రిప్లయితొలగించండిమాంసమువిడిపండితుండు మాన్యుండగునా
ప్రాసయతులువాడకతా
కంసారి కథలను వ్రాయగతలంచినచో.