1, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4663

2-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్”
(Poor men going to Gangapur by a train)
పూర్మెన్ వెంట్ టుగెదర్  వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్
(Poor men went together without money to  Gangpur  by very fast train)  
(కందపాదం నాది. వృత్తపాదం సమకూర్చిన చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదాలు) 
ఇంగ్లీషులోనే పూరించాలన్న నియమం లేదు. 
నేను బాల్యమిత్రులతో తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్, గాన్గాపూర్ యాత్రలో ఉన్న సందర్భంగా

40 కామెంట్‌లు:

  1. నార్మల్లైఫ్లో గ్లామర్
    ఛార్మింగ్జర్నీ ది బెస్ట్ టుజంగిల్బుక్సో
    ఫార్మింగ్వందేభారత్
    పూర్మెన్గోయింగ్టుగాన్గపూర్బైట్ర్రైన్

    రిప్లయితొలగించండి

  2. కం:
    నార్మల్ ఇనదట్ రైల్వే
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్”
    వార్మప్ వితెకప్ ఆఫ్ టీ
    హార్మ్లెస్ జర్నీ అలాంగ్ద హాటన్డ్ డ్రై స్టేట్.
    Normal in that Railway
    Poor men going to Gangapur by a train
    Warm up with a cup of tea
    Harmless journey along the hot and dry state.

    రిప్లయితొలగించండి
  3. ధర్మము తప్పని వారలు
    కర్మవిమోచనము గోరి కష్టంబనకన్
    చైర్మన్ తోడకలిసి నా
    గ్పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్.


    చైర్మన్ ఖర్చు భరించి పంపెదననన్ సత్కార్యమ్ము గా నెంచుచున్
    నిర్మాలిన్య మనస్సుతో పరముకై నిత్యమ్ము ధ్యానించుచున్
    ధర్మమ్మున్ విడకుండనంతటను దత్తాత్రేయునిన్ గాంచ నా
    గ్పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్.

    రిప్లయితొలగించండి
  4. కర్మాన్ ఘాట్ రెసిడెంట్సా
    ర్నార్మల్ పీపుల్; వితౌట్ వెరైటీ డ్రెస్సింగ్
    మార్నింగ్ స్టార్టెడ్ దట్ డే
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే టైన్

    రిప్లయితొలగించండి
  5. శార్దూలము:
    ఫార్మింగ్ గ్రూపుగ తీర్థయాత్రలకుపోవంగన్ సమాయత్తమై
    ఫార్మాల్టీయగు రైల్ టికెట్సు కొనగన్ పైకమ్ము లేనందునన్
    తీర్మానించి టికెట్సు లేకనె జనన్ దే వెంట్ టు స్టేషన్ హురే
    పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్

    రిప్లయితొలగించండి
  6. ఆర్మీ అఫీషియల్స్ యిన్
    ఫోర్మల్ క్లోథ్స్ అండ్ కమాండొ ఫోర్సెస్ బోర్డెడ్
    ఛార్మింగ్ జర్నీ యిట్వజ్
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధర్మాధర్మ విచక్షణే కలిగినన్ దాక్షిణ్య ముప్పొంగదా
      నిర్మూలించిన బేధభావనలతో నిస్వార్థులై మానవుల్
      తీర్మానించిన సంభవించునిటులన్ దీర్థాలు సేవింపగా
      పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. ఫార్మింగ్ ఇంటూ వన్ గ్రూప్
    చార్మింగ్లీ దే డిజైర్ ఎ జర్నీ అండ్ దైర్
    ఫార్మాల్ టీస్ ఆర్ ఓవర్
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్

    రిప్లయితొలగించండి
  8. నార్మల్ మెన్ గో బై కార్స్
    చైర్మె న్ లైక్ రిచ్చి విల్ బి స్టార్ట్ బై దిఫ్లయిట్స్
    ఫార్మల్ మెన్ ట్రై రీచ్ గోల్
    పూర్మెన్ గోయింగ్ టు గా న్గా పూర్ బై యే ట్రైన్

    రిప్లయితొలగించండి
  9. నిర్మల హృదయము గల్గిన
    శర్మలు కొందరు కలిసియు సలుపగ యాత్ర న్
    కర్మాను సారు లగుచును
    పూర్మె న్ గోయింగ్ టు గా న్గా పూర్ బై యే ట్రైన్

    రిప్లయితొలగించండి
  10. ఆర్మీ లోన రిటైరయి
    పేర్మిగ వ్యొమ గమమందు పేకా డుటకై
    బర్మా చని , ధన ముడుగగ
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన

    రిప్లయితొలగించండి
  11. కం:జర్మన్ స్టార్టెడ్ విజిటింగ్
    బర్మా, అండ్ సింగపూర్ టు భారత్ ,సెడ్ దెన్
    శర్మా!సీ ద డివోషన్
    పూర్ మెన్ గోయింగ్ టు గాన్ గ పూర్ బై యే ట్రైన్

    రిప్లయితొలగించండి
  12. కర్మలు వీడక చేయుచు
    ధర్మాధర్మములయందు తర్ఫీదిడుచున్
    మర్మము లెల్లయు తెలిపిన
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బైయేట్రైన్

    రిప్లయితొలగించండి
  13. ధార్మిక సభ! కాశీలో
    నర్మిలితోడు చనదలచినారు వడివడిన్
    శర్మాజీ! కష్టేఫలి!
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్!


    ఈ గాంగ్ పూర్ ఎక్కడుందండీ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      అది గానుగాపూర్. కర్ణాటక లోని దత్తక్షేత్రం. వృత్తంలో రూపు మారింది

      తొలగించండి
  14. శా:జర్మన్ ఫ్రెండ్ విజిటింగ్ మెమొరబుల్ శాక్రెడ్ సిటీస్ సెడ్ "యు సీ
    శర్మా ఫైండ్ యువ రిండియన్స్ వెరి వెరీ జాయస్ టు గాడండ్ యు సీ
    ఫర్మీ మార్వెలసిన్సిడెంట్,ఫరెమినిట్ ఫర్గాట్ ద ఫ్యాక్ట్వేరయాం
    పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్ పూర్ బై ఎ ఫాస్టు ట్ర్రైన్

    రిప్లయితొలగించండి
  15. Kan: Farming is generally tough
    Normal people never do nice job of such
    Harming jobs, thus are all
    Poor men going to Gangapur by a train?

    కం॥ ఫార్మింగ్ ఈజ్ జనరలి టఫ్
    నార్మల్ పీపుల్ నెవర్ డు నైస్ జాబ్ ఆఫ్ సచ్
    హార్మింగ్ టఫ్ జాబ్స్ దస్ ఆర్
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్

    Sorry, I need to go with my routine, hence I can’t write VRITTAM. I need to visit my Alma Mater. Thank you

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. In English version of Kandam tough is left out in the third PAADAM (line). Now my SARDULAM is ready

      ardulam:
      Farming is today tough because the difficult propositions now cannot
      Normally provision probability norms of many such a nice
      Permanent positions giving the genuine fast buck., to get into those
      Poor men went together without money to Gangapur by very fast train

      శార్దూలము
      ఫార్మింగ్ ఈజ్ టుడె టఫ్ బికాజ్ ద డిఫికల్ట్ ప్రాపోజిషన్స్ నౌ కెనాట్
      నార్మల్లీ ప్రొవిజన్ ద ప్రాబబిలిటీ నార్మ్స్ ఆఫ్ మెనీ సచ్ యె నైస్
      పర్మానెంట్ పొజిషన్స్ గివింగ్ ద జెనుయిన్ ఫాస్ట్ బక్., టు గెట్ ఇంటు దోస్
      పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్

      అయ్య ఆంగ్లములో ఏ పదాని కాపదము విడిగానే ఉంటుందండి. ర్మ ప్రాసాక్షరము గా తీసుకొని (సమస్య) ప్రకారము అంగ్ల పదాలతో వాటిని తెలుగులో వ్రాస్తే శార్దూలమయ్యేట్టు నాపరిధిలో పూరించానండి.

      తొలగించండి
  16. కందం
    ధర్మార్థ కామమోక్షపు
    చార్మినెఱింగి మసలు గుణ సంపన్నులుగన్
    శర్మ, సఖులుండ, నార్దే
    పూర్మెన్? గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్

    శార్దూలవిక్రీడితము
    ధర్మార్థంబుల కామమోక్షముల సన్మార్గాన నిర్దోషమౌ
    మర్మంబుల్ గొని పారదర్శకముగన్ మాదృక్కులన్ లోకులన్
    శర్మన్ గూడిన మిత్రులెంచఁ, గలుగన్ చార్టీసు ఫ్రీపాసులున్
    పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్

    రిప్లయితొలగించండి
  17. కూర్మిని నీయగ దనసతి
    మర్మరములుదాగొనుచును మధువును దోడన్
    కార్మికుఁడౌటన బనికని
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్

    రిప్లయితొలగించండి
  18. కూర్మిన్మూటగ గట్ట చల్దిని దగన్ గూర్మాను జోడించి
    మర్మారాలను భార్య యీయగ దమిన్ మారాడ లేకుండగా
    గర్మాగారము గూర్చియేగెను వెసన్ కామందు సేవింపగా
    పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్ .

    రిప్లయితొలగించండి
  19. శా.

    గార్మెంట్స్ ఆర్ వెరి బ్యాడ్ లుకింగ్ ఎ మినిమల్ కంబైండ్లి ఇంటెల్లిజెన్స్
    థర్మల్లీ ఇకొలాజికల్ సిటి పయస్ థాంక్ఫుల్లి రీచింగ్ ఎరే
    నార్మల్లీ టు బిహేవ్ పొలైట్లి బికమింగ్ నైస్ ట్రిప్ టు రీచ్ పిల్గ్రిమేజ్
    *పూర్మెన్ వెంట్ టుగెదర్ వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్.*

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ధర్మ వరము నేతెంచిన
    కార్మికులకు పనులు లేక కష్టములొందన్
    ఓర్మి నశించగ వడిగా
    పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్.

    రిప్లయితొలగించండి