4, డిసెంబర్ 2016, ఆదివారం

ఆహ్వానము!


9 వ్యాఖ్యలు:

 1. గురువుగారూ మన్నించండి. నాకు అనుకోకుండా మెడ పట్టేయడంతో వాహనం నడపలేక విరమించుకోవలసి వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కార్యక్రమ నిర్వాహకులకు, అవధానిగారికి, పృచ్ఛకులందరికి అభినందనలు.శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు


 3. అవధాన రాజ హంసిని
  యువరాణి శతావధా‌‌ని యుక్తమయూరీ,
  కవనంబుల నాస్వాదిం
  చ వరంగల్లుకు జిలేబి చక్కగ వచ్చెన్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు

 5. నాగశాంతిగారినందనోద్యానక
  వనపువేదికనలరునటువంటి
  కందిశంకరయ్యగారికివందన
  శతములిచ్చుచుంటిసాదరముగ

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శంకరాభరణమునదిగ్గజమ్ములైన
  కందిశంకరయ్యమరియుకవివరేణ్యు
  డైనమధుసూదనుండునునరుగుకతన
  దిగ్విజయమగుగావుత!దేవిదయను

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అవధానం బాగా జరిగిందని తలుస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు