8, జూన్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 3

ఛురికా బంధము
ధీర! మురహర! గదాధర!
నారద రసనాగ్ర గేహ! నగధర! సుఖదా!
దారుణ దనుజాంతక! నా
నా రదనచ్ఛద నుత శుభనామా! వరదా!

3 కామెంట్‌లు:

  1. నమస్తే,
    ఛురికా బంధము అంటే ఏమిటండి?
    దత్త పది, సమస్యా పూరణం లాంటి ప్రక్రియా లేక ఇది ఒక ఛందస్సా?
    నా పామరత్వానికి మన్నించండి. తెలుసుకోవాలనే కుతూహలంతో అడుగుతున్నాను.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    శంకరయ్య గారు " చురికా బంధం లొ " ఈ పద్యం ఎక్కడొ చదివిన గుర్తు .బహుస " పారిజాతాప హరణము " అనుకుంటున్నాను పొరబాటైతె మన్నించి దయచేసి వివరించ గలరు

    రిప్లయితొలగించండి