నిన్నటి నా ఏకాక్షర పద్యాన్ని బ్లాగులో చూసి ఒక మిత్రుడు అర్థం కాలేదని ఫోన్ చేసాడు. చిన్న వివరణతో, విరామచిహ్నాలతో ... ఒక వ్యక్తితో మరొక వ్యక్తి "ఫలానా వాడు ఘోరంగా తిడుతున్నాడురా నువ్వు కూడ నన్ను ఏమో అన్నావట! వాడే చెప్పాడు" అని చెప్పాడు. అది విన్న వ్యక్తి ప్రతిస్పందన ఈ పద్యం. నిన్నా? నన్నా? నాన్నన? నిన్నైనను, నాన్ననైన నే నెన్నను - నే నన్నను నాన్ననె - నిన్నా? నిన్నన నన్నన్న! నాన్ననే నేనన్నన్.
నిన్నటి నా ఏకాక్షర పద్యాన్ని బ్లాగులో చూసి ఒక మిత్రుడు అర్థం కాలేదని ఫోన్ చేసాడు. చిన్న వివరణతో, విరామచిహ్నాలతో ...
రిప్లయితొలగించండిఒక వ్యక్తితో మరొక వ్యక్తి "ఫలానా వాడు ఘోరంగా తిడుతున్నాడురా నువ్వు కూడ నన్ను ఏమో అన్నావట! వాడే చెప్పాడు" అని చెప్పాడు. అది విన్న వ్యక్తి ప్రతిస్పందన ఈ పద్యం.
నిన్నా? నన్నా? నాన్నన?
నిన్నైనను, నాన్ననైన నే నెన్నను - నే
నన్నను నాన్ననె - నిన్నా?
నిన్నన నన్నన్న! నాన్ననే నేనన్నన్.
సరిపోయింది,
రిప్లయితొలగించండిభారవిది ఒక ఏకాక్షర పద్యం వుందని విన్నాను, కొంచెం మీకు తెలిస్తే న్చెప్పగలరు. మా అన్నయ్యకు చాలా ఇష్టమైన పద్యం అది.
మనోహర్ గారూ,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన భారవి ఏకాక్షర పద్యాన్ని సేకరించి వీలైనంత తొందరగా బ్లాగులో పెడతాను.